ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దావీదు సౌలుH7586 తోH413 మాటలాడుటH1696 చాలించినప్పుడుH3615 యోనాతానుH3083 హృదయముH5315 దావీదుH1732 హృదయముతోH5315 కలిసిపోయెనుH7194 ; యోనాతానుH3083 దావీదును తనకు ప్రాణH5315 స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెనుH157 .
2
ఆH1931 దినమునH3117 అతని తండ్రిH1 ఇంటికిH1004 తిరిగిH7725 అతని వెళ్లనియ్యక సౌలుH7586 అతనిని చేర్చుకొనెనుH3947 .
3
దావీదుH1732 తనకు ప్రాణH5315 స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచుH157 యోనాతానుH3083 అతనితో నిబంధనH1285 చేసికొనెనుH3772 .
4
మరియు యోనాతానుH3083 తన దుప్పటినిH4055 తన కత్తినిH2719 తన విల్లునుH7198 నడికట్టునుH2290 తీసిH6584 దావీదునH1732 కిచ్చెనుH5414 .
5
దావీదుH1732 సౌలుH7586 తనను పంపినH7971 చోట్లకెల్లనుH3605 పోయిH3318 , సుబుద్ధిగలిగిH7919 పని చేసికొని వచ్చెను గనుక సౌలుH7586 యోధులH376 మీదH5921 అతనిని నియమించెనుH7760 . జనుH5971 లందరిH3605 దృష్టికినిH5869 సౌలుH7586 సేవకులH5650 దృష్టికినిH5869 దావీదు అనుకూలుడైH3190 యుండెను.
6
దావీదుH1732 ఫిలిష్తీయునిH6430 హతముచేసిH5221 తిరిగిH7725 వచ్చినప్పుడుH935 , స్త్రీలుH802 ఇశ్రాయేలీయులH3478 ఊH5892 ళ్లన్నిటిలోనుండిH3605 తంబురలతోనుH8596 సంభ్రమముతోనుH8057 వాద్యములతోనుH7991 పాడుచుH7891 నాట్యమాడుచుH4246 రాజైనH4428 సౌలునుH7586 ఎదుర్కొనుటకైH7125 వచ్చిరిH3318
7
ఆ స్త్రీలుH802 గాన ప్రతిగానములు చేయుచు వాయించుచుH7832 -సౌలుH7586 వేలకొలదియుH505 , దావీదుH1732 పదివేలకొలదియుH7233 (శత్రువులను) హతముH5221 చేసిరనిరిH559 .
8
ఆ మాటలుH1697 సౌలునకుH7586 ఇంపుగాH5869 నుండనందున అతడు బహుH3966 కోపముH2734 తెచ్చుకొని-వారు దావీదునకు పదివేలకొలదిH7233 అనియు, నాకు వేలకొలదిH505 అనియు స్తుతులు పాడిరేH5414 ; రాజ్యముH4410 తప్పH389 మరిH5750 ఏమి అతడు తీసికొనగలడు అనుకొనెనుH559
9
కాబట్టి నాటనుండిH3117 సౌలుH7586 దావీదుమీదH1732 విషపు చూపుH5770 నిలిపెను.
10
మరునాడుH4283 దేవునియొద్దనుండిH430 దురాత్మH7451 సౌలుH7586 మీదికిH413 బలముగా వచ్చినందునH6473 అతడు ఇంటిH1004 లోH8432 ప్రవచించుచుండగాH5012 దావీదుH1732 మునుపటిలాగునH3117 వీణచేత పట్టుకొనిH3027 వాయించెనుH5059 .
11
ఒకప్పుడు సౌలుH7586 చేతిలోH3027 నొక యీటెH2595 యుండగా-దావీదునుH1732 పొడిచిH5221 గోడకుH7023 బిగించుదుననుకొని సౌలుH7586 ఆ యీటెనుH2904 విసిరెనుH2595 . అయితే అది తగలకుండH6440 దావీదుH1732 రెండుH6471 మారులు తప్పించుకొనెనుH5437 .
12
యెహోవాH3068 తనను విడిచిH5493 దావీదునకుH1732 తోడైH5973 యుండుటH1961 చూచి సౌలుH7586 దావీదునకుH1732 భయపడెనుH3372 .
13
కాబట్టి సౌలుH7586 అతనిH5973 తనయొద్ద నుండనియ్యకH5493 సహస్రాH505 ధిపతిగాH8269 చేసెనుH7760 ; అతడు జనులకుH5971 ముందుH6440 వచ్చుచుH935 పోవుచుH3318 నుండెను.
14
మరియు దావీదుH1732 సమస్తH3605 విషయములలోH1870 సుబుద్ధిగలిగిH7919 ప్రవర్తింపగా యెహోవాH3068 అతనికి తోడుగాH5973 నుండెను.
15
దావీదు మిగుల సుబుద్ధిగలవాడైH7919 ప్రవర్తించుట సౌలుH7586 చూచిH7200 మరి యధికముగా అతనికి భయపడెనుH1481 .
16
ఇశ్రాయేలుH3478 వారితోను యూదావారితోనుH3063 దావీదు జనులకు ముందుH6440 వచ్చుచుH935 , పోవుచుH3318 నుండుటచేతH3588 వారు అతనిని ప్రేమింపగాH157
17
సౌలుH7586 -నా చెయ్యిH3027 వానిమీద పడH1961 కూడదుH408 , ఫిలిష్తీయులH6430 చెయ్యిH3027 వానిమీద పడునుH1961 గాక అనుకొనిH559 -దావీదూH1732 , నా పెద్దH1419 కుమార్తెయైనH1323 మేరబునుH4764 నీకిత్తునుH5414 ; నీవు నా పట్ల యుద్ధశాలివైH2428 యుండిH1961 యెహోవాH3068 యుద్ధములనుH4421 జరిగింపవలెH3898 ననెనుH559 .
