ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దావీదు నోబులోH5011 యాజకుడైనH3548 అహీమెలెకుH288 నొద్దకుH413 వచ్చెనుH935 ; అయితే అహీమెలెకుH288 దావీదుH1732 రాకకుH7125 భయపడిH2729 -నీవుH859 ఒంటరిగాH905 వచ్చితివేమనిH4069 అతని నడుగగాH559
2
దావీదుH1732 -రాజుH4428 నాకు ఒక పనిH1697 నిర్ణయించిH6680 -నేనుH595 నీ కాజ్ఞాపించిH6680 పంపినH7971 పనిH1697 యేదోH834 అదెవనితోనైనను చెప్పH3045 వద్దనెనుH408 ; నేను నా పనివారినిH5288 ఒకాH6423 నొకH492 చోటికిH4725 వెళ్ల నిర్ణయించితినిH3045 ;
3
నీH3027 యొద్దH8478 ఏమిH4100 యున్నదిH3426 ? అయిదుH2568 రొట్టెలుగానిH3899 మరేమియుగానిH176 యుండినH4672 యెడల అది నా కిమ్మనిH5414 యాజకుడైన అహీమెలెకుతో అనగా
4
యాజకుడుH3548 -సాధారణమైనH2455 రొట్టెH3899 నాయొద్దH3027 లేదుH369 ; పనివారుH5288 స్త్రీలకుH802 ఎడముగాH8104 నున్నవారైతేH518 ప్రతిష్ఠితమైనH6944 రొట్టెలుH3899 కలవనిH3426 దావీదుతోH1732 అనెనుH559 .
5
అందుకు దావీదుH1732 -నిజముగాH3588 నేను బయలుదేరి వచ్చినప్పటినుండిH3318 ఈ మూడుH8032 దినములుH8543 స్త్రీలుH802 మాకు దూరముగానే యున్నారు; పనివారిH5288 బట్టలుH3627 పవిత్రములేH6944 ; ఒకవేళH637 మేముచేయుకార్యముH1870 అపవిత్రమైనయెడలH2455 నేమి? రాజాజ్ఞనుబట్టిH3588 అది పవిత్రముగాH6942 ఎంచతగును అని యాజకునితోH3548 అనెనుH6030 .
6
అంతట యెహోవాH3068 సన్నిధినుండిH6440 తీసివేయబడినH5493 సన్నిధి రొట్టెలుH3899 తప్ప అక్కడH8033 వేరు రొట్టెలుH3899 లేకH3808 పోగాH518 , వెచ్చనిH2527 రొట్టెలుH3899 వేయుH7760 దినమందుH3117 తీసివేయబడినH3947 ప్రతిష్ఠితమైనH6944 రొట్టెలను యాజకుడుH3548 అతని కిచ్చెనుH5414 .
7
ఆH1931 దినమునH3117 సౌలుయొక్కH7586 సేవకులలోH5650 ఒకడుH376 అక్కడH8033 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉండెనుH6113 ; అతని పేరుH8034 దోయేగుH1673 , అతడు ఎదోమీయుడుH130 . అతడు సౌలుH7586 పసుల కాపరులకుH7462 పెద్దH47
8
రాజుH4428 పనిH1697 వేగిరముగాH5169 జరుగవలెననిH1961 యెరిగి నా ఖడ్గమునైననుH2719 ఆయుధములనైననుH3627 నేను తేH3947 లేదుH3808 . ఇక్కడH6311 నీయొద్దH3027 ఖడ్గమైననుH2719 ఈటెయైననుH2595 ఉన్నదాH3426 అని దావీదుH1732 అహీమెలెకుH288 నడుగగాH559
9
యాజకుడుH3548 -ఏలాH425 లోయలోH6010 నీవు చంపినH5221 గొల్యాతుH1555 అను ఫిలిష్తీయునిH6430 ఖడ్గమున్నదిH2719 , అదిగోH1931 బట్టతోH8071 చుట్టబడిH3874 ఏఫోదుH646 వెనుకH310 ఉన్నది, అది తప్పH2108 ఇక్కడH2088 మరిH3588 ఏ ఖడ్గమునులేదుH369 , దాని తీసికొనుటకుH3947 నీకిష్టమైన యెడలH518 తీసికొనుH3947 మనగా దావీదుH1732 -దానికి సమమైనదొకటియు లేదుH369 , నా కిH5414 మ్మనెనుH559 .
10
అంతట దావీదుH1732 సౌలునకుH7586 భయపడినందునH6440 ఆH1931 దినముననేH3117 లేచిH6965 పారిపోయిH1272 గాతుH1661 రాజైనH4428 ఆకీషుH397 నొద్దకుH413 వచ్చెనుH935 .
11
ఆకీషుH397 సేవకులుH5650 -ఈH2088 దావీదుH1732 ఆ దేశపుH776 రాజుH4428 కాడాH3808 ? వారు నాట్యమాడుచుH4246 గానప్రతిగానములుH6030 చేయుచు-సౌలుH7586 వేలకొలదిH505 హతముచేసెననియుH5221 , దావీదుH1732 పదివేలకొలదిH7233 హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవేH2088 గదా అని అతనినిబట్టి రాజుతోH413 మాటలాడగాH559
12
దావీదుH1732 ఈH428 మాటలుH1697 తన మనస్సులోH3824 నుంచుకొనిH7760 గాతుH1661 రాజైనH4428 ఆకీషునకుH397 బహుH3966 భయపడెనుH3372 .
13
కాబట్టి దావీదు వారి యెదుటH5869 తన చర్యH2940 మార్చుకొనిH8138 వెఱ్ఱివానివలెH1984 నటించుచు, ద్వారపుH8179 తలుపులH1817 మీదH5921 గీతలుH8427 గీయుచు, ఉమి్మH7388 తన గడ్డముH2206 మీదికిH413 కారనిచ్చుచుH3381 నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.
14
కావున ఆకీషురాజుH397 -మీరు చూచితిరికదాH7200 ? వానికిH376 పిచ్చిపట్టినదిH7696 , నాయొద్దకుH413 వీని నెందుకుH4100 తీసికొనిH935 వచ్చితిరి?
15
పిచ్చిచేష్టలుH7696 చేయు వారితో నాH589 కేమి పనిH2638 ? నా సన్నిధినిH5921 పిచ్చిచేష్టలుH7696 చేయుటకు వీనిH2088 తీసికొనిH935 వచ్చితిరేమి? వీడుH2088 నా నగరిH1004 లోనికిH413 రాH935 తగునా? అని తన సేవకులH5650 తోH413 అనెనుH559 .