బైబిల్

  • రూతు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

న్యాయాధిపతులుH8199 ఏలినH8199 దినములయందుH3117 దేశములోH776 కరవుH7458 కలుగగాH1961 యూదాH3063 బేత్లెహేముH1035నుండిH4480 ఒక మనుష్యుడుH376 తనH1931 భార్యనుH802 తన యిద్దరుH8147 కుమారులనుH1121 వెంట బెట్టుకొని మోయాబుH4124దేశమునH7704 కాపురముండుటకుH1481 వెళ్ళెనుH1980.

2

ఆ మనుష్యునిH376పేరుH8034 ఎలీమెలెకుH458, అతని భార్యH802పేరుH8034 నయోమిH5281; అతని యిద్దరుH8147 కుమారులH1121 పేళ్లుH8034 మహ్లోనుH4248 కిల్యోనుH3630; వారు యూదాH3063 బేత్లెహేమువారైనH1035 ఎఫ్రాతీయులుH673; వారు మోయాబుH4124 దేశమునకుH7704 వెళ్లిH935 అక్కడH8033 కాపురముండిరిH1961.

3

నయోమిH5281 పెనిమిటియైనH376 ఎలీమెలెకుH458 చనిపోయినH4191 తరువాత ఆమెయుH1931 ఆమె యిద్దరుH8147 కుమాళ్లునుH1121 నిలిచియుండిరిH7604.

4

వారు మోయాబుస్త్రీలనుH4125 పెండ్లిH802 చేసికొనిరిH5375. వారిలో ఒకదానిH259పేరుH8034 ఓర్పాH6204 రెండవదానిH8145పేరుH8034 రూతుH7327.

5

వారు ఇంచుమించు పదిH6235 సంవత్సరములుH8141 అక్కడ నివసించినH3427 తరువాత మహ్లోనుH4248 కిల్యోననుH3630 ఇద్దరునుH8147 చనిపోయిరిH4191; కాగా ఆ స్త్రీH802 తాను కనిన యిద్దరుH8147 కుమారులునుH3206 తన పెనిమిటియుH376 లేనిదాయెనుH7604.

6

వారికి ఆహారH3899మిచ్చుటకుH5414 యెహోవాH3068 తన జనులనుH5971 దర్శించెననిH6485 ఆమె మోయాబుH4124దేశములోH7704 వినెనుH8085 గనుక మోయాబుH4124 దేశము H7704విడిచి వెళ్లుటకైH6965 ఆమెయుH1931 ఆమె కోడండ్రునుH3618 ప్రయాణమైరిH7725.

7

అప్పుడు ఆమెయున్నH1961 స్థలముH4725నుండిH4480 ఆమెతోకూడH5973 ఆమె యిద్దరుH8147 కోడండ్రునుH3618 బయలుదేరిH1980 యూదాH3063దేశమునకుH776 తిరిగి పోవలెననిH7725 మార్గమునH1870 వెళ్లు చుండగాH3318

8

నయోమిH5281 తన యిద్దరుH8147 కోడండ్రనుH3618 చూచి మీరు మీ తల్లులH517 యిండ్లకుH1004 తిరిగిH7725 వెళ్లుడిH1980; చనిపోయినH4191 వారి యెడలనుH5973 నా యెడలనుH5973 మీరు దయH2617చూపినట్లుH6213 యెహోవాH3068 మీ యెడలH5973 దయH2617చూపునుగాకH6213;

9

మీలో ఒక్కొక్కతెH802 పెండ్లి చేసికొనిH376 తన యింటH1004 నెమ్మదిH4496నొందునట్లుH4672 యెహోవాH3068 దయచేయునుగాకH5414 అని వారితోH8147 చెప్పిH559 వారిని ముద్దు పెట్టుకొనెనుH5401.

10

అంతట వారు ఎలుగెత్తిH5375 యేడ్చిH1058 నీ ప్రజలయొద్దకుH5971 నీతోకూడH854 వచ్చెదమనిH7725 ఆమెతో చెప్పగాH559

11

నయోమిH5281 నా కుమార్తెలారాH1323 , మీరు మరలుడిH7725 ; నాతోకూడH5973 మీరు రాH1980 నేలH4100 ? మిమ్మును పెండ్లిH376 చేసికొనుటకైH1961 యింక కుమారులుH1121 నా గర్భమునH4578 నుందురాH5750 ?

