ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అబీమెలెకునకుH40 తరువాతH310 ఇశ్శాఖారుH3485 గోత్రికుడైన దోదోH1734 మనుమడునుH1121 పువ్వాH6312 కుమారుడునైనH1121 తోలాH8439 న్యాయాధిపతిగాH8199 నియమింపబడెను. అతడుH1931 ఎఫ్రాయిమీయులH669 మన్యమందలిH2022 షామీరులోH8069 నివసించినవాడుH3427 .
2
అతడు ఇరువదిH6242 మూడుH7969 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతియైH8199 ఉండి చనిపోయిH4191 షామీరులోH8069 పాతి పెట్టబడెనుH6912 .
3
అతని తరువాతH310 గిలాదుదేశస్థుడైనH1569 యాయీరుH2971 నియమింపబడినవాడైH6965 యిరువదిH6242 రెండుH8147 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతిగా ఉండెనుH8199 .
4
అతనికి ముప్పదిమందిH7970 కుమారుH1121 లుండిరిH1961 , వారు ముప్పదిH7970 గాడిదపిల్లలH5895 నెక్కిH5921 తిరుగువారుH7392 , ముప్పదిH7970 ఊరులుH5892 వారికుండెను, నేటిH3117 వరకుH5704 వాటికి యాయీరుH2334 గ్రామములని పేరుH7121 .
5
అవి గిలాదుH1568 దేశములోH776 నున్నవి. యాయీరుH2971 చనిపోయిH4191 కామోనులోH7056 పాతిపెట్టబడెనుH6912 .
6
ఇశ్రాయేలీH3478 యులుH1121 యెహోవాH3068 సన్నిధినిH5869 మరలH3254 దుష్H7451 ప్రవర్తనులైరిH6213 . వారు యెహోవానుH3068 విసర్జించిH5800 ఆయన సేవH5647 మానివేసిH3808 , బయలులుH1168 అష్తారోతులుH6252 అను సిరియనులH758 దేవతలనుH430 సీదోనీయులH6721 దేవతలనుH430 మోయాబీయులH4124 దేవతలనుH430 అమ్మోనీH5983 యులH1121 దేవతలనుH430 ఫిలిష్తీయులH6430 దేవతలనుH430 పూజించుచువచ్చిరిH5647 .
7
యెహోవాH3068 కోపాగ్నిH639 ఇశ్రాయేలీయులH3478 మీద మండగాH2734 ఆయన ఫిలిష్తీయులH6430 చేతికినిH3027 అమ్మోనీH5983 యులH1121 చేతికినిH3027 వారినప్పగించెనుH4376 గనుక
8
వారు ఆH1931 సంవత్సరముH8141 మొదలుకొని ఇశ్రాయేలీH3478 యులనుH1121 , అనగా యొర్దానుH3383 అవతలH5676 నున్నH834 గిలాదునందలిH1568 అమోరీయులH567 దేశములోH776 కాపురమున్న ఇశ్రాయేలీH3478 యులనుH1121 పదుH6240 నెనిమిదిH8083 సంవత్సరములుH8141 చితుకగొట్టిH7492 అణచివేసిరిH7533 .
9
మరియు అమ్మోనీH5983 యులుH1121 యూదాదేశస్థులతోనుH3063 బెన్యామీనీయులతోనుH1144 ఎఫ్రాయిమీయులతోనుH669 యుద్ధముచేయుటకుH3898 యొర్దానునుH3383 దాటిరిH5674 గనుక ఇశ్రాయేలీయులకుH3478 మిక్కిలిH3334 శ్రమ కలిగెనుH3966
10
అప్పుడు ఇశ్రాయేలీH3478 యులుH1121 మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాముH2398 , మా దేవునిH430 విడిచిH5800 బయలులనుH1168 పూజించిH5647 యున్నామని యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టగాH2199
11
యెహోవాH3068 ఐగుప్తీయులH4714 వశములోనుండియుH4480 అమోరీయులH567 వశములో నుండియుH4480 అమ్మోనీH5983 యులH1121 వశములోనుండియుH4480 ఫిలిష్తీయులH6430 వశములోనుండియుH4480 మాత్రము గాక
12
సీదోనీయులునుH6722 అమాలేకీయులునుH6002 మాయోనీయులునుH4584 మిమ్మును బాధపరచినప్పుడుH3905 వారి వశములోH3027 నుండియుH4480 నేను మిమ్మును రక్షించితినిH3467 గదా
13
అయితే మీరుH859 నన్ను విసర్జించిH5800 అన్యH312 దేవతలనుH430 పూజించితిరిH5647 గనుక నేను ఇకనుH3254 మిమ్మును రక్షింH3467 పనుH3808 .
14
పోయిH1980 మీరు కోరుకొనినH977 దేవతH430 లకుH413 మొఱ్ఱపెట్టుకొనుడిH2199 ; మీ శ్రమకాలమునH6869 అవిH1992 మిమ్మును రక్షించునేమోH3467 అని ఇశ్రాయేలీH3478 యులH1121 తోH413 సెలవిచ్చెనుH559 .
15
అప్పుడు ఇశ్రాయేలీH3478 యులుH1121 మేము పాపము చేసియున్నాముH2398 , నీ దృష్టికి ఏదిH3605 అనుకూలమోH2896 దాని చొప్పున మాకు చేయుముH6213 ; దయచేసిH4994 నేడుH3117 మమ్మును రక్షింపుమనిH5337 చెప్పిH559
16
యెహోవానుH3068 సేవింపవలెననిH5647 తమ మధ్యH7130 నుండిH4480 అన్యH5236 దేవతలనుH430 తొలగింపగాH5493 , ఆయన ఆత్మH5315 ఇశ్రాయేలీయులకుH3478 కలిగిన దురవస్థనుH5999 చూచి సహింపలేకపోయెనుH7114 .
17
అప్పుడు అమ్మోనీH5983 యులుH1121 కూడుకొనిH6817 గిలాదులోH1568 దిగియుండిరిH2583 . ఇశ్రాయేలీH3478 యులునుH1121 కూడుకొనిH622 మిస్పాలోH4709 దిగియుండిరిH2583 .
18
కాబట్టి జనులుH5971 , అనగా గిలాదుH1568 పెద్దలుH8269 అమ్మోనీH5983 యులతోH1121 యుద్ధముచేయH3898 బూనుకొనుH2490 వాడెవడోH4310 వాడు గిలాదుH1568 నివాసులH3427 కందరికినిH3605 ప్రధానుH7218 డగుననిH1961 యొకనిH376 తోH413 నొకడుH7453 చెప్పుకొనిరిH559 .