బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-23
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాత ఫిలిష్తీయులుH6430 కెయీలామీదH7084 యుద్ధముH3898 చేసి కల్లములమీదిH1637 ధాన్యమును దోచుకొనుచున్నారనిH8154 దావీదునకుH1732 వినబడెనుH5046 .

2

అంతట దావీదుH1732 -నేను వెళ్లిH1980 యీH428 ఫిలిష్తీయులనుH6430 హతముH5221 చేయుదునా అని యెహోవాH3068 యొద్ద విచారణచేయగాH7592 యెహోవాH3068 -నీవు వెళ్లిH1980 ఫిలిష్తీయులనుH6430 హతముచేసిH5221 కెయీలానుH7084 రక్షించుమనిH3467 దావీదుH1732 నకుH413 సెలవిచ్చెనుH559 .

3

దావీదుH1732 తోH413 కూడియున్న జనులుH376 -మేముH587 ఇచ్చటH6311 యూదాH3063 దేశములో ఉండినను మాకు భయముగాH3372 నున్నది; ఫిలిష్తీయులH6430 సైన్యములH4634 కెదురుగాH413 కెయీలాకుH7084 మేము వచ్చినH1980 యెడలH3588 మరింతH637 భయము కలుగును గదా అని దావీదుతో అనగాH559

4

దావీదుH1732 మరలH3254 యెహోవాయొద్దH3068 విచారణH7592 చేసెను-నీవు లేచిH6965 కెయీలాకుH7084 వెళ్లుముH3381 , ఫిలిష్తీయులనుH6430 నీ చేతికిH3027 అప్పగించుదుననిH5414 యెహోవాH3068 సెలవియ్యగాH6030

5

దావీదునుH1732 అతని జనులునుH376 కెయీలాకుH7084 వచ్చిH1980 ఫిలిష్తీయులతోH6430 యుద్ధముచేసిH3898 వారిని లెస్సగాH1419 హతముచేసిH5221 వారి పశువులనుH4735 దోచుకొనివచ్చిరిH5090 . ఈలాగున దావీదుH1732 కెయీలాH7084 కాపురస్థులనుH3427 రక్షించెనుH3467 .

6

అహీమెలెకుH288 కుమారుడైనH1121 అబ్యాతారుH54 ఏఫోదుH646 చేతH3027 పట్టుకొని పారిపోయిH1272 కెయీలాలోనున్నH7084 దావీదుH1732 నొద్దకుH413 వచ్చెనుH3381 .

7

దావీదుH1732 కెయీలాకుH7084 వచ్చినH935 సంగతి సౌలుH7586 వినిH5046 దావీదు ద్వారములునుH1817 అడ్డుగడలునుగలH1280 పట్టణములోH5892 ప్రవేశించిH935 అందులో మూయబడిH5462 యున్నాడు, దేవుడతనినిH430 నా చేతికిH3027 అప్పగించెH5234 ననుకొనెనుH559 .

8

కాబట్టి సౌలుH7586 కెయీలాకుH7084 పోయిH3381 దావీదునుH1732 అతని జనులనుH376 ముట్టడింపవలెననిH6696 జనుH5971 లందరినిH3605 యుద్ధమునకుH4421 పిలువనంపించెనుH8085 .

9

సౌలుH7586 తనకుH5921 కీడేH7451 యుద్దేశించుచున్నాడనిH2790 దావీదుH1732 ఎరిగిH3045 యాజకుడైనH3548 అబ్యాతారునుH54 ఏఫోదునుH646 తెH5066 మ్మనెనుH559 .

10

అప్పుడు దావీదుH1732 -ఇశ్రాయేలీయులH3478 దేవాH430 యెహోవాH3068 , సౌలుH7586 కెయీలాకుH7084 వచ్చిH935 నన్నుబట్టిH5668 పట్టణమునుH5892 పాడుచేయH7843 నుద్దేశించుచున్నాడనిH1245 నీ దాసుడనైనH5650 నాకురూఢిగా తెలియబడిH8085 యున్నది.