12

నా కుమార్తెలారాH1323 , తిరిగిH7725 వెళ్లుడిH1980 , నేను పురుషునితోH376 నుండలేనిH1961 ముసలిదాననుH2204 ; నాకు నమ్మికH8615 కలదనిH3426 చెప్పిH559 ఈ రాత్రిH3915 పురుషునితోH376 నుండిH1961 కుమారులనుH1121 కనిననుH3205

13

వారు పెద్దH1431 వారగువరకుH5704 వారికొరకుH2004 మీరు కనిపెట్టుకొందురాH7663 ? మీరు వారికొరకుH2004 కనిపెట్టుకొనిH5702 పురుషులుH376 లేకH408 యొంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారాH1323 , అది కూడదుH3027 ; యెహోవాH3068 నాకు విరోధియాయెనుH3318 ; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగాH3966 నొప్పించినదనిH4843 వారితో చెప్పెనుH559 .

14

వారు ఎలుగెత్తిH5375 యేడ్వగాH1058 ఓర్పాH6204 తన అత్తనుH2545 ముద్దుపెట్టుకొనెనుH5401 , రూతుH7327 ఆమెను హత్తుకొనెనుH1692 . ఇట్లుండగా

15

ఆమె ఇదిగోH2009 నీ తోడికోడలుH2994 తన జనులH5971 యొద్దకునుH413 తన దేవునిH430 యొద్దకునుH413 తిరిగి పోయినదేH7725 ; నీవును నీ తోడికోడలిH2994 వెంబడిH310 వెళ్లుమనెనుH7725 .

16

అందుకు రూతుH7327 నా వెంబడిH310 రావద్దనియుH7725 నన్ను విడిచి పెట్టుమనియుH5800 నన్ను బ్రతిమాలుH6293 కొనవద్దుH408 . నీవు వెళ్లుH1980 చోటికేH834 నేను వచ్చెదనుH1980 , నీవు నివసించుచోటనేH3885 నేను నివసించెదనుH3885 , నీ జనమేH5971 నా జనముH5971 నీ దేవుడేH430 నా దేవుడుH430 ;

17

నీవు మృతి బొందుH4191 చోటనుH834 నేను మృతిబొందెదనుH4191 , అక్కడనేH8033 పాతిపెట్టబడెదనుH6912 . మరణముH4194 తప్ప మరి ఏదైనను నిన్నుH996 నన్నుH996 ప్రత్యేకించినయెడలH6504 యెహోవాH3068 నాకు ఎంతH3254 కీడైన చేయునుగాకH6213 అనెను.

18

తనతోకూడH854 వచ్చుటకుH1980 ఆమెకుH1931 మనస్సుకుదిరినదనిH553 నయోమిH5284 తెలిసికొనినప్పుడుH7200 అందునుగురించి ఆమెతోH413 మాటలాడుటH1696 మానెనుH2308 గనుక వారిద్దరుH8147 బేత్లెహేమునకుH1035 వచ్చుH1980 వరకుH5704 ప్రయాణము చేసిరిH935 .

19

వారు బేత్లెహేమునకుH1035 వచ్చినప్పుడుH935 ఆ ఊరిH5892 వారందరుH3605 వారియొద్దకుH5921 గుంపుకూడి వచ్చిH1949 ఈమెH2063 నయోమిH5281 గదా అని అనుకొనుచుండగాH559

20

ఆమె సర్వశక్తుడుH7706 నాకు చాలాH3966 దుఃఖము కలుగజేసెనుH4843 గనుక నన్ను నయోమిH5281 అనకH408 మారాH4755 అనుడిH7121 .

21

నేనుH589 సమృధ్దిగల దాననైH4392 వెళ్లితినిH1980 , యెహోవాH3068 నన్ను రిక్తురాలినిగాH7387 తిరిగి రాజేసెనుH7725 . మీరు నన్ను నయోమిH5281 అని పిలువH7121 నేలH4100 ? యెహోవాH3068 నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెనుH6030 , సర్వశక్తుడుH7706 నన్ను బాధపరచెనుH7489 అని వారితోH413 చెప్పెనుH559 .

22

అట్లు నయోమియుH5281 ఆమెతోకూడH5973 మోయాబీయురాలైనH4125 రూతుH7327 అను ఆమె కోడలునుH3618 మోయాబుH4124 దేశముH7704 నుండిH4480 తిరిగి వచ్చిరిH7725 . వారిద్దరుH1992 యవలH8184 కోతH7105 ఆరంభములోH8462 బేత్లెహేముH1035 చేరిరిH935 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.