18
అందుకు దావీదుH1732 -రాజునకుH4428 అల్లుడH2860 నగుటకుH1961 నేH595 నెంతటివాడనుH4310 ? నా స్థితియైననుH2416 ఇశ్రాయేలులోH3478 నా తండ్రిH1 కుటుంబమైననుH4940 ఏపాటివనిH4310 సౌలుH7586 తోH413 అనెనుH559 .
19
అయితే సౌలుH7586 కుమార్తెయైనH1323 మేరబునుH4764 దావీదునకుH1732 ఇయ్యవలసిH5414 యుండగా సౌలు ఆమెనుH1931 మెహోలతీయుడైనH4259 అద్రీయేలుH5741 కిచ్చిH5414 పెండ్లి చేసెను.
20
అయితే తన కుమార్తెయైనH1323 మీకాలుH4324 దావీదుH1732 మీద ప్రేమH157 గలిగియుండగా సౌలుH7586 విని సంతోషించిH3474 ,
21
ఆమె అతనికి ఉరిగాH4170 నుండునట్లునుH1961 ఫిలిష్తీయులH6430 చెయ్యిH3027 అతనిమీద నుండునట్లునుH1961 నేను ఆమెను అతనికి ఇత్తుH5414 ననుకొనిH559 -ఇప్పుడుH3117 నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువనిH2860 దావీదుH1732 తోH413 చెప్పిH559
22
తన సేవకులనుH5650 పిలిపించి-మీరు దావీదుH1732 తోH413 రహస్యముగాH3909 మాటలాడిH1696 -రాజుH4428 నీయందు ఇష్టముH2654 గలిగియున్నాడు, అతని సేవకుH5650 లందరునుH3605 నీయెడల స్నేహముగాH157 నున్నారు, కాబట్టి నీవు రాజునకుH4428 అల్లుడవుH2860 కావలెనని చెప్పవలెనని ఆజ్ఞH6680 ఇచ్చెను.
23
సౌలుH7586 సేవకులుH5650 ఆH428 మాటలనుబట్టిH1697 దావీదుతోH1732 సంభాషింపగాH1696 దావీదుH1732 -నేనుH595 దరిద్రుడనైH7326 యెన్నికలేనిH7034 వాడనై యుండగా రాజునకుH4428 అల్లుడనగుటH2860 స్వల్పH7043 విషయమని మీకు తోచునాH5869 ? అని వారితో అనగాH559
24
సౌలుH7586 సేవకులుH5650 దావీదుH1732 పలికినH1696 మాటలుH1697 అతనికి తెలియజేసిరిH5046 .
25
అందుకు సౌలుH7586 ఫిలిష్తీయులH6430 చేతH3027 దావీదునుH1732 పడగొట్టవలెనన్నH5307 తాత్పర్యముH2803 గలవాడై-రాజుH4428 ఓలినిH4119 కోరక రాజుH4428 శత్రువులమీదH341 పగతీర్చుకొనవలెననిH5358 ఫిలిష్తీయులH6430 నూరుH3967 ముందోళ్లుH6190 కోరుచున్నాడనిH2656 దావీదుతోH1732 చెప్పుడనెనుH559 .
26
సౌలు సేవకులుH5650 ఆH428 మాటలుH1697 దావీదునకుH1732 తెలియజేయగాH5046 తాను రాజునకుH4428 అల్లుడుH2860 కావలెనన్న కోరిక గలవాడై
27
గడువుదాటకH4390 మునుపే లేచిH6965 తనవారితోH376 పోయిH1980 ఫిలిష్తీయులలోH6430 రెండువందలH3967 మందినిH376 హతముచేసిH5221 వారి ముందోళ్లుH6190 తీసికొనివచ్చిH935 రాజునకుH4428 అల్లుడగుటకైH2860 కావలసిన లెక్క పూర్తిచేసిH4390 అప్పగింపగా సౌలుH7586 తన కుమార్తెయైనH1323 మీకాలునుH4324 అతనికిచ్చిH5414 పెండ్లిచేసెను.
28
యెహోవాH3068 దావీదునకుH1732 తోడుగాH5973 నుండుటయు, తన కుమార్తెయైనH1323 మీకాలుH4324 అతని ప్రేమించుటయుH157 సౌలుH7586 చూచిH7200
29
దావీదుH1732 నకుH6440 మరిH5750 యెక్కువగాH3254 భయపడిH3372 , యెల్లప్పుడునుH3605 దావీదుH1732 మీద విరోధముగాH341 ఉండెనుH1961 .
30
ఫలిష్తీయులH6430 సర్దారులుH8269 యుద్ధమునకు బయలుH3318 దేరుచు వచ్చిరిH1961 . వారు బయలుదేరినప్పుడెల్లనుH3318 దావీదుH1732 బహు వివేకముH7919 గలిగి ప్రవర్తించుచు రాగా సౌలుH7586 సేవకుH5650 లందరికంటెH3605 అతని పేరుH8034 బహుH3966 ప్రసిద్ధికెక్కెనుH3365 .