ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అంతట కిర్యత్యారీముH7157 వారుH376 వచ్చిH935 యెహోవాH3068 మందసమునుH727 తీసికొనిపోయిH5927 కొండయందుండేH1389 అబీనాదాబుH41 ఇంటH1004 చేర్చిH935 దానిని కాపాడుటకైH8104 అతని కుమారుడైనH1121 ఎలియాజరునుH499 ప్రతిష్ఠించిరిH6942 .
2
మందసముH727 కిర్యత్యారీములోH7157 నుండినH3427 కాలముH3117 ఇరువైH6242 సంవత్సరముH8141 లాయెనుH1961 . ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 యెహోవానుH3068 అనుసరింపH310 దుఃఖించుచుండగాH5091
3
సమూయేలుH8050 ఇశ్రాయేలీయుH3478 లందరిH3605 తోH413 ఇట్లనెనుH559 -మీ పూర్ణH3605 హృదయముతోH3824 యెహోవాH3068 యొద్దకుH413 మీరుH859 మళ్లుకొనినH7725 యెడలH518 , అన్యH5236 దేవతలనుH430 అష్తారోతుH6252 దేవతలను మీ మధ్యనుండిH8432 తీసిH5493 వేసి, పట్టుదలగలిగిH3559 యెహోవాH3068 తట్టు మీ హృదయములనుH3824 త్రిప్పి ఆయనను సేవించుడిH5647 . అప్పుడు ఆయన ఫిలిష్తీయులH6430 చేతిలోనుండిH3027 మిమ్మును విడిపించునుH5337 .
4
అంతట ఇశ్రాయేలీయులుH3478 బయలుH1168 దేవతలను అష్తారోతుH6252 దేవతలను తీసివేసిH5493 యెహోవానుH3068 మాత్రమేH905 సేవించిరిH5647 .
5
అంతట సమూయేలుH8050 -ఇశ్రాయేలీయుH3478 లందరినిH3605 మిస్పాకుH4709 పిలువనంపుడిH6908 ; నేను మీపక్షమునH413 యెహోవానుH3068 ప్రార్థనH6419 చేతునని చెప్పగాH559
6
వారు మిస్పాలోH4709 కూడుకొనిH6908 నీళ్లుH4325 చేదిH7579 యెహోవాH3068 సన్నిధినిH6440 కుమ్మరించిH8210 ఆH1931 దినముH3117 ఉపవాసముండిH6684 -యెహోవాH3068 దృష్టికి మేము పాపాత్ములమనిH2398 ఒప్పుకొనిరిH559 . మిస్పాలోH4709 సమూయేలుH8050 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయముH8199 తీర్చుచువచ్చెను.
7
ఇశ్రాయేలీయులుH3478 మిస్పాలోH4709 కూడియున్నారనిH6908 ఫిలిష్తీయులుH6430 వినినప్పుడుH8085 ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 ఇశ్రాయేలుH3478 మీదికిH413 వచ్చిరిH5927 . ఈ సంగతి ఇశ్రాయేలీయులుH3478 వినిH8085 ఫిలిష్తీయులకుH6430 భయపడిH3372
8
మన దేవుడైనH430 యెహోవానుH3068 ఫిలిష్తీయులH6430 చేతిలోH3027 నుండి మనలను రక్షించునట్లుగాH3467 మాకొరకు ఆయనను ప్రార్థనచేయుటH2199 మానH2790 వద్దనిH408 సమూయేలుH8050 నొద్దH413 మనవిH559 చేసిరి
9
సమూయేలుH8050 పాలుH2461 విడువని ఒకH259 గొఱ్ఱపిల్లనుH2924 తెచ్చిH3947 యెహోవాకుH3068 సర్వాంగH3632 బలిగాH5930 అర్పించిH5927 , ఇశ్రాయేలీయులH3478 పక్షమునH1157 యెహోవానుH3068 ప్రార్థనచేయగాH2199 యెహోవాH3068 అతని ప్రార్థన అంగీకరించెనుH6030 .
10
సమూయేలుH8050
దహనబలిH5930
అర్పించుH5927
చుండగాH1961
ఫిలిష్తీయులుH6430
యుద్ధముH4421
చేయుటకై ఇశ్రాయేలీయులH3478
మీదికి వచ్చిరిH5066
. అయితే యెహోవాH3068
ఆH1931
దినమునH3117
ఫిలిష్తీయులH6430
మీదH5921
మెండుగాH1419
ఉరుములుH6963
ఉరిమించిH7481
వారిని తారుమారుH2000
చేయగా వారు ఇశ్రాయేలీయులH3478
చేత ఓడిపోయిరిH5062
.
11
ఇశ్రాయేH3478 లీయులుH376 మిస్పాలోH4709 నుండి బయలుదేరిH3318 బేత్కారుH1033 వరకుH5704 ఫిలిష్తీయులనుH6430 తరిమిH7291 హతముH5221 చేసిరి.
12
అప్పుడు సమూయేలుH8050 ఒకH259 రాయిH68 తీసిH3947 మిస్పాకునుH4709 షేనుకునుH8129 మధ్యH996 దానిని నిలిపిH7760 -యింతవరకుH5704 యెహోవాH3068 మనకు సహాయముH5826 చేసెనని చెప్పిH559 దానికి ఎబెనెజరుH72 అను పేరుH8034 పెట్టెనుH7121 .
13
ఈలాగున ఫిలిష్తీయులుH6430 అణపబడినవారైH3665 ఇశ్రాయేలుH3478 సరిహద్దులోనికిH1366 తిరిగి రాH935 కH3808 ఆగిపోయిరి. సమూయేలుH8050 ఉండిన దినముH3117 లన్నిటనుH3605 యెహోవాH3068 హస్తముH3027 ఫిలిష్తీయులకుH6430 విరోధముగా ఉండెనుH1961 .
14
మరియు ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులH3478 యొద్దనుండిH854 పట్టుకొనినH3947 పట్టణములుH5892 ఇశ్రాయేలీయులకుH3478 తిరిగిH7725 వచ్చెను. ఎక్రోనునుండిH6138 గాతుH1661 వరకున్నH5704 గ్రామములనుH1366 వాటి పొలములను ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430 చేతిలోనుండిH3027 విడిపించిరిH5337 . మరియు ఇశ్రాయేలీయులకునుH3478 అమోరీయులకునుH567 సమాధానముH7965 కలిగెనుH1961 .
15
సమూయేలుH8050 తాను బ్రదికినH2416 దినముH3117 లన్నియుH3605 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతిగాH8199 ఉండెను.
16
ఏటేటH8141 అతడు బేతేలునకునుH1008 గిల్గాలునకునుH1537 మిస్పాకునుH4709 తిరుగుచుH5437 ఆH428 స్థలములయందుH4725 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయముH8199 తీర్చుచు వచ్చెనుH1980 .
17
మరియు అతని యిల్లుH1004 రామాలోనుండినందునH7414 అచ్చటికిH8033 తిరిగివచ్చిH8666 అచ్చటకూడనుH8033 న్యాయముH8199 తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకుH3068 ఒక బలిపీఠముH4196 కట్టెనుH1129 .