ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు యెరుబ్బయలుH3378 , అనగా గిద్యోనునుH1439 అతనితోH854 నున్నH834 జనుH5971 లందరునుH3605 , వేకువను లేచిH7925 హరోదుH5878 బావిH5878 యొద్దH5921 దిగగాH2583 లోయలోనిH6010 మోరెH4176 కొండH1389 కుH4480 ఉత్తరముగాH6828 మిద్యానీయులH4080 దండుపాళెముH4264 వారికి కనబడెనుH1961 .
2
యెహోవాH3068 నీతోH854 నున్నH834 జనులుH5971 ఎక్కువ మందిH7227 , నేను వారిచేతికిH3027 మిద్యానీయులనుH4080 అప్పగింపH5414 తగదుH6435 ; ఇశ్రాయేలీయులుH3478 నా బాహుబలముH3027 నాకు రక్షణ కలుగచేసికొనెH3467 ననుకొనిH559 నామీదH5921 అతిశయించుదురేమోH6286 .
3
కాబట్టి నీవు ఎవడుH4310 భయపడిH3373 వణకుచున్నాడోH2730 వాడు త్వరపడి గిలాదుH1568 కొండH2022 విడిచి తిరిగి వెళ్లవలెననిH7725 జనులుH5971 వినునట్లుగాH241 ప్రకటించుమనిH7121 గిద్యోనుతోH1568 సెలవిచ్చెను. అప్పుడు జనులH5971 లోనుండిH4480 ఇరువదిH6242 రెండుH8147 వేలమందిH505 తిరిగి వెళ్లిపోయిరిH7725 .
4
పదిH6235 వేలమందిH505 నిలిచియుండగాH7604 యెహోవాH3068 ఈH2088 జనుH5971 లింకH5750 ఎక్కువమందిH7227 , నీళ్లH4325 యొద్దకుH413 వారిని దిగజేయుముH3381 , అక్కడH8033 నీకొరకు వారిని శోధించెదనుH6884 . ఇతడు నీతోH854 కూడ పోవలెననిH1980 నేను ఎవనిH3605 గూర్చిH834 చెప్పుదునోH559 వాడు నీతోH854 పోవలెనుH1980 ; ఇతడు నీతోH5973 పోH1980 కూడదనిH3808 యెవనిగూర్చి నీతోH413 చెప్పుదునోH559 వాడు పోH1980 కూడదనిH3808 గిద్యోనుH1439 తోH413 సెలవిచ్చెనుH559 .
5
అతడు నీళ్లH4325 యొద్దకుH413 ఆ జనమునుH5971 దిగజేసినప్పుడుH3381 యెహోవాH3068 కుక్కH3611 గతుకుH3952 నట్లుH834 తన నాలుకతోH3956 నీళ్లనుH4325 గతికినH3952 ప్రతివానినిH3605 , త్రాగుటకుH8354 మోకాళ్లూనిH1290 క్రుంగినH3766 ప్రతి వానినిH3605 వేరువేరుగాH905 ఉంచుమనిH3322 గిద్యోనుH1439 తోH413 సెలవిచ్చెనుH559 .
6
చేతితోH3027 నోటిH6310 కందించుకొని గతికినH3952 వారిలెక్కH4557 మూడుH7969 వందలH3967 మందిH376 ; మిగిలినH3499 జనుH5971 లందరుH3605 నీళ్లుH4325 త్రాగుటకుH8354 మోకాళ్లూనిH1290 క్రుంగిరిH3766 .
7
అప్పుడు యెహోవాH3068 గతికినH3952 మూడుH7969 వందలH3967 మనుష్యులద్వారాH376 మిమ్మును రక్షించెదనుH3467 ; మిద్యానీయులనుH4080 నీ చేతికిH3027 అప్పగించెదనుH5414 ; జనుH5971 లందరుH3605 తమ తమ చోట్లకుH4725 వెళ్లవచ్చుననిH1980 గిద్యోనుH1439 తోH413 సెలవిచ్చెనుH559 .
8
ప్రజలుH5971 ఆహారమును బూరలనుH6720 పట్టుకొనగాH3947 అతడు ప్రజH5971 లందరినిH3605 తమ గుడారములకుH168 వెళ్లనంపెనుH7971 గాని ఆ మూడుH7969 వందలH3967 మందినిH376 నిలుపుకొనెనుH2388 . మిద్యానీయులH4080 దండుH4264 లోయలోH6010 అతనికి దిగువగాH8478 నుండెనుH1961 .
