ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలీH3478 యులుH376 తమలోH4480 ఎవడునుH376 తన కుమార్తెనుH1323 బెన్యామీనీయునిH1144 కియ్యH5414 కూడదనిH3808 మిస్పాలోH4709 ప్రమాణము చేసికొనియుండిరిH7650 .
2
ప్రజలుH5971 బేతేలుకుH1008 వచ్చిH935 దేవునిH430 సన్నిధినిH6440 సాయంకాలముH6153 వరకుH5704 కూర్చుండిH3427
3
యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 దేవాH430 , నేడుH3117 ఇశ్రాయేలీయుH3478 లలోH4480 ఒకH259 గోత్రముH7626 లేకపోయెనుH6485 . ఇదిH2063 ఇశ్రాయేలీయులకుH3478 సంభవింపH1961 నేలH4100 అని బహుగాH1065 ఏడ్చిరిH1058 .
4
మరునాడుH4283 జనులుH5971 వేకువనే లేచిH7925 అక్కడH8033 బలిపీఠమునుH4196 కట్టిH1129 దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 అర్పించిరిH5927 .
5
అప్పుడు ఇశ్రాయేలీH3478 యులుH1121 ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626 లన్నిటిH3605 లోH4480 మిస్పాలోH4709 యెహోవాH3068 పక్షమున రాH5927 కపోయినH3808 వారెవరనిH4310 విచారించిరి. ఏలయనగాH3588 అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెననిH4191 ఖండితముగాH1419 ప్రమాణము చేసియుండిరిH7621 .
6
ఇశ్రాయేలీH3478 యులుH1121 తమ సహోదరులైనH251 బెన్యామీనీయులనుH1144 గూర్చిH413 పశ్చాత్తాపపడిH5162 నేడుH3117 ఒకH259 గోత్రముH7626 ఇశ్రాయేలీయులH3478 లోH4480 నుండకుండ కొట్టివేయబడియున్నదిH1438 ;
7
మిగిలియున్నవారికిH3498 భార్యలుH802 దొరుకునట్లు మనముH587 మన కుమార్తెలనుH1323 వారికి పెండ్లిH802 చేయమనిH5414 యెహోవాH3068 తోడని ప్రమాణము చేసితివిుH7650 గదా; వారి విషయములో ఏమిH4100 చేయగలముH6213 ? అని చెప్పుకొనిరిH559 .
8
మరియు వారు ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626 లలోH4480 యెహోవాH3068 పక్షమునH413 మిస్పాకుH4709 రాH5927 నిదిH3808 ఏదనిH4310 విచారింపగాH559
9
సమాజమునకుH6951 చేరిన యాబేష్గిలాదునుండిH4480 సేనలోనికి ఎవడునుH376 రాలేదనిH369 తేలెను. జన సంఖ్య చేసినప్పుడుH6485 యాబేష్గిలాదు నివాసులH3427 లోH4480 ఒకడును అక్కడH8033 ఉండలేదుH369 .
10
కాబట్టి సమాజపువారుH5712 పరాక్రమH2428 వంతులైనH1121 పంH6240 డ్రెండుH8147 వేలమందిH505 మనుష్యులనుH376 పంపించిH7971 మీరు పోయిH1980 స్త్రీలH802 నేమి పిల్లలH2945 నేమి యాబేష్గిలాదు నివాసులH3427 నందరినిH3605 కత్తిH2719 వాతనుH6310 హతము చేయుడిH5221 .
11
మీరు చేయవలసినH6213 దేమనగాH1697 , ప్రతిH3605 పురుషునిH2145 పురుషH2145 సంయోగముH4904 నెరిగినH3045 ప్రతిH3605 స్త్రీనిH802 నశింపజేయవలెననిH2763 చెప్పిరిH559 .
12
యాబేష్గి లాదు నివాసులH3427 లోH4480 పురుషH2145 సంయోగముH4904 నెరుH3045 గనిH3808 నాలుగుH702 వందలమందిH3967 కన్యలైనH1330 స్త్రీలుH5921 దొరుకగాH4672 కనానుH3667 దేశమందలిH776 షిలోహులోనున్నH7887 సేనH4264 లోనికిH413 వారిని తీసికొనివచ్చిరిH935 .
13
ఆ సర్వH3605 సమాజముH5712 రిమ్మోనుH7414 కొండలోH5553 నున్నH834 బెన్యామీనీH1144 యులH1121 తోH413 మాటలాడుటకునుH1696 వారిని సమాధానపరచుటకునుH7965 వర్తమానము పంపగాH7121
14
ఆH1931 వేళనుH6256 బెన్యామీనీయులుH1144 తిరిగి వచ్చిరిH7725 . అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలలోH802 బ్రదుకనిచ్చినవారినిH2421 వారికిచ్చి పెండ్లి చేసిరిH5414 . ఆ స్త్రీలుH802 వారికి చాలH4672 క పోగాH3808
15
యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626 లోపముH6556 కలుగజేసిH6213 యుండుట జనులుH5971 చూచి బెన్యామీనీయులనుగూర్చిH1144 పశ్చాత్తాపపడిరిH5162 .
