బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

కొన్నిదినముH3117లైనH1961 తరువాత గోధుమలH2406 కోతH7105కాలమునH3117 సమ్సోనుH8123 మేకH5795పిల్లH1423 ఒకటి తీసికొని తన భార్యనుH802 చూడ వచ్చిH6485 అంతఃపురములోనున్నH2315 నా భార్యH802 యొద్దకుH413 నేను పోదుH935ననుకొనగాH559

But it came to pass within a while after, in the time of wheat harvest, that Samson visited his wife with a kid; and he said, I will go in to my wife into the chamber. But her father would not suffer him to go in.
2

ఆమె తండ్రిH1 లోపలికిH935 అతని వెళ్లనియ్యకH3808 నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితిH8130వనుకొనిH559 నీ స్నేహితునికిH4828 ఆమెను ఇచ్చితినిH5414; ఆమె చెల్లెలుH269 ఆమెకంటెH4480 చక్కనిదిH2896కాదాH3808? ఆమెకు ప్రతిగాH8478 ఈమె నీకుండవచ్చునుH1961 చిత్తగించుH4994మనెనుH559.

And her father said, I verily thought that thou hadst utterly hated her; therefore I gave her to thy companion: is not her younger sister fairer than she? take her, I pray thee, instead of her.
3

అప్పుడు సమ్సోనుH8123 నేనుH589 ఫిలిష్తీయులకుH6430 హానిచేసినయెడలH7451 వారి విషయములో నేనిప్పుడుH6471 నిరపరాధినైయుందుననిH5352 వారితో చెప్పిH559

And Samson said concerning them, Now shall I be more blameless than the Philistines, though I do them a displeasure.
4

పోయిH1980 మూడుH7969 వందలH3967 నక్కలనుH7776 పట్టుకొనిH3920 దివిటీలనుH3940 తెప్పించిH3947 తోకH2180 తట్టుH413 తోకనుH2180 త్రిప్పిH6437 రెండేసిH8147 తోకలH2180మధ్యనుH8432 ఒక్కొక్క దివిటీH3940 కట్టిH7760

And Samson went and caught three hundred foxes, and took firebrands, and turned tail to tail, and put a firebrand in the midst between two tails.
5

ఆ దివిటీలోH3940 అగ్నిH784 మండచేసిH1197 ఫిలిష్తీయులH6430 గోధుమ చేలలోనికిH7054 వాటిని పోనిచ్చిH7971 పనల కుప్పలనుH1430 పైరునుH5704 ద్రాక్షతోటలనుH3754 ఒలీవతోటలనుH2132 తగులబెట్టెనుH1197.

And when he had set the brands on fire, he let them go into the standing corn of the Philistines, and burnt up both the shocks, and also the standing corn, with the vineyards and olives.
6

ఫిలిష్తీయులుH6430 ఇదిH2063 ఎవడుH4310 చేసినదనిH6213 చెప్పుకొనుచుH559, తిమ్నాయునిH8554 అల్లుడైనH2860 సమ్సోనుH8123 భార్యనుH802 ఆమె తండ్రిH1 తీసికొనిH3947 అతని స్నేహితునిH4828 కిచ్చెనుH5414 గనుక అతడే చేసియుండెననిH6213 చెప్పిరిH559. కాబట్టి ఫిలిష్తీయులుH6430 ఆమెను ఆమె తండ్రినిH1 అగ్నితోH784 కాల్చిరిH8313.

Then the Philistines said, Who hath done this? And they answered, Samson, the son in law of the Timnite, because he had taken his wife, and given her to his companion. And the Philistines came up, and burnt her and her father with fire.
7

అప్పుడు సమ్సోనుH8132 మీరు ఈలాగునH2063 చేసినH6213యెడలH518 నేను మీమీద పగతీర్చుకొనినH5358 తరువాతనేH310 చాలించెదననిH2308 చెప్పిH559

And Samson said unto them, Though ye have done this, yet will I be avenged of you, and after that I will cease.
8

తొడలతోH7785 తుంట్లనుH3409 విరుగగొట్టిH5221 వారిని బహుగాH1419 హతము చేసెనుH4347. అటుపిమ్మట వెళ్లిH3381 ఏతాముH5862 బండH5553సందులోH5585 నివసించెనుH3427.

And he smote them hip and thigh with a great slaughter: and he went down and dwelt in the top of the rock Etam.
9

అప్పుడు ఫిలిష్తీయులుH6430 బయలుదేరిH5927 యూదాదేశములోH3063 దిగిH2583 చెదరిH5203, లేహీలోH3896 దోపిడికొరకై దండు కూర్చిరి.

Then the Philistines went up, and pitched in Judah, and spread themselves in Lehi.
10

యూదాH3063వారుH376 మీరేలH4100 మా మీదికిH5921 వచ్చితిరనిH5927 అడుగగాH559 ఫిలిష్తీయులుH6430 సమ్సోనుH8123 మాకు చేసినట్లుH834 మేము అతనికి చేయవలెననిH6213 అతని కట్టుటకేH631 వచ్చితిమనిరిH559.

And the men of Judah said, Why are ye come up against us? And they answered, To bind Samson are we come up, to do to him as he hath done to us.
11

అందుకు యూదాH3063 జనులH376లోH4480 మూడుH7969వేలమందిH505 ఏతాములోనిH5862 బండH5553 యొద్దకుH413 పోయిH3381 సమ్సోనునుH8123 చూచి ఫిలిష్తీయులుH6430 మనకు ఏలికలనిH4910 నీకు తెలిH3045యదాH3808? నీవు మాకేమిH4100 చేసితివనిH6213 చెప్పగాH559 అతడువారు నాకెట్లుH834 చేసిరోH6213 అట్లేH3651 నేను వారికి చేసితిH6213 ననెనుH559.

Then three thousand men of Judah went to the top of the rock Etam, and said to Samson, Knowest thou not that the Philistines are rulers over us? what is this that thou hast done unto us? And he said unto them, As they did unto me, so have I done unto them.
12

అందుకు వారుమేము ఫిలిష్తీయులH6430 చేతికిH3027 అప్పగించుటకుH5414 నిన్ను కట్టH631వచ్చితిమనిH3381 అతనితో అనగాH559 సమ్సోనుH8123 మీరు నామీదH859 పడH6293కుండునట్లుH6435 నాతో ప్రమాణము చేయుH7650డనెనుH559.

And they said unto him, We are come down to bind thee, that we may deliver thee into the hand of the Philistines. And Samson said unto them, Swear unto me, that ye will not fall upon me yourselves.
13

అందుకు వారుఆలాగు కాదుH3808, నిశ్చయముగా మేము నిన్ను చంH4191పముH3808గానిH3588 నిన్ను గట్టిగా కట్టిH631 వారిచేతికిH3027 మేము అప్పగించెదమనిH5414 చెప్పిH559 రెండుH8147 క్రొత్తH2319 తాళ్లచేతH5688 అతని కట్టిH631 ఆ బండH5553యొద్దనుండిH4480 అతని తీసికొనివచ్చిరిH5927.

And they spake unto him, saying, No; but we will bind thee fast, and deliver thee into their hand: but surely we will not kill thee. And they bound him with two new cords, and brought him up from the rock.
14

అతడుH1931 లేహీకిH3896 వచ్చుH935వరకుH5704 ఫిలిష్తీయులుH6430 అతనిని ఎదుర్కొనిH7125 కేకలు వేయగాH7321, యెహోవాH3068 ఆత్మH7307 అతనిమీదికిH5921 బలముగా వచ్చినందునH6743 అతనిచేతులH2220కుH5921 కట్టబడిన తాళ్లుH5688 అగ్నిచేతH784 కాల్చబడినH1197 జనుపనారవలెH6593 నాయెనుH1961; సంకెళ్లునుH612 అతనిచేతులH3027మీదH5921నుండిH4480 విడిపోయెనుH4549.

And when he came unto Lehi, the Philistines shouted against him: and the Spirit of the LORD came mightily upon him, and the cords that were upon his arms became as flax that was burnt with fire, and his bands loosed from off his hands.
15

అతడు గాడిదయొక్కH2543 పచ్చిH2961 దవడ యెముకనుH3895 కనుగొనిH4672 చెయ్యిH3027 చాచిH7971 పట్టుకొని దానిచేత వెయ్యిమందిH505 మనుష్యులనుH376 చంపెనుH5221.

And he found a new jawbone of an ass, and put forth his hand, and took it, and slew a thousand men therewith.
16

అప్పుడు సమ్సోనుH8123 గాడిదH2543 దవడ యెముకతోH3895 ఒక కుప్పనుH2565 రెండు కుప్పలనుH2565 నేను చంపియున్నానుH5221 గాడిదH2543 దవడ యెముకతోH3895 వెయ్యిమందిH505 నరులనుH376 చంపియున్నానుH5221 అనెనుH559.

And Samson said, With the jawbone of an ass, heaps upon heaps, with the jaw of an ass have I slain a thousand men.
17

అతడు చెప్పుటH1696 చాలించినH3615 తరువాతH1961 ఆ దవడ యెముకనుH3895 చేతిH3027నుండిH4480 పారవేసిH7993H1931 చోటికిH4725 రామత్లెహీH7437 అను పేరు పెట్టెనుH7121.

And it came to pass, when he had made an end of speaking, that he cast away the jawbone out of his hand, and called that place Ramathlehi.
18

అప్పుడతడు మిక్కిలిH3966 దప్పిగొనినందునH6770 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టిH7121 నీవుH859 నీ సేవకునిH5650 చేతివలనH3027H2063 గొప్పH1419 రక్షణనుH8668 దయచేసినH5414 తరువాత నేనిప్పుడుH6258 దప్పిచేతనుH6772 చచ్చిH4191, సున్నతి పొందనివారిH6189 చేతిలోనికిH3027 పడవలెనాH5307? అని వేడుకొనగా

And he was sore athirst, and called on the LORD, and said, Thou hast given this great deliverance into the hand of thy servant: and now shall I die for thirst, and fall into the hand of the uncircumcised?
19

దేవుడుH430 లేహీలోH3896నున్నH834 ఒక గోతినిH4388 చీల్చెనుH1234, దానినుండిH4480 నీళ్లుH4325 బయలుదేరెనుH3318. అతడు త్రాగినH8354 తరువాత ప్రాణముH7307 తెప్పరిల్లిH7725 బ్రదికెనుH2421. కాబట్టి దానిపేరుH8034 నేటిH3117వరకుH5704 ఏన్హక్కోరెH5875 అనబడెనుH7121; అది లేహీలోH3896 నున్నది.

But God clave an hollow place that was in the jaw, and there came water thereout; and when he had drunk, his spirit came again, and he revived: wherefore he called the name thereof Enhakkore, which is in Lehi unto this day.
20

అతడు ఫిలిష్తీయులH6430 దినములలోH3117 ఇరువదిH6242యేండ్లుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతియైయుండెనుH8199.

And he judged Israel in the days of the Philistines twenty years.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.