9
ఆH1931 రాత్రిH3915 యెహోవాH3068 అతనితోH413 ఇట్లనెనుH559 నీవు లేచిH6965 దండుమీదికిH4264 పొమ్ముH3381 , నీ చేతికిH3027 దాని నప్పగించెదనుH5414 .
10
పోవుటకుH3381 నీకు భయమైనH3372 యెడలH518 నీ పనివాడైనH5288 పూరాతోH6513 కూడ దండుకుH4264 దిగిపొమ్ముH3381 .
11
వారు చెప్పుకొనుచున్నH1696 దానినిH4100 వినినH8085 తరువాతH310 నీవు ఆ దండులోనికిH4264 దిగిపోవుటకుH3381 నీ చేతులుH3027 బలపరచబడుననిH2388 చెప్పగా, అతడును అతని పనివాడైనH5288 పూరాయునుH6513 ఆ దండులోH4264 నున్నH834 సన్నద్ధులH2571 యొద్దకుH413 పోయిరిH3381 .
12
మిద్యానీయులునుH4080 అమాలేకీయులునుH6003 తూర్పుH6924 వారునుH1121 లెక్కకుH7230 మిడతలవలెH697 ఆ మైదానములోH6010 పరుండి యుండిరిH5307 . వారి ఒంటెలుH1581 సముద్రH3220 తీరH8193 మందున్నH5921 యిసుకH2344 రేణువులవలె లెక్కH4557 లేనివైH369 యుండెను.
13
గిద్యోనుH1439 వచ్చినప్పుడుH935 ఒకడుH376 తాను కనిన కలనుH2472 తన చెలికానికిH7453 వివరించుచుండెనుH5608 . ఎట్లనగాH2009 నేనొక కలH2472 గంటినిH2492 , అదేమనగాH2009 యవలH8184 రొట్టెH3899 ఒకటి మిద్యానీయులH4080 దండులోనికిH4264 దొర్లిH2015 యొక గుడారముH168 నకుH5704 వచ్చిH935 దాని పడగొట్టిH5221 తల క్రిందుH4605 చేసినప్పుడు ఆ గుడారముH168 పడిపోయెననిH5307 చెప్పెను.
14
అందుకు వాని చెలికాడుH7453 అది ఇశ్రాయేలీయుడైనH3478 యోవాషుH3101 కుమారుడగుH1121 గిద్యోనుH1439 ఖడ్గమేH2719 గానిH518 మరేమిH1115 కాదుH369 ; దేవుడుH430 మిద్యానీయులనుH4080 ఈ దండంH4264 తనుH3605 అతని చేతికిH3027 అప్పగింపబోవుచుH5414 న్నాడనిH559 ఉత్తరమిచ్చెనుH6030 .
15
గిద్యోనుH1439 ఆ కలH2472 వివరమునుH4557 దాని తాత్పర్యమునుH7667 వినినప్పుడుH8085 అతడు యెహోవాకుH3068 నమస్కారము చేసిH7812 ఇశ్రాయేలీయులH3478 దండుH4264 లోనికిH413 తిరిగిH7725 వెళ్లిలెండిH6965 , యెహోవాH3068 మిద్యానీయులH4080 దండునుH4264 మీ చేతికిH3027 అప్పగించుచున్నాడనిH5414 చెప్పిH559
16
ఆ మూడుH7969 వందలH3967 మందినిH376 మూడుH7969 గుంపులుగాH7218 చేసిH2673 బూరనుH7782 వట్టిH7386 కుండనుH3537 ఆ కుండH3537 లలోH8432 దివిటీలనుH3940 ప్రతివానిH3605 చేతిH3027 కిచ్చిH5414 వారితోH413 ఇట్లనెనుH559 నన్ను చూచిH7200 నేను చేయునట్లుH3651 చేయుడిH6213 ;
17
ఇదిగోH2009 నేనుH595 వారి దండుH4264 కొట్టకొనకు పోవుచున్నానుH7097 , నేను చేయుH6213 నట్లుH834 మీరు చేయవలెనుH6213 .