16
సమాజH5712 ప్రధానులుH2205 బెన్యామీనుH1144 గోత్రములోH7626 స్త్రీలుH802 నశించియుండుటH8045 చూచిH3588 మిగిలినవారికిH3498 భార్యలుH802 దొరుకునట్లు మనమేమిH4100 చేయుదమనిH6213 యోచించుకొని
17
ఇశ్రాయేలీయులలోH3478 నుండిH4480 ఒక గోత్రముH7626 తుడిచివేయH4229 బడకుండునట్లుH3808 బెన్యామీనీయులలోH1144 తప్పించుకొనినH6413 వారికి స్వాస్థ్యముండవలెH3425 ననిరిH559 .
18
ఇశ్రాయేలీH3478 యులలోH1121 ఎవడైనను తన కుమార్తెనుH1323 బెన్యామీనీయునికిH1144 ఇచ్చినH5414 యెడల వాడు నిర్మూలము చేయబడుననిH779 ప్రమాణము చేసియున్నాముH7650 గనుక మనముH587 మన కుమార్తెలనుH1323 వారికి పెండ్లిH802 చేయH5414 కూడదనిH3808 చెప్పుకొనుచుండిరిH559 .
19
కాగా వారు బెన్యామీనీయులH1144 తోH413 ఇట్లనిరిH559 ఇదిగోH2009 బేతేలుకుH1008 ఉత్తరH6828 దిక్కునH4480 బేతేలుH1008 నుండిH4480 షెకెమునకుH7927 పోవుH5927 రాజమార్గమునకుH4546 తూర్పుH8121 ననున్నH4217 లెబోనాకుH3829 దక్షిణH5045 దిక్కునH4480 యెహోవాకుH3068 పండుగH2282 ఏటేటH3117 షిలోహులోH7887 జరుగునని చెప్పిH559 బెన్యామీనీయులనుH1144 చూచిH7200
20
మీరు వెళ్లిH1980 ద్రాక్షతోటలలోH3754 మాటుననుండిH693 షిలోహుH7887 స్త్రీలుH802 నాట్యమాడువారితోH4246 కలిసి నాట్యమాడుటకుH2342 బయలుదేరగాH3318
21
ద్రాక్షతోటలలోH3754 నుండిH4480 బయలుదేరివచ్చిH3318 పెండ్లి చేసికొనుటకుH802 ప్రతివాడునుH376 షిలోహుH7887 స్త్రీలలో ఒకదాని పట్టుకొనిH2414 బెన్యామీనీయులH1144 దేశమునకుH776 పారిపోవుడిH1980 .
22
తరువాత వారి తండ్రులైననుH1 సహోదరులైననుH251 వాదించుటకుH7378 మీయొద్దకుH413 వచ్చినH935 యెడల మేము ఆ యుద్ధమునుH4421 బట్టి వారిలో ప్రతివానికినిH376 పెండ్లికి స్త్రీH802 దొరకH3947 లేదుH3808 గనుక ఈ స్త్రీలనుH802 దయచేసి మాకియ్యుడిH5414 , ఈ సమయమునH6256 వారికిచ్చినH5414 యెడల మీరుH859 అపరాధులగుదురుH816 గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడనిH2603 వారితోH413 చెప్పెదమనిరిH559 .
23
కాగా బెన్యామీనీH1144 యులుH1121 అట్లుH3651 చేసిH6213 తమ లెక్కచొప్పునH4557 నాట్యమాడినH2342 వారిలోనుండిH4480 స్త్రీలనుH802 పట్టుకొనిH5375 వారిని తీసికొనిపోయిH1497 తమ స్వాస్థ్యముH5159 నకుH413 వెళ్లిH1980 పట్టణములనుH5892 కట్టిH1129 వాటిలో నివసించిరిH3427 .
24
అటుపిమ్మట ఇశ్రాయేలీH3478 యులలోH1121 ప్రతివాడునుH376 అక్కడH8033 నుండిH4480 తమ గోత్రస్థానములకునుH7626 కుటుంబములకునుH4940 పోయెనుH3318 . అందరునుH3605 అక్కడH8033 నుండిH4480 బయలుదేరిH3318 తమ స్వాస్థ్యములకుH5159 పోయిరిH3318 .
25
ఆH1992 దినములలోH3117 ఇశ్రాయేలీయులకుH3478 రాజుH4428 లేడుH369 ; ప్రతివాడునుH376 తన తన ఇష్టానుH5869 సారముగాH3477 ప్రవర్తించుచువచ్చెనుH6213 .