బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఎఫ్రాయిముH669 మన్యమందుH2022 రామతయిమ్సోఫీముH7436 పట్టణపువాడుH376 ఒకH259 డుండెను; అతని పేరుH8034 ఎల్కానాH511 . అతడు ఎఫ్రాయీమీయుడైనH673 సూపునకుH6689 పుట్టినH1121 తోహుH8459 కుమారుడైనH1121 ఎలీహునకుH453 జననమైనH1121 యెరోహాముH3395 కుమారుడుH1121 , అతనికి ఇద్దరుH8147 భార్యలుండిరిH802 .

2

వీరిలో ఒకదానిH259 పేరుH8034 హన్నాH2584 రెండవదానిH8145 పేరుH8034 పెనిన్నాH6444 . పెనిన్నాకుH6444 పిల్లలుH3206 కలిగిరిH1961 గాని హన్నాకుH2584 పిల్లలుH3206 లేకపోయిరిH369 .

3

ఇతడుH1931 షిలోహునందున్నH7887 సైన్యములకధిపతియగుH6635 యెహోవాకుH3068 మ్రొక్కుటకునుH7812 బలిH2076 అర్పించుటకును ఏటేటH3117 తన పట్టణముH5892 విడిచి అచ్చటికి పోవుచుండెనుH5927 . ఆ కాలమున ఏలీయొక్కH5941 యిద్దరుH8147 కుమారులగుH1121 హొప్నీH2652 ఫీనెహాసులుH6372 యెహోవాకుH3068 యాజకులుగాH3548 నుండిరిH8033 .

4

ఎల్కానాH511 తాను బల్యర్పణH2076 చేసినH1961 నాడుH3117 తన భార్యయగుH802 పెనిన్నాకునుH6444 దాని కుమారులకునుH1121 కుమార్తెలకునుH1323 పాళ్లుH4490 ఇచ్చుచుH5414 వచ్చెను గాని

5

హన్నాH2584 తనకు ప్రియముగాH157 నున్నందునH3588 ఆమెకు రెండుపాళ్లుH4490 ఇచ్చుచుH5414 వచ్చెను. యెహోవాH3068 ఆమెకు సంతుH7358 లేకుండచేసెనుH5462 .

6

యెహోవాH3068 ఆమెకు సంతుH7358 లేకుండH5462 చేసియున్న హేతువునుబట్టిH3588 , ఆమె వైరియగుH6869 పెనిన్నా ఆమెను విసికించుH7481 టకైH5668 , ఆమెకు కోపముH3708 పుట్టించుచుH3707 వచ్చెను.

7

ఎల్కానా ఆమెకు ఏటేH8141H8141 ఆ రీతిగాH3651 చేయుచుH6213 నుండగా హన్నా యెహోవాH3068 మందిరమునకుH1004 పోవుH5927 నపుడెల్లH1767 అది ఆమెకు కోపముH3707 పుట్టించెను గనుక ఆమె భోజనముH398 చేయకH3808 ఏడ్చుచుH1058 వచ్చెను.

8

ఆమె పెనిమిటియైనH376 ఎల్కానాH511 -హన్నాH2584 , నీ వెందుకుH4100 ఏడ్చుచున్నావుH1058 ? నీవు భోజనముH398 మానుటH3808 ఏలH4100 ? నీకు మనోH3824 విచారH7489 మెందుకుH4100 కలిగినది? పదిమందిH6235 కుమాళ్లకంటెH1121 నేనుH595 నీకు విశేషమైనవాడనుH2896 కానాH3808 ? అని ఆమెతో చెప్పుచుH559 వచ్చెను.

9

వారు షిలోహులోH7887 అన్నపానములుH8354 పుచ్చుకొనినH398 తరువాతH310 హన్నాH2584 లేచిH6965 యాజకుడైనH3548 ఏలీH5941 మందిరH1964 స్తంభము దగ్గరనున్నH5921 ఆసనముH3678 మీదH5921 కూర్చునియుండగాH3427

10

బహుH4751 దుఃఖాH5315 క్రాంతురాలై వచ్చి యెహోవాH3068 సన్నిధిని ప్రార్థనచేయుచుH6419 బహుగా ఏడ్చుచుH1058

11

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068 , నీ సేవకురాలనైనH519 నాకు కలిగియున్న శ్రమనుH6040 చూచిH7200 , నీ సేవకురాలనైనH519 నన్ను మరుH7911 వకH3808 జ్ఞాపకముH2142 చేసికొని, నీ సేవకురాలనైనH519 నాకు మగH376 పిల్లనుH2233 దయచేసినH5414 యెడలH518 , వాని తలH7218 మీదికిH5921 క్షౌరపుకత్తిH4177 యెన్నటికి రాH5927 నియ్యకH3808 , వాడు బ్రదుకుH2416 దినముH3117 లన్నిటనుH3605 నేను వానిని యెహోవావగుH3068 నీకు అప్పగింతుననిH5414 మ్రొక్కుబడి చేసికొనెనుH1961 . ఆమె యెహోవాH3068 సన్నిధిని ప్రార్థనH6419 చేయుచుండగాH7235 ఏలీH5941 ఆమె నోరుH6310 కనిపెట్టుచుండెనుH8104 ,

12

ఏలయనగా హన్నాH2584 తన మనస్సుH3820 లోనేH5921 చెప్పుకొనుచుండెనుH1696 .