18
నేనునుH595 నాతోH854 నున్నH834 వారందరునుH3605 బూరలనుH7782 ఊదునప్పుడుH8628 మీరుH859 నుH1571 దండుH4264 పాళెమంతటిH3605 చుట్టుH5439 బూరలనుH7782 ఊదుచుH8628 యెహోవాకునుH3068 గిద్యోనుకునుH1439 విజయము అని కేకలు వేయవలెనని చెప్పెనుH559 .
19
అట్లు నడిజాముH8484 మొదటిH7218 కావలివారుH821 ఉంచబడగానేH6965 గిద్యోనునుH1439 అతనితోనున్నH834 నూరుH3967 మందియుH376 దండుపాళెముH4264 కొట్టకొనకుపోయిH7097 బూరలనుH7782 ఊదిH8628 తమ చేతులలోH3027 నున్నH834 కుండలనుH3537 పగులగొట్టిరిH5310 .
20
అట్లు ఆ మూడుH7969 గుంపులవారుH7218 బూరలనుH7782 ఊదుచుH8628 ఆ కుండలనుH3537 పగులగొట్టిH7665 , యెడమH8040 చేతులలోH3027 దివిటీలనుH3940 కుడిH3225 చేతులలోH3027 ఊదుటకుH8628 బూరలనుH7782 పట్టుకొనిH2388 యెహోవాH3068 ఖడ్గముH2719 గిద్యోనుH1439 ఖడ్గముH2719 అని కేకలువేసిరిH7121 .
21
వారిలో ప్రతివాడునుH376 తన చోటునH8478 దండుH4264 చుట్టుH5439 నిలిచియుండగాH5975 ఆ దండుH4264 వారందరునుH3605 పరుగెత్తుచుH7323 కేకలు వేయుచుH7321 పారిపోయిరిH5127 .
22
ఆ మూడుH7969 వందలమందిH3967 బూరలనుH7782 ఊదినప్పుడుH8628 యెహోవాH3068 దండంH4264 తటిలోనుH3605 ప్రతివానిH376 ఖడ్గమునుH2719 వాని పొరుగువానిH7453 మీదికి త్రిప్పెను. దండుH4264 సెరేరాతువైపునH6888 నున్న బేత్షిత్తాH1029 వరకుH5704 తబ్బాతుH2888 నొద్దH5921 నున్న ఆబేల్మెహోలాH65 తీరముH8193 వరకుH5704 పారిపోగాH5127
23
నఫ్తాలిH5321 గోత్రములోనుండియుH4480 , ఆషేరుH836 గోత్రములోనుండియుH4480 , మనష్షేH4519 గోత్రమంతటిలోH3605 నుండియుH4480 పిలిపింపబడిన ఇశ్రాయేలీయులుH3478 కూడుకొనిH6817 మిద్యానీయులనుH4080 తరిమిరిH7291 .
24
గిద్యోనుH1439 ఎఫ్రాయిమీయులH669 మన్యH2022 దేశమంతటికినిH3605 దూతలనుH4397 పంపిH7971 మిద్యానీయులనుH4080 ఎదుర్కొనుటకుH7125 వచ్చిH3381 , బేత్బారాH1012 వరకుH5704 వాగులనుH4325 యొర్దానునుH3383 వారికంటెముందుగాH853 పట్టుకొనుడనిH3920 చెప్పియుండెనుH559 గనుక, ఎఫ్రాయిమీయుH669 లందరుH3605 కూడుకొనిH6817 బేత్బారాH1012 వరకుH5704 వాగులనుH4325 యొర్దానునుH3383 పట్టుకొనిరిH3920 .
25
మరియు వారు మిద్యానుH4080 అధిపతులైనH8269 ఓరేబుH6159 జెయేబుH2062 అను ఇద్దరినిH8147 పట్టుకొనిH3920 , ఓరేబుH6159 బండమీదH6697 ఓరేబునుH6159 చంపిరిH2026 , జెయేబుH2062 ద్రాక్షల తొట్టియొద్దH3342 జెయేబునుH2062 చంపిH2026 మిద్యానీయులనుH4080 తరుముకొనిపోయిరిH7291 . ఓరేబుH6159 జెయేబులH2062 తలలనుH7218 యొర్దానుH3383 అవతలికిH5676 గిద్యోనుH1439 నొద్దకుH413 తెచ్చిరిH935 .