ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియుG2532 పదిG1176 కొమ్ములునుG2768 ఏడుG2033 తలలునుG2776 గలG2192 యొక క్రూరమృగముG2342 సముద్రముG2281 లో నుండిG1537 పైకి వచ్చుటG305 చూచితినిG1492 . దానిG848 కొమ్ములG2768 మీదG1909 పదిG1176 కిరీటములునుG1238 దానిG848 తలలG2776 మీదG1909 దేవదూషణకరమైనG988 పేళ్లునుG3686 ఉండెనుG2192 .
2
నేను చూచినG1492 ఆG3588 మృగముG2342 చిరుతపులినిG3917 పోలియుండెనుG3664 . దానిG848 పాదములుG4228 ఎలుగుబంటి పాదములG715 వంటివిG5613 , దానిG848 నోరుG4750 సింహపుG3023 నోరుG4750 వంటిదిG5613 , దానికి ఆG3588 ఘటసర్పముG1404 తనG848 బలమునుG1411 తనG848 సింహాసనమునుG2362 గొప్పG3173 అధికారమునుG1849 ఇచ్చెనుG1325 .
3
దానిG848 తలలలోG277 ఒకదానికిG3391 చావుG2288 దెబ్బ తగిలిG4969 నట్టుండెనుG5613 ; అయితే ఆ చావుG2288 దెబ్బG4127 మానిపోయెనుG2323 గనుక భూG1093 జనులందరుG3650 మృగముG2342 వెంట వెళ్ళుచుG3694 ఆశ్చర్యపడుచుండిరిG2296 .
4
ఆG3588 మృగమునకుG2342 అధికారG1849 మిచ్చినందునG1325 వారు ఘటసర్పమునకుG1404 నమస్కారముచేసిరిG4352 . మరియుG2532 వారు -ఈ మృగముతోG2342 సాటిG3664 యెవడుG5101 ? దానిG846 తోG3326 యుద్ధముG4170 చేయగలG1410 వాడెవడు?G5101 అని చెప్పుకొనుచుG3004 ఆ మృగమునకుG2342 నమస్కారముచేసిరిG4352 .
5
డంబపు మాటలనుG3173 దేవదూషణలనుG988 పలుకుG2980 ఒక నోరుG4750 దానికిG846 ఇయ్యబడెనుG1325 . మరియుG2532 నలువదిG5062 రెండుG1417 నెలలుG3376 తన కార్యము జరుపG4160 నధికారముG1849 దానికిG846 ఏర్పాటాయెనుG1325
6
గనుక దేవునిG2316 దూషించుటకునుG987 , ఆయనG848 నామమునుG3686 , ఆయనG848 గుడారమునుG4633 , పరలోకG3772 నివాసులనుG4637 దూషించుటకునుG987 అది తనG848 నోరుG4750 తెరచెనుG455 .
7
మరియుG2532 పరిశుద్ధులG40 తోG3326 యుద్ధముG4171 చేయనుG4160 వారినిG846 జయింపనుG3528 దానికిG846 అధికారG1849 మియ్యబడెనుG1325 . ప్రతిG3956 వంశముG5443 మీదనుG1909 ప్రతిG3956 ప్రజమీదనుG1484 ఆ యా భాషలు మాటలాడువారిG1100 మీదనుG1909 ప్రతిG3956 జనముG1484 మీదనుG1909 అధికారముG1849 దానికిG846 య్యబడెనుG1325 .
8
భూG1093 నివాసుG2730 లందరునుG396 , అనగా జగG2889 దుత్పత్తిG2602 మొదలుకొనిG575 వధింపబడియున్నG4969 గొఱ్ఱెపిల్లయొక్కG72 జీవగ్రంథమందుG ఎవరిG3739 పేరుG3686 వ్రాయబడG1125 లేదోG3756 వారుG3739 , ఆ మృగమునకుG2342 నమస్కారము చేయుదురుG4352 .
9
ఎవడైననుG1536 చెవిG3775 గలవాడైతేG2192 వినును గాకG191 ;
10
ఎవడైననుG1536 చెరG161 పట్టవలెననిG4863 యున్నయెడల వాడు చెరG161 లోనికిG1519 పోవునుG5217 , ఎవడైననుG1536 ఖడ్గముG3162 చేతG1722 చంపినయెడలG615 వాడు ఖడ్గముG3162 చేతG1722 చంపG615 బడవలెనుG1163 ; ఈ విషయములