అబ్రాహాము ... కొనెను
ఆదికాండము 23:8

–మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.