బైబిల్

  • ఆదికాండము అధ్యాయము-33
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యాకోబుH3290 కన్నుH5869లెత్తిH5375 చూచినప్పుడుH7200 ఏశావునుH6215 . అతనితోH5973 నాలుగుH702వందలమందిH3967 మనుష్యులునుH376 వచ్చుచుండిరిH935.

2

అప్పుడతడు తన పిల్లలనుH3206 లేయాH3812 రాహేలులకునుH7354 ఇద్దరుH8147 దాసీలకునుH8198 పంచిH2673 అప్పగించెనుH7760. అతడు ముందరH7223 దాసీలనుH8198, వారి పిల్లలనుH3206 వారి వెనుక లేయానుH3812 ఆమె పిల్లలనుH3206 ఆ వెనుకH314 రాహేలునుH7354 ¸

3

తాను వారి ముందరH6440 వెళ్లుచుH5674 తన సహోదరునిH251 సమీపించుH5066 వరకుH5704 ఏడుH7651మార్లుH6471 నేలనుH776 సాగిలపడెనుH7812.

4

అప్పుడు ఏశావుH6215 అతనిని ఎదుర్కొనH7125 పరుగెత్తిH7323 అతనిని కౌగలించుకొనిH2263 అతని మెడH6677మీదH5921 పడిH5307 ముద్దుపెట్టుకొనెనుH5401; వారిద్దరు కన్నీరు విడిచిరిH1058.

5

ఏశావు కన్నుH5869లెత్తిH5375 ఆ స్త్రీలనుH802 పిల్లలనుH3206 చూచిH7200 వీరు నీకేమిH4310 కావలెనని అడిగినందుకుH559 అతడు వీరు దేవుడుH430 నీ సేవకునికిH5650 దయచేసినH2603 పిల్లలేH3206 అని చెప్పెనుH559.

6

అప్పుడు ఆ దాసీలునుH8198 వారి పిల్లలునుH3206 దగ్గరకువచ్చిH5066 సాగిలపడిరిH7812.

7

లేయాయుH3812 ఆమె పిల్లలునుH3206 దగ్గరకువచ్చిH5066 సాగిలపడిరిH7812. ఆ తరువాతH310 యోసేపునుH3130 రాహేలునుH8354 దగ్గరకు వచ్చిH5066 సాగిలపడిరిH7812.

8

ఏశా3605వుH6215 నాకు ఎదురుగావచ్చినH6298H2088 గుంపంH4264తయుH ఎందుకనిH4310 అడుగగా అతడు నా ప్రభువుH113 కటాక్షముH2580 నా మీద వచ్చుటకేH4672 అని చెప్పెనుH559.

9

అప్పుడు ఏశావుH6215 సహోదరుడాH251, నాకు కావలసినంతH7227 ఉన్నదిH3426, నీది నీవే ఉంచుకొమ్మనిH1961 చెప్పెనుH559.

10

అప్పుడు యాకోబుH3290 అట్లు కాదుH408; నీ కటాక్షముH2580 నామీదH5869 నున్నH4672 యెడలH518 చిత్తగించిH4994 నాచేతH3027 ఈ కానుకH4503 పుచ్చుకొనుముH3947, దేవునిH430 ముఖముH6440 చూచినట్లుH7200 నీ ముఖముH6440 చూచితినిH7200; నీ కటాక్షముH7521 నామీద వచ్చినది గదా;

11

నేను నీయొద్దకు తెచ్చినH935 కానుకనుH1293 చిత్తగించిH4994 పుచ్చుకొనుముH3947; దేవుడుH430 నన్ను కనికరించెనుH2603; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతముH6484 చేసెను గనుకH3588 అతడు దాని పుచ్చుకొనిH3947

12

మనము వెళ్లుదముH1980; నేను నీకు ముందుగాH5048 సాగిపోవుదుననిH1980 చెప్పగాH559

13

అతడు నాయొద్దH5921 నున్న పిల్లలు పసిపిల్లలనియుH5763, గొఱ్ఱలుH7390 మేకలుH6629 పశువులుH1241 పాలిచ్చునవి అనియు నా ప్రభువుకుH113 తెలియునుH3045. ఒక్కH259దినమేH3117 వాటిని వడిగా తోలినయెడలH1849 ఈ మందH6629 అంతయుH3605 చచ్చునుH4191.

14

నా ప్రభువుH113 దయచేసిH4994 తన దాసునికిH5650 ముందుగాH6440 వెళ్లవలెనుH5674. నేనుH589 నా ప్రభువుH113నొద్దకుH413 శేయీరునకుH8165 వచ్చుH935వరకుH5704, నా ముందరH6440 నున్న మందలుH4399 నడువగలిగిన కొలదిని ఈ పిల్లలుH3206 నడువగలిగినకొలదినిH7272 వాటిని మెల్లగాH328 నడిపించుకొని వచ్చెదH5095నని అతనితోH413 చెప్పెనుH559.

15

అప్పుడు ఏశావుH6215 నీ కిష్టమైన యెడల నాయొద్దనున్న యీ జనులH5971లోH4480 కొందరిని నీ యొద్దH5973 విడిచిపెట్టుదుననిH3322 చెప్పగాH559 అతడు అదియేల?H4100 నా ప్రభువుH113 కటాక్షముH2580 నామీదH5869 నుండనిమ్మH4672నెనుH559.

16

H1931 దినమునH3117 ఏశావుH6215 తన త్రోవనుH1870 శేయీరునకుH8165 తిరిగిపోయెనుH7725.

17

అప్పుడు యాకోబుH3290 సుక్కోతుకుH5523 ప్రయాణమైపోయిH5265 తనకొకయిల్లుH1004 కట్టించుకొనిH1129 తన పశువులకుH4735 పాకలుH5521 వేయించెనుH6213. అందుచేతH5921 ఆ చోటికిH4725 సుక్కోతుH5523 అను పేరుH8034 పెట్టబడెనుH7121.

18

అట్లు యాకోబుH3290 పద్దనరాములోH6307 నుండిH4480 వచ్చినH935 తరువాత కనానుH3667 దేశములోనున్నH776 షెకెమనుH7927 ఊరికిH5892 సురక్షితముగాH8003 వచ్చిH935 ఆ ఊరిH5892ముందరH6440 తన గుడారములుH2583 వేసెను.

19

మరియు అతడు తన గుడారములుH168 వేసినH5186 పొలముయొక్కH7704 భాగమునుH2513 షెకెముH7928 తండ్రియైనH1 హమోరుH2544 కుమారులయొద్దH1121 నూరుH3967 వరహాలకుH7192 కొనిH7069

20

అక్కడH8033 ఒక బలిపీఠముH4196 కట్టించిH5324 దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలుH415 అను పేరు పెట్టెనుH7121.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.