బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-28
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H1992 దినములలోH3117 ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధముH3898 చేయవలెనని సైన్యములను సమకూర్చిH6908 యుద్ధమునకుH6635 సిద్ధపడగాH4264 , ఆకీషుH397 దావీదునుH1732 పిలిచిH559 -నేను దండెత్తగా నీవునుH859 నీ జనులునుH376 నాతోH854 కూడ యుద్ధమునకుH4264 బయలుదేరిH3318 రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగాH3045

2

దావీదుH1732 -నీ దాసుడనైనH5650 నేను చేయబోవుH6213 కార్యము ఏదోH834 అది నీవుH859 ఇప్పుడు తెలిసికొందుH3045 వనెనుH559 . అందుకు ఆకీషుH397 -ఆలాగైతేH3651 నిన్ను ఎప్పటికిH3117 నాకు సంరక్షకుడుగాH8104 H7218 నిర్ణయింతుH7760 ననెనుH559 .

3

సమూయేలుH8050 మృతిబొందగాH4191 ఇశ్రాయేలీయులుH3478 అతని గురించి విలాపముH5594 చేసి రామాH7414 అను అతని పట్టణములోH5892 అతని పాతిపెట్టియుండిరిH6912 . మరియు సౌలుH7586 కర్ణపిశాచముH178 గలవారిని చిల్లంగివారినిH3049 దేశములోనుండిH776 వెళ్లగొట్టిH5493 యుండెను.

4

ఫిలిష్తీయులుH6430 దండెత్తిH6908 వచ్చిH935 షూనేములోH7766 దిగగాH2583 , సౌలుH7586 ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెనుH6908 ; వారు గిల్బోవలోH1533 దిగిరిH2583 .

5

సౌలుH7586 ఫిలిష్తీయులH6430 దండునుH4264 చూచిH7200 మనస్సునందుH3820 భయకంపముH2729 నొంది

6

యెహోవాH3068 యొద్ద విచారణచేయగాH7592 యెహోవాH3068 స్వప్నముద్వారానైననుH2472 H1571 ఊరీముద్వారానైననుH224 H1571 ప్రవక్తలద్వారానైననుH5030 H1571 ఏమియు సెలవియ్యకుండెనుH6030 H3808 .

7

అప్పుడు సౌలుH7586 -నా కొరకు మీరు కర్ణపిశాచముగలH178 యొక స్త్రీనిH802 కనుగొనుడిH1245 ; నేను పోయిH1980 దానిచేత విచారణH1875 చేతునని తన సేవకులకుH5650 ఆజ్ఞH559 ఇయ్యగా వారు-చిత్తము, ఏన్దోరులోH5874 కర్ణపిశాచముగలH178 యొకతెH802 యున్నదని అతనితోH413 చెప్పిరిH559 .

8

కాబట్టి సౌలుH7586 మారు వేషముH2664 ధరించి వేరుH312 బట్టలుH899 తొడుగుకొనిH3847 యిద్దరుH8147 మనుష్యులనుH376 వెంటబెట్టుకొని పోయిH1980 రాత్రివేళH3915 ఆ స్త్రీH802 యొద్దకుH413 వచ్చిH935 కర్ణపిశాచముద్వారాH178 నాకు శకునముH7080 చెప్పి నాతో మాటలాడుటకైH559 నేను నీతో చెప్పువాని రప్పించుమనిH5927 కోరగా

9

ఆ స్త్రీH802 ఇదిగోH2009 , సౌలుH7586 చేయించినదిH6213 నీకుH859 తెలిసినదిH3045 కాదా? కర్ణపిశాచముH178 గలవారిని చిల్లంగివారినిH3049 అతడు దేశముH776 లోH4480 ఉండకుండ నిర్మూలముచేసెనుH3772 గదా. నీవుH859 నా ప్రాణముకొరకుH5315 ఉరిH5367 యొగ్గి నాకు మరణH4191 మేలH4100 రప్పింతువు అని అతనితోH413 అనెనుH559 .

10

అందుకు సౌలుH7586 -యెహోవాH3068 జీవముతోడుH2416 దీనినిబట్టిH2088 H1697 నీకు శిక్షH5771 యెంతమాత్రమును రాదనిH518 H7136 యెహోవాH3068 నామమున ప్రమాణముచేయగాH7650

11

ఆ స్త్రీH802 -నీతో మాటలాడుటకై నేనెవనిH4310 రప్పింపవలెననిH5927 యడుగగాH559 అతడు-సమూయేలునుH8050 రప్పింపవలెH5927 ననెనుH559 .

12

ఆ స్త్రీH802 సమూయేలునుH8050 చూచినప్పుడుH7200 బిగ్గరగాH1419 H6963 కేకవేసిH2199 -నీవుH859 సౌలువేH7586 ; నీవు నన్నెందుకుH4100 మోసపుచ్చితివనిH7411 సౌలుH7586 తోH413 చెప్పగాH559

13

రాజుH4428 -నీవు భయపడH3372 వద్దుH408 , నీకు ఏమిH4100 కనబడినదనిH7200 ఆమె నడుగగాH559 ఆమె-దేవతలలోH430 ఒకడు భూమిH776 లోనుండిH4480 పైకిH5927 వచ్చుట నేను చూచుచున్నాH7200 ననెనుH559 .

14

అందుకతడు-ఏH4100 రూపముగాH8389 ఉన్నాడని దాని నడిగినందుకుH559 అది-దుప్పటిH4598 కప్పుకొనినH5844 ముసలివాH2205 డొకడుH376 పైకిH5927 వచ్చుచున్నాడనగాH559 సౌలుH7586 అతడు సమూయేలుH8050 అని తెలిసికొనిH3045 సాగిలపడిH6915 నమస్కారముH7812 చేసెను.

15

సమూయేలుH8050 -నన్ను పైకిరమ్మనిH5927 నీవెందుకుH4100 తొందరపెట్టితివనిH7264 సౌలుH7586 నడుగగాH559 సౌలుspan classH7586 ; ఫిలిష్తీయులుH6430 నా మీదికి యుద్ధమునకుH3898 రాగా దేవుడుH430 నన్ను ఎడబాసిH5493 ప్రవక్తలH5030 ద్వారానైననుH3027 స్వప్నములద్వారానైననుH2472 నా కేమియుH5750 సెలవియ్యకH6030 H3808 యున్నాడు. కాబట్టి నేను చేయవలసినH6213 దానిని నాతో తెలియజెప్పుటకైH3045 నిన్ను పిలిపించితిH7121 ననెనుH559 .

16

అందుకు సమూయేలుH8050 -యెహోవాH3068 నిన్ను ఎడబాసిH5493 నీకు పగవాడుH6145 కాగాH1961 నన్ను అడుగుటవలనH4100 ప్రయోజనమేమిH4100 ?

17

యెహోవాH3068 తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడుH6213 . నా ద్వారాH3027 ఆయన సెలవిచ్చిH1696 యున్నట్టుH834 నీ చేతినుండిH3027 రాజ్యమునుH4467 తీసివేసిH7167 నీ పొరుగువాడైనH7453 దావీదునకుH1732 దాని నిచ్చియున్నాడుH5414 .

18

యెహోవాH3068 ఆజ్ఞకుH6963 నీవు లోబడకH8085 H3808 , అమాలేకీయులH6002 విషయములో ఆయన తీక్షణమైనH2740 కోపముH639 నెరవేర్చకH6213 H3808 పోయిన దానినిబట్టిH3651 యెహోవాH3068 నీకు ఈH2088 వేళH3117H2088 ప్రకారముగాH1697 చేయుH6213 చున్నాడు.

19

యెహోవాH3068 నిన్నును ఇశ్రాయేలీయులనుH3478 ఫిలిష్తీయులH6430 చేతికిH3027 అప్పగించునుH5414 ; యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 దండునుH4264 ఫిలిష్తీయులH6430 చేతికిH3027 అప్పగించునుH5414 ; రేపుH4279 నీవునుH859 నీ కుమారులునుH1121 నాతోకూడH5973 ఉందురు అని సౌలుతో చెప్పగా

20

సమూయేలుH8050 మాటలకుH1697 సౌలు బహుH3966 భయమొందిH3372 వెంటనేH4116 నేలనుH776 సాష్టాంగపడిH5307 దివారాత్రముH3605 H3915 భోజనH3899 మేమియు చేయకH398 H3808 యుండినందునH3588 బలహీనుH3581 H3808 డాయెనుH1961 .

21

అప్పుడు ఆ స్త్రీH802 సౌలుH7586 దగ్గరకుH413 వచ్చిH935 , అతడు బహుగాH3966 కలవరపడుటH926 చూచిH7200 -నా యేలినవాడా, నీ దాసినైనH8198 నేను నీ ఆజ్ఞకుH6963 లోబడిH8085 నా ప్రాణముH5315 నా చేతిలోH3709 పెట్టుకొనిH7760 నీవు నాతోH413 సెలవిచ్చినH1696 మాటలనుH1697 వినిH8085 అట్లు చేసితిని.

22

ఇప్పుడుH6258 నీH859 దాసినైనH8198 నేను చెప్పు మాటలనుH6963 ఆలకించుముH8085 , నేను నీకు ఇంతH6595 ఆహారముH3899 వడ్డించుదునుH7760 , నీవు భోజనముH398 చేసి ప్రయాణమైH1870 పోవుటకుH1980 బలముH3581 తెచ్చుకొనుమనిH1961 అతనితో చెప్పగా

23

అతడు ఒప్పకH3985 భోజనముH398 చేయH3808 ననెనుH559 ; అయితే అతని సేవకులుH5650 ఆ స్త్రీతోH802 ఏకమైH1571 యతని బలవంతముH6555 చేయగా అతడు వారు చెప్పిన మాటH6963 ఆలకించిH8085 నేలనుండిH776 లేచిH6965 మంచముH4296 మీదH413 కూర్చుండెనుH3427 .

24

తన యింటిలోH1004 క్రొవ్వినH4770 పెయ్యH5695 ఒకటి యుండగా ఆ స్త్రీH802 దాని తీసికొని త్వరగాH4116 వధించిH2076 పిండిH7058 తెచ్చిH3947 పిసికిH3888 పులుసులేని రొట్టెలుH4682 కాల్చిH644

25

తీసికొనిH5066 వచ్చి సౌలుH7586 నకునుH6440 అతని సేవకులH5650 కునుH6440 వడ్డించగా వారు భోజనముH398 చేసి లేచిH6965H1931 రాత్రిH3915 వెళ్లిపోయిరిH1980 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.