13

ఆమె పెదవులుH8193 మాత్రముH7535 కదలుచుండిH5128 ఆమె స్వరముH6963 వినH8085 బడకH3808 యుండెను గనుక ఏలీH5941 ఆమె మత్తురాలైయున్నH7910 దనుకొనిH2803

14

ఎంతవరకుH5704 నీవు మత్తురాలవైH7937 యుందువు? నీవు ద్రాక్షారసమునుH3196 నీయొద్దనుండిH5921 తీసివేయుమనిH5493 చెప్పగాH559

15

హన్నాH2584 అది కాదుH3808 , నా యేలినవాడాH113 , నేను మనోH7307 ధుఃఖముH7186 గలదాననైH802 యున్నాను; నేనుH595 ద్రాక్షారసమునైననుH3196 మద్యమునైననుH7941 పానము చేయలేదుH3808 గాని నా ఆత్మనుH5315 యెహోవాH3068 సన్నిధినిH6440 కుమ్మరించుH8210 కొనుచున్నాను.

16

నీ సేవకురాలనైనH519 నన్ను పనికిమాలినH1100 దానిగా ఎంచH5414 వద్దుH408 ; అత్యంతమైనH7230 కోపH3708 కారణమునుబట్టిH7879 బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిననెనుH1696 .

17

అంతట ఏలీH5941 -నీవు క్షేమముగాH7965 వెళ్లుముH1980 ; ఇశ్రాయేలుH3478 దేవునితోH430 నీవుH853 చేసికొనినH7592 మనవినిH7596 ఆయన దయచేయునుH5414 గాక అని ఆమెతో చెప్పగాH559

18

ఆమె అతనితో-నీ సేవకురాలనైనH8198 నేను నీ దృష్టికిH5869 కృపH2580 నొందుదునుగాకH4672 అనెనుH559 . తరువాత ఆ స్త్రీH802 తన దారినిH1870 వెళ్లిపోయిH1980 భోజనముచేయుచుH398 నాటనుండిH5750 దుఃఖముఖిగాH6440 నుండుటH1961 మానెనుH3808 .

19

తరువాత వారు ఉదయమందు వేగిరమేH1242 లేచి యెహోవాకుH3068 మ్రొక్కిH7812 తిరిగిH7725 రామాలోనిH7414 తమ యింటికిH1004 వచ్చిరిH935 . అంతట ఎల్కానాH511 తన భార్యయగుH802 హన్నానుH2584 కూడెనుH3045 , యెహోవాH3068 ఆమెను జ్ఞాపకముH2142 చేసికొనెను

20

గనుకH3588 హన్నాH2584 గర్భముH2029 ధరించి దినములుH3117 నిండినప్పుడుH8622 ఒక కుమారునిH1121 కనిH3205 -నేను యెహోవాకుH3068 మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొనిH7592 వానికి సమూయేలనుH8050 పేరుH8034 పెట్టెనుH7121 .

21

ఎల్కానాయునుH511 అతనియింటిH1004 వారందరునుH3605 యెహోవాకుH3068 ఏటేటH3117 అర్పించుH2076 బలిH2077 నర్పించుటకును మ్రొక్కుబడినిH5088 చెల్లించుటకును పోయిరిH5927 .

22

అయితే హన్నాH2584 -బిడ్డH5288 పాలు విడుచుH1580 వరకుH5704 నేను రాను; వాడు యెహోవాH3068 సన్నిధినిH6440 అగుపడిH7200 తిరిగి రాక అక్కడనేH8033 ఉండునట్లుగాH3427 నేను వాని తీసికొనివత్తుననిH935 తన పెనిమిటితోH376 చెప్పిH559 వెళ్లకH3808 యుండెను.

23

కాబట్టి ఆమె పెనిమిటియైనH376 ఎల్కానానీH511 దృష్టికిH5869 ఏది మంచిదోH2896 అది చేయుముH6213 ; నీవు వానికి పాలు మాన్పించుH1580 వరకుH5704 నిలిచియుండుముH3427 , యెహోవాH3068 తన వాక్యమునుH1697 స్థిరపరచునుH6965 గాకH389 అని ఆమెతో అనెనుH559 . కాగా ఆమెH802 అక్కడనే యుండిH3427 తన కుమారునికి పాలు మాన్పించుH1580 వరకుH5704 అతని పెంచుచుండెనుH3243 .

24

పాలు మాన్పించినH1580 తరువాత అతడు ఇంక చిన్నవాడైH5288 యుండగా ఆమె ఆ బాలునిH5288 ఎత్తికొనిH5927 మూడుH7969 కోడెలనుH6499 తూమెడుH374 పిండినిH7058 ద్రాక్షారసపుH3196 తిత్తినిH5035 తీసికొనిH935 షిలోహులోనిH7887 మందిరమునకుH1004 వచ్చెను.

25

వారు ఒక కోడెనుH6499 వధించిH7819 , పిల్లవానినిH5288 ఏలీH5941 యొద్దకుH413 తీసికొనివచ్చినప్పుడుH935 ఆమె అతనితో ఇట్లనెను

26

నా యేలినవాడాH113 , నాయేలినH113 వాని ప్రాణముతోడుH2416 , నీయొద్దH5973 నిలిచిH5324 , యెహోవానుH3068 ప్రార్థనచేసినH6419 స్త్రీనిH802 నేనేH589 .

27

H2088 బిడ్డనుH5288 దయచేయుమనిH6419 యెహోవాతోH3068 నేను చేసిన మనవినిH7596 ఆయన నా కనుగ్రహించెనుH5414 .

28

కాబట్టి నేనుH595 ఆ బిడ్డను యెహోవాకుH3068 ప్రతిష్ఠించుచున్నానుH7592 ; తాను బ్రదుకుH3117 దినములన్నిటనుH3605 వాడుH1931 యెహోవాకుH3068 ప్రతిష్ఠితుడనిH7592 చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకుH3068 అక్కడనేH8033 మ్రొక్కెనుH7812 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.