11

కెయీలాH7084 జనులుH1167 నన్ను అతని చేతికిH3027 అప్పగించుదురాH5462 ? నీ దాసుడనైనH5650 నాకు వినబడిH8085 నట్లుH834 సౌలుH7586 దిగివచ్చునాH3381 ? ఇశ్రాయేలీయులH3478 దేవాH430 యెహోవాH3068 , దయచేసి నీ దాసుడనైనH5650 నాకు దానిని తెలియజేయుమనిH5046 ప్రార్థింపగాH4994 అతడు దిగివచ్చుననిH3381 యెహోవాH3068 సెలవిచ్చెనుH559 .

12

కెయీలాH7084 జనులుH1167 నన్ను నా జనులనుH376 సౌలుH7586 చేతికిH3027 అప్పగించుదురాH5462 అని దావీదుH1732 మరల మనవిH559 చేయగా యెహోవాH3068 -వారు నిన్ను అప్పగించుదురనిH5462 సెలవిచ్చెనుH559 .

13

అంతట దావీదునుH1732 దాదాపు ఆరుH8337 వందలH3967 మందియైన అతని జనులునుH376 లేచిH6965 కెయీలాలోH7084 నుండి తరలిH3318 , ఎక్కడికిH834 పోగలరోH1980 అక్కడకు వెళ్లిరిH1980 . దావీదుH1732 కెయీలాలోనుండిH7084 తప్పించుకొనినH4422 సంగతి సౌలుH7586 విని వెళ్లకH3318 మానెనుH2308 .

14

అయితే దావీదుH1732 అరణ్యములోని కొండస్థలములH4679 యందును, జీఫు అను అరణ్యమునH4057 ఒక పర్వతమందును నివాసముH3427 చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.

15

తన ప్రాణముH5315 తీయుటకైH1245 సౌలుH7586 బయలుదేరెననిH3318 తెలిసికొనిH7200 దావీదుH1732 జీఫుH2128 అరణ్యములోH4057 ఒక వనమునH2793 దిగెను.

16

అప్పుడు సౌలుH7586 కుమారుడైనH1121 యోనాతానుH3083 లేచిH6965 , వనములోనున్నH2793 దావీదుH1732 నొద్దకుH413 వచ్చిH1980 -నా తండ్రియైనH1 సౌలుH7586 నిన్ను పట్టుH4672 కొనజాలడుH3808 , నీవు భయపడH3372 వద్దుH408 ,

17

నీవు ఇశ్రాయేలీయుH3478 లకుH5921 రాజవగుదువుH4427 , నేనుH595 నీకు సహకారినౌదునుH1961 , ఇదిH3651 నా తండ్రియైనH1 సౌలునకుH7586 తెలిసియున్నదనిH3045 అతనితోH413 చెప్పిH559 దేవునిబట్టిH430 అతని బలపరచెనుH2388 .

18

వీరిద్దరుH8147 యెహోవాH3068 సన్నిధినిH6440 నిబంధనH1285 చేసికొనినH3772 తరువాత దావీదుH1732 వనములోH2793 నిలిచెనుH3427 , యోనాతానుH3083 తన యింటికిH1004 తిరిగి వెళ్లెనుH1980 .

19

జీఫీయులుH2130 బయలుదేరి గిబియాలోనున్నH1390 సౌలుH7586 నొద్దకుH413 వచ్చిH5927 -యెషీమోనుకుH3452 దక్షిణమునH3225 నున్న హకీలాH2444 మన్యముH1389 లోని అరణ్యమునH2793 కొండ స్థలములయందుH4679 మా మధ్య దావీదుH1732 దాగియున్నాడేH5641 .

