ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియుG2532 పెద్దG3173 సంకెళ్లనుG254 చేతG5495 పట్టుకొనిG1909 అగాధము యొక్కG12 తాళపుచెవిG2807 గలG2192 యొక దేవదూతG32 పరలోకముG3772 నుండిG1537 దిగివచ్చుటG2597 చూచితినిG1492 .
2
అతడు ఆదిG744 సర్పమునుG3789 , అనగా అపవాదియుG1228 సాతానునుG4567 అను ఆG3588 ఘటసర్పమునుG1404 పట్టుకొని వెయ్యిG5507 సంవత్సరములుG2094 వానినిG846 బంధించిG1210 అగాధముG12 లోG1519 పడవేసిG906 ,
3
ఆ వెయ్యిG5507 సంవత్సరములుG2094 గడచుG5055 వరకుG891 ఇకG2443 జనములనుG1484 మోసపరచG4105 కుండునట్లుG3361 అగాధమునుG12 మూసిG2808 దానిG846 కిG1883 ముద్రవేసెనుG4972 ; అటుG2532 పిమ్మటG3326 వాడు కొంచెముG3398 కాలముG5550 విడిచిపెట్టG3089 బడవలెనుG1163 .
4
అంతటG2532 సింహాసనములనుG2362 చూచితినిG1492 ; వాటిG846 మీదG1909 ఆసీనులైG2523 యుండువారికిG846 విమర్శచేయుటకుG2917 అధికారము ఇయ్యబడెనుG1325 . మరియుG2532 క్రూరమృగముG2342 నకైననుG3777 దానిG846 ప్రతిమG1504 కైననుG3777 నమస్కారముG4352 చేయకG3756 , తమG848 నొసళ్లG3359 యందుG1909 గానిG2532 చేతులG5495 యందుG1909 గానిG2532 దాని ముద్రG5480 వేయించుG2983 కొననిG3756 వారిని, యేసుG2424 విషయమై తామిచ్చినG1223 సాక్ష్యముG3141 నిమిత్తమునుG1223 దేవునిG2316 వాక్యముG3056 నిమిత్తమునుG1223 శిరచ్ఛేదనము చేయబడినG3990 వారి ఆత్మలనుG5590 చూచితినిG3588 . వారు బ్రదికినవారైG2198 , వెయ్యిG5507 సంవత్సరములుG2094 క్రీస్తుG5547 తోకూడG3326 రాజ్యము చేసిరిG936 .
5
ఆ వెయ్యిG5055 సంవత్సరములుG2094 గడచుG5055 వరకుG2193 కడమG3062 మృతులుG3498 బ్రదుకG326 లేదుG3756 ; ఇదియేG3778 మొదటిG4413 పునరుత్థానముG386 .
6
ఈG3588 మొదటిG4413 పునరుత్థానముG386 లోG1722 పాలుG3313 గలవారుG2192 ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిG5130 మీదG1909 రెండవG1208 మరణమునకుG2288 అధికారముG1849 లేదుG3756 ; వీరుG2071 దేవునికినిG2316 క్రీస్తుకునుG5547 యాజకులైG2409 క్రీస్తుG5547 తోకూడG3326 వెయ్యిG5507 సంవత్సరములుG2094 రాజ్యము చేయుదురుG936 .
7
వెయ్యిG5507 సంవత్సరములుG2094 గడచినG5055 తరువాత సాతానుG4567 తానున్నG846 చెరG5438 లోనుండిG1537 విడిపింపబడునుG3089 .
8
భూమిG1093 నలుG5064 దిశలG1137 యందుండుG1722 జనములనుG1484 , లెక్కకుG706 సముద్రపుG2281 ఇసుకG285 వలెG5613 ఉన్న గోగుG1136 మాగోగుG3098 అనువారిని మోసపరచిG4105 వారినిG846 యుద్ధముG4171 నకుG1519 పోగుచేయుటకైG4863 వాడు బయలుదేరునుG1831 .
9
వారు భూమిG1093 యందంG1909 తటG4114 వ్యాపించిG305 , పరిశుద్ధుల శిబిరమును ప్రియమైనG25 పట్టణమునుG4172 ముట్టడివేయగా పరలోకముG3772 లోనుండిG1537 అగ్నిG4442 దిగివచ్చిG2597 వారినిG846 దహించెనుG2719 .
10
వారినిG846 మోసపరచినG4105 అపవాదిG1228 అగ్నిG4442 గంధకములుగలG2303 గుండముG3041 లోG1519 పడవేయబడెనుG906 . అచ్చటG3699 ఆ క్రూరమృగమునుG2342 అబద్ధ ప్రవక్తయుG5578 ఉన్నారు; వారు యుగG165 యుగములుG165 రాత్రింG3571 బగళ్లుG2250 బాధింపబడుదురుG928 .
11
మరియుG2532 ధవళమైనG3022 మహాG3173 సింహాసనమునుG2362 దానిG846 యందుG1909 ఆసీనుడైయున్నG2521 యొకనిని చూచితినిG1492 ; భూG1093 మ్యాకాశములుG3772 ఆయనG3739 సముఖముG4383 నుండిG575 పారిపోయెనుG5343 ; వాటికిG846 నిలువ చోటుG5117 కనబడG2147 కపోయెనుG3756 .
12
మరియుG2532 గొప్పవారేమిG3173 కొద్దివారేమిG3398 మృతులైనవారందరుG3498 ఆ సింహాసనము ఎదుటG1799 నిలువబడియుండుటG2476 చూచితినిG1492 . అప్పుడుG2532 గ్రంథములుG975 విప్పబడెనుG455 ; మరియుG2532 జీవగ్రంథమునుG2222 వేరొకG243 గ్రంథముG975 విప్పబడెనుG455 ; ఆ గ్రంథములG975 యందుG1722 వ్రాయబడియున్నG1125 వాటినిబట్టి తమG848 క్రియలG2041 చొప్పునG2596 మృతులుG3498 తీర్పు పొందిరిG2919 .
13
సముద్రముG2281 తనG846 లోఉన్నG1722 మృతులనుG3498 అప్పగించెనుG1325 ; మరణమునుG2288 పాతాళలోకమునుG86 వాటిG846 వశముననున్నG1722 మృతులG3498 నప్పగించెనుG1325 ; వారిలో ప్రతివాడుG1538 తనG848 క్రియలG2041 చొప్పునG2596 తీర్పుపొందెనుG2919 .
14
మరణమునుG2288 మృతుల లోకమునుG86 అగ్నిG4442 గుండముG3041 లోG1519 పడవేయబడెనుG906 ; ఈG3778 అగ్నిG4442 గుండముG3041 రెండవG1208 మరణముG2288 .
15
ఎవని పేరైననుG1536 జీవG2222 గ్రంథG976 మందుG1722 వ్రాయబడినట్టుG1125 కనబడG2147 నియెడలG3756 వాడు అగ్నిG4442 గుండముG3041 లోG1519 పడవేయబడెనుG906 .