బైబిల్

  • రూతు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆమె అత్తయైనH2545 నయోమిH5281 నా కుమారీH1323 , నీకు మేలు కలుగునట్లుH3190 నేను నీ కొరకు విశ్రాంతిH4494 విచారింపవలసినH1245 దానను గదా.

2

ఎవని H834 పనికత్తెలH5291 యొద్దH854 నీవు ఉంటివోH1961 ఆ బోయజుH1162 మనకు బంధువుడుH4130 . ఇదిగోH2009 యీ రాత్రిH3915 అతడుH1931 కళ్లమునH1637 యవలుH8184 తూర్పారబట్టింపH2219 బోవుచున్నాడు.

3

నీవు స్నానముచేసిH7364 తైలము రాచుకొనిH5480 నీ బట్టలుH8071 కట్టుకొనిH7760 ఆ కళ్లమునకుH1637 వెళ్లుముH3381 ; అతడు అన్నH398 పానములుH8354 పుచ్చుకొనుటH3615 చాలించువరకుH నీవు అతనికిH376 మరుగైయుండుముH3045 .

4

అతడు పండుకొనినH7901 తరువాత అతడు పండుకొనినH7901 స్థలమునుH4725 గుర్తెరిగిH3045 లోపలికి పోయిH935 అతని కాళ్లమీదH4772 నున్న బట్ట తీసిH1540 పండుకొనవలెనుH7901 ; నీవు చేయవలసినH6213 దానినిH834 అతడుH1931 నీకుH853 తెలియజేయుననిH5046 ఆమెతోH413 అనగాH559

5

ఆమె నీవు సెలవిచ్చినH559 దంతయుH3605 చేసెదననిH6213 చెప్పిH559

6

ఆ కళ్లమునొద్దకుH1637 పోయిH3381 తన అత్తH2545 ఆజ్ఞాపించినH6680 దంతయుH3605 చేసెనుH6213 .

7

బోయజుH1162 మనస్సునH3820 సంతోషించునట్లుH3190 అన్నH398 పానములుH8354 పుచ్చుకొని లోపలికి పోయిH935 ధాన్యపు కుప్పH6194 యొద్దH7097 పండుకొనినప్పుడుH7901 ఆమె మెల్లగాH3909 పోయిH935 అతని కాళ్లమీదనున్నH4772 బట్ట తీసిH1540 పండుకొనెనుH7901 .

8

మధ్యరాత్రిH3919 యందుH2677 అతడుH376 ఉలికిపడిH2729 తిరిగిH3943 చూచినప్పుడుH2009 , ఒక స్త్రీH802 అతని కాళ్లయొద్దH4772 పండుకొని యుండెనుH7901 .

9

అతడు నీH859 వెవరవనిH4310 అడుగగాH559 ఆమె నేనుH595 రూతుH7327 అను నీ దాసురాలినిH519 ; నీవు H859 నాకు సమీప బంధువుడవుH1350 గనుక నీ దాసురాలిH519 మీదH5921 నీ కొంగుH3671 కప్పుH6566 మనగాH559

10

అతడు నా కుమారీH1323 , యెహోవాచేతH3068 నీవుH859 దీవెన నొందినదానవుH1288 ; కొద్దివారినేH1800 గాని గొప్పవారినేH6223 గాని యౌవనస్థులనుH970 నీవు వెంబH310 డింపకH1115 యుండుటవలన నీ మునుపటిH7223 సత్‌ప్రవర్తనH2617 కంటెH4480 వెనుకటిH314 సత్‌ప్రవర్తనH2617 మరి ఎక్కువైనదిH3190 .

11

కాబట్టి నా కుమారీH1323 , భయH3372 పడకుముH408 ; నీవు చెప్పినదంతయుH3605 నీకు చేసెదనుH6213 . నీవు యోగ్యుH2428 రాలవనిH802 నా జనుH5971 లందరుH3605 ఎరుగుదురుH3045 .

12

నేనుH595 నిన్ను విడిపింపగలవాడననుH1350 మాట వాస్తవమేH551 ; అయితేH1571 నీకు నాకంటెH4480 సమీపమైనH7138 బంధువు డొకడున్నాడుH1350 .

13

ఈరాత్రిH3915 యుండుముH3885 ; ఉదయమునH1242 అతడు నీకు బంధువుని ధర్మముH1350 జరిపినయెడలH518 సరిH2896 , అతడు విడిపింపవచ్చునుH1350 . నీకు బంధువుని ధర్మము జరుపుటకుH1350 అతనికి ఇష్టముH2654 లేకపోయినH3808 యెడలH518 , యెహోవాH3068 జీవముతోడుH2416 నేనేH595 నీకు బంధువుని ధర్మము జరిపెదనుH1350 ; ఉదయముH1242 వరకుH5704 పండుకొనుమనిH7901 చెప్పెనుH559 .

14

కాబట్టి ఆమె ఉదయముH1242 వరకుH5704 అతని కాళ్లయొద్దH4772 పండుకొనిH7901 , ఒకనిH376 నొకడుH7453 గుర్తించుపాటిH5234 వెలుగు రాకముందేH2958 లేచెనుH6965 . అప్పుడు అతడు ఆH3588 స్త్రీH802 కళ్లమునకుH1637 వచ్చినH935 సంగతి తెలియH3045 జేయకుడనిH408 చెప్పెనుH559 .

15

మరియు అతడు నీవు వేసికొనినH5921 దుప్పటిH4304 తెచ్చిH3051 పట్టుకొనుమనిH270 చెప్పగాH559 ఆమె దాని పట్టెనుH270 . అతడు ఆరుH8337 కొలలH4058 యవలను కొలచిH8184 ఆమె భుజముమీదH5921 నుంచగాH7896 ఆమె పురములోనికిH5892 వెళ్లెనుH935 .

16

ఆమె తన అత్తH2545 యింటికి వచ్చినప్పుడుH935 అత్త నా కుమారీH1323 , నీ పనిH859 యెట్లు జరిగెననిH4310 యడుగగాH559 , ఆమె ఆH834 మనుష్యుడుH376 తనకు చేసినH6213 దంతయుH3605 తెలియజేసిH5046

17

నీవు వట్టిచేతులతోH7387 నీ అత్తH2545 యింటికి పోH935 వద్దనిH408 చెప్పిH559 అతడు ఈH428 ఆరుH8337 కొలల యవలనుH8184 నాకిచ్చెH5414 ననెనుH559 .

18

అప్పుడు ఆమె నా కుమారీH1323 , యీ సంగతిH1697 నేటిదినమునH3117 నెరవేర్చితేనేH3615 కాని ఆ మనుష్యుడుH376 ఊరH8252 కుండడుH3808 గనుక యిదిH1697 ఏలాగుH349 జరుగునోH5307 నీకు తెలియుH3045 వరకుH5704 ఊరకుండుH3427 మనెనుH559 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.