20

రాజాH4428 , నీ మనోH5315 భీష్టH185 మంతటిH3605 చొప్పున దిగిరమ్ముH3381 ; రాజవైనH4428 నీ చేతికిH3027 అతనిని అప్పగించుటH5462 మా పని అని చెప్పగా

21

సౌలుH7586 వారితో ఇట్లనెనుH559 -మీరు నాయందుH5921 కనికరపడినందుకైH2550 మీకుH859 యెహోవాH3068 ఆశీర్వాదముH1288 కలుగును గాక.

22

మీరు పోయిH1980 అతడు ఉండుH7272 స్థలముH4725 ఏదయినదిH834 , అతనిని చూచినవాడుH7200 ఎవడయినదిH4310 నిశ్చయముగా తెలిసికొనుడిH3045 ; అతడుH1931 బహు యుక్తిగాH6191 ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెనుH559 గనుకH3588

23

మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగుH2244 తావులనుH4224 కనిపెట్టియున్న సంగతి యంతH3605 నాకు తెలియజేయుటకై మరలH7725 నాయొద్దకుH413 తప్పకH3559 రండి, అప్పుడు నేను మీతోH854 కూడా వత్తునుH1980 , అతడు దేశములోH776 ఎక్కడనుండిH3426 ననుH518 యూదాH3063 వారందరిలోH3605 నేను అతని వెదకిH2664 పట్టుకొందును.

24

అంతట వారు లేచిH6965 సౌలుకంటెH7586 ముందుH6440 జీఫునకుH2128 తిరిగి వెళ్లిరిH1980 . దావీదునుH1732 అతని జనులునుH376 యెషీమోనుకుH3452 దక్షిణపుH3225 వైపుననున్నH413 మైదానములోనిH6160 మాయోనుH4584 అరణ్యములోH4057 ఉండగా

25

సౌలునుH7586 అతని జనులునుH376 తన్ను వెదకుటకైH1245 బయలుదేరినH1980 మాట దావీదుH1732 వినిH5046 , కొండH5553 శిఖరము దిగిH3381 మాయోనుH4584 అరణ్యమందుH4057 నివాసముH3427 చేసెను. సౌలుH7586 అది వినిH8085 మాయోనుH4584 అరణ్యములోH4057 దావీదునుH1732 తరుమబోయెనుH7291 .

26

అయితే సౌలుH7586 పర్వతముH2022 ఈ తట్టుననుH6654 దావీదునుH1732 అతని జనులునుH376 పర్వతముH2022 ఆ తట్టుననుH6654 పోవుచుండగాH1980 దావీదుH1732 సౌలుH7586 దగ్గరనుండిH6440 తప్పించుకొని పోవలెననిH1980 త్వరపడుచుండెనుH2648 . సౌలునుH7586 అతని జనులునుH376 దావీదునుH1732 అతని జనులనుH376 పట్టుకొనవలెననిH8610 వారిని చుట్టుకొనుచుండిరిH5849 .

27

ఇట్లుండగా దూతH4397 యొకడు సౌలుH7586 నొద్దకుH413 వచ్చిH935 -నీవు త్వరగాH4116 రమ్ముH1980 , ఫిలిష్తీయులుH6430 దండెత్తిH6584 వచ్చి దేశములోH776 చొరబడియున్నారని చెప్పగాH559

28

సౌలుH7586 దావీదునుH1732 తరుముటH7291 మాని వెనుకకు తిరిగిH7725 ఫిలిష్తీయులనుH6430 ఎదుర్కొనH7125 బోయెనుH1980 . కాబట్టిH3651 సెలహమ్మలెకోతుH5555 అని ఆH1931 స్థలమునకుH4725 పేరుH7121 పెట్టబడెను.

29

తరువాత దావీదుH1732 అక్కడనుండిH8033 పోయిH5927 ఏన్గెదీకిH5872 వచ్చి కొండ స్థలములలోH4679 నివాసముH3427 చేయుచుండెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.