ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అటుG5023 తరువాతG3326 భూమియొక్కG1093 నాలుగుG5064 దిక్కులG1137 లోG1909 నలుగురుG5064 దేవదూతలుG32 నిలిచియుండిG2476 , భూమిG1093 మీదG1909 నైననుG3383 సముద్రముG2281 మీదG1909 నైననుG3383 ఏG3956 చెట్టుG1186 మీదG1909 నైననుG3383 గాలిG417 వీచG4154 కుండునట్లుG3361 భూమియొక్కG1093 నాలుగుG5064 దిక్కుల వాయువులనుG417 పట్టుకొనియుండగాG2902 చూచితినిG1492 .
2
మరియుG2532 సజీవుడగుG2198 దేవునిG2316 ముద్రG4973 గలG2192 వేరొకG243 దూతG32 సూర్యోదయG2246 దిశనుండిG575 పైకి వచ్చుటG305 చూచితినిG1492 . భూమికినిG1093 సముద్రమునకునుG2281 హాని కలుగజేయుటకైG91 అధికారముపొందినG1325 ఆ నలుగురుG5064 దూతలతోG32
3
ఈ దూత -మేము మాG2257 దేవునిG2316 దాసులనుG1401 వారిG848 నొసళ్లG3359 యందుG1909 ముద్రించుG4972 వరకుG3757 భూమిG1093 కైననుG3383 సముద్రముG2281 నకైననుG3383 చెట్లG1186 కైననుG3383 హానిG91 చేయవద్దనిG3361 బిగ్గరగా చెప్పెనుG3004 .
4
మరియుG2532 ముద్రింపబడినవారిG4972 లెక్కG706 చెప్పగా వింటినిG191 . ఇశ్రాయేలీయులG2474 గోత్రముG5443 లన్నిటిG3956 లోG1537 ముద్రింపబడినవారుG4972 లక్ష నలువది నాలుగు వేలమంది.
5
యూదాG2455 గోత్రముG5443 లోG1537 ముద్రింపబడినవారుG4972 పండ్రెండుG1427 వేలమందిG5505 . రూబేనుG4502 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 , గాదుG1045 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 ,
6
ఆషేరుG768 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 , నఫ్తాలిG3508 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 , మనష్షేG3128 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 ,
7
షిమ్యోనుG4826 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 , లేవిG3017 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 , ఇశ్శాఖారుG2466 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 ,
8
జెబూలూనుG2194 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 , యోసేపుG2501 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 , బెన్యామీనుG958 గోత్రముG5443 లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 ముద్రింపబడిరిG4972 .
9
అటుG5023 తరువాతG3326 నేను చూడగాG1492 , ఇదిగో, ప్రతిG3956 జనముG1484 లోనుండియుG1537 ప్రతిG3956 వంశముG5443 లోనుండియుG1537 ప్రజలలోG2992 నుండియుG1537 , ఆ యా భాషలుG1100 మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడునుG3739 లెక్కింపG705 జాలనిG3762 యొక గొప్పG4183 సమూహముG3793 కనబడెనుG2400 . వారు తెల్లనిG3022 వస్త్రములుG4749 ధరించుకొన్నవారైG4016 , ఖర్జూరపుమట్టలుG5404 చేతG5495 పట్టుకొనిG1722 సింహాసనముG2362 ఎదుటనుG1799 గొఱ్ఱెపిల్లG721 యెదుటనుG1799 నిలువబడిG2476 .
10
సింహాసనాG2362 సీనుడైనG2521 మాG2257 దేవునికినిG2316 గొఱ్ఱెపిల్లకునుG721 మా రక్షణకైG4991 స్తోత్రమనిG3004 మహాG3173 శబ్దముతోG5456 ఎలుగెత్తి చెప్పిరిG2896 .
11
దేవదూతG32 లందరునుG3956 సింహాసనముG2362 చుట్టునుG2945 పెద్దలG4245 చుట్టునుG2945 ఆG3588 నాలుగుG5064 జీవులG2226 చుట్టునుG2945 నిలువబడియుండిరిG2476 . వారు సింహాసనముG2362 ఎదుటG1799 సాష్టాంగపడిG4098 -ఆమేన్G281 ;
12
యుగG165 యుగములG165 వరకుG1519 మాG2257 దేవునికిG2316 స్తోత్రమునుG2129 మహిమయుG1391 జ్ఞానమునుG4678 కృతజ్ఞతాస్తుతియుG2169 ఘనతయుG5092 శక్తియుG1411 బలమునుG2479 కలుగును గాకని చెప్పుచుG3004 దేవునికిG2316 నమస్కారము చేసిరిG4352 ; ఆమేన్.
13
పెద్దలG4245 లోG1537 ఒకడుG1520 -తెల్లనిG3022 వస్త్రములుG4749 ధరించుకొనియున్నG4016 వీG3778 రెవరుG5101 ? ఎక్కడనుండిG4159 వచ్చిG2064 రనిG3004 నన్నుG3427 అడిగెనుG611 .
14
అందుకుG2532 నేనుG2046 - అయ్యాG2962 , నీకేG4771 తెలియుననగాG1492 అతడు ఈలాగుG3778 నాతోG3427 చెప్పెనుG2036 -వీరు మహాG3173 శ్రమలG2347 నుండిG1537 వచ్చినG2064 వారు; గొఱ్ఱెపిల్లG721 రక్తముG129 లోG1722 తమG848 వస్త్రములనుG4749 ఉదుకుకొనిG4150 వాటినిG848 తెలుపుచేసికొనిరిG3021 .
15
అందువలనG1223 వారు దేవునిG2316 సింహాసనముG2362 ఎదుటG1799 ఉండిG1526 రాత్రింG3571 బగళ్లుG2250 ఆయనG848 ఆలయముG3485 లోG1722 ఆయననుG846 సేవించుచున్నారుG3000 . సింహాసనాG2362 సీనుడైనG2521 వాడు తానే తన గుడారము వారిG846 మీదG1909 కప్పునుG4637 ;
16
వారికి ఇకమీదటG2089 ఆకలియైననుG3983 దాహG1372 మైననుG3761 ఉండదుG3756 , సూర్యునిG2246 యెండG4098 యైననుG3761 ఏG3956 వడగాలిG2738 యైననుG3761 వారికిG846 తగులదుG3761 ,
17
ఏలయనగాG3754 సింహాసనG2362 మధ్యG3319 మందుండుG303 గొఱ్ఱెపిల్లG721 వారికిG846 కాపరియైG4165 , జీవG2198 జలములG5204 బుగ్గలG4077 యొద్దకుG1909 వారినిG846 నడిపించునుG3594 , దేవుడేG2316 వారిG848 కన్నులG3788 నుండిG575 ప్రతిG3956 బాష్పబిందువునుG1144 తుడిచివేయునుG1813 .