బైబిల్

  • ఆదికాండము అధ్యాయము-50
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యోసేపుH3130 తన తండ్రిH1 ముఖముH6440మీదH5921 పడిH5307 అతని గూర్చిH5921 యేడ్చిH1058 అతని ముద్దుపెట్టుకొనెనుH5401.

2

తరువాత యోసేపుH3130 సుగంధ ద్రవ్యములతో తన తండ్రిH1 శవమును సిద్ధపరచవలెననిH2590 తన దాసులైనH5650 వైద్యులకుH7495 ఆజ్ఞాపించెనుH6680 గనుక ఆ వైద్యులుH7495 ఇశ్రాయేలునుH3478 సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరిH2590.

3

సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారిH2590 కొరకుH3588 దినములుH3117 సంపూర్ణH4390మగునట్లుH3651 అతనికొరకు నలుబదిH705 దినములుH3117 సంపూర్ణమాయెనుH3290. అతనిగూర్చి ఐగుప్తీయులుH4714 డెబ్బదిH7657 దినములుH3117 అంగలార్చిరిH1058.

4

అతనిగూర్చిన అంగలార్పుH1068 దినములుH3117 గడచినH5674 తరువాత యోసేపుH3130 ఫరోH6547 యింటివారిH1004తోH413 మాటలాడిH1696 మీ కటాక్షముH2580 నామీదనున్నH4672యెడలH518 మీరు అనుగ్రహించిH4994 నా మనవి ఫరోH6547 చెవినిH241 వేసిH1696

5

నా తండ్రిH1 నాచేత ప్రమాణము చేయించిH7650 ఇదిగోH2009 నేనుH595 చనిపోవుచున్నానుH4191, కనానులోH3667 నా నిమిత్తము సమాధి త్రవ్వించితినిH3738 గదా, అందులోనేH8033 నన్ను పాతిపెట్టవలెననిH6912 చెప్పెనుH559. కాబట్టి సెలవైతేH4994 నేనక్కడికి వెళ్లిH5927 నా తండ్రినిH1 పాతిపెట్టిH6912 మరల వచ్చెదననిH7725 చెప్పుడనెనుH559.

6

అందుకు ఫరోH6547 అతడు నీచేత చేయించిన ప్రమాణముH7650 చొప్పునH834 వెళ్లిH5927 నీ తండ్రినిH1 పాతిపెట్టుమనిH6912 సెలవిచ్చెనుH559.

7

కాబట్టి యోసేపుH3130 తన తండ్రినిH1 పాతిపెట్టుటకుH6912 పోయెనుH5927; అతనితోH854 ఫరోH6547 యింటిH1004 పెద్దలైనH2205 అతని సేవకుH5650లందరునుH3605 ఐగుప్తుH4714 దేశపుH776పెద్దH2205లందరునుH3605

8

యోసేపుH3130 యింటిH1004వారందరునుH3605 అతని సహోదరులునుH251 అతని తండ్రిH1 ఇంటివారునుH1004 వెళ్లిరి. వారు తమ పిల్లలనుH2945 తమ గొఱ్ఱల మందలనుH6629 తమ పశువులనుH1241 మాత్రముH7535 గోషెనుH1657 దేశములోH776 విడిచిపెట్టిరిH5800.

9

మరియు రథములునుH7393 రౌతులునుH6571 అతనితోH5973 వెళ్లినందునH5927 ఆ సమూహముH4264 బహుH3966 విస్తారH3515మాయెనుH1961.

10

యెర్దానునకుH3383 అవతలనున్నH5676 ఆఠదుH329 కళ్లముH1637నొద్దకుH5704 చేరిH935 అక్కడ బహుH3966 ఘోరముగాH1419 అంగలార్చిరిH5594. అతడు తన తండ్రినిగూర్చిH1 యేడుH7651 దినములుH3117 దుఃఖముH60 సలిపెనుH6213.

11

ఆ దేశమందుH776 నివసించినH3427 కనానీయులుH3669 ఆఠదుH329 కళ్లము నొద్దH1637 ఆ దుఃఖము సలుపుటH60 చూచిH7200 ఐగుప్తీయులకుH4714 ఇదిH2088 మిక్కటమైనH3515 దుఃఖమనిH60 చెప్పుకొనిరిH559 గనుక దానికి ఆబేల్‌మిస్రాయిముH67 అను పేరుH8034 పెట్టబడెనుH7121, అది యొర్దానునకుH3383 అవతలనున్నదిH5676.

12

అతని కుమారులుH1121 తన విషయమై అతడుH834 వారి కాజ్ఞాపించిH6680నట్లుH3651 చేసిరిH6213.

13

అతని కుమారులుH1121 కనానుH3667 దేశమునకుH776 అతని శవమును తీసికొనిపోయిH5375 మక్పేలాH4375 పొలమందున్నH7704 గుహలోH4631 పాతిపెట్టిరిH6912. దానిని ఆ పొలమునుH7704 అబ్రాహాముH85 తనకు శ్మశానముకొరకుH6913 స్వాస్థ్యముగానుండుH272 నిమిత్తము మమ్రేH4471 యెదుటH6440 హిత్తెయుడైనH2850 ఎఫ్రోనుH6085 యొద్ద కొనెనుH7069

14

యోసేపుH3130 తన తండ్రినిH1 పాతిపెట్టినH6912 తరువాతH310 అతడునుH1931 అతని సహోదరులునుH251 అతని తండ్రినిH1 పాతిపెట్టH6912 వెళ్లినH5927 వారందరునుH3605 తిరిగి ఐగుప్తునకుH4714 వచ్చిరిH775.

15

యోసేపుH3130 సహోదరులుH251 తమ తండ్రిH1 మృతిపొందుటH4191 చూచిH7200 ఒకవేళH3863 యోసేపుH3130 మనయందు పగపట్టిH7852 మనమతనికి చేసినH1580 కీడంH7451తటిH3605 చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుH7725ననుకొనిH559

16

యోసేపుH3130నకుH413 ఈలాగుH559 వర్తమానమంపిరిH6680

17

నీ తండ్రిH1 తాను చావకH4194 మునుపుH6440 ఆజ్ఞాపించినH6680 దేమనగా మీరు యోసేపుతోH3130 నీ సహోదరులుH251 నీకు కీడుH7451 చేసిరిH1580 గనుక దయచేసిH577 వారి అపరాధమునుH6588 వారి పాపమునుH2403 క్షమించుమనిH5375 అతనితో చెప్పుడనెనుH559. కాబట్టిH6258 దయచేసిH4994 నీ తండ్రిH1 దేవునిH430 దాసులాH5650 అపరాధముH6588 క్షమించుమనిరిH5375. వారు యోసేపుH3130తోH413 ఈలాగు మాటలాడుచుండగాH1696 అతడు ఏడ్చెనుH1058.

18

మరియు అతని సహోదరులుH251 పోయిH1980 అతని యెదుటH6440 సాగిలపడిH5307 ఇదిగోH2009 మేము నీకు దాసులమనిH5650 చెప్పగాH559

19

యోసేపుH3130 భయH3372పడకుడిH408, నేనుH589 దేవునిH430 స్థానమందున్నానాH8478?

20

మీరు నాకుH5921 కీడుచేయH7451 నుద్దేశించితిరిH2803 గాని నేటిH2088దినమునH3117 జరుగుచున్నట్లుH6213, అనగా బహుH5971 ప్రజలనుH7227 బ్రదికించునట్లుగాH2421 అది మేలుకేH2896 దేవుడుH430 ఉద్దేశించెనుH2803.

21

కాబట్టిH6258 భయH3372పడకుడిH408, నేనుH595 మిమ్మును మీ పిల్లలనుH2945 పోషించెదననిH3557 చెప్పి వారిని ఆదరించిH5162 వారితో ప్రీతిగాH3820 మాటలాడెనుH1696.

22

యోసేపుH3130 అతని తండ్రిH1 కుటుంబపువారునుH1004 ఐగుప్తులోH4714 నివసించిరిH3427, యోసేపుH3130 నూటH3967పదిH6235 సంవత్సరములుH8141 బ్రదికెనుH2421.

23

యోసేపుH3130 ఎఫ్రాయిముయొక్కH669 మూడవతరముH8029 పిల్లలనుH1121 చూచెనుH7200; మరియు మనష్షేH4519 కుమారుడైనH1121 మాకీరునకుH4353 కుమారులుH1121 పుట్టి యోసేపుH3130 ఒడిH1290లోH5921 ఉంచబడిరిH3205.

24

యోసేపుH3130 తన సహోదరులనుH251 చూచిH413 నేనుH595 చనిపోవుచున్నానుH4191; దేవుడుH430 నిశ్చయముగా మిమ్మును చూడవచ్చిH6485, యీH2063 దేశముH776లోనుండిH4480 తాను అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులతోH3290 ప్రమాణము చేసిH7650 యిచ్చిన దేశముH776నకుH413 మిమ్మును తీసికొనిపోవుననిH5927 చెప్పెనుH559

25

మరియు యోసేపుH3130 దేవుడుH430 నిశ్చయముగా మిమ్మును చూడవచ్చునుH6485; అప్పుడు మీరు నా యెముకలనుH6106 ఇక్కడH2088నుండిH4480 తీసికొని పోవలెననిH5927 చెప్పిH559 ఇశ్రాయేలుH3478 కుమారులచేతH1121 ప్రమాణము చేయించుకొనెనుH7650.

26

యోసేపుH3130 నూటH3967పదిH6235 సంవత్సరముH8141లవాడైH1121 మృతిపొందెనుH4191. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచిH2590 ఐగుప్తుH4714 దేశమందుH776 ఒక పెట్టెలోH727 ఉంచిరిH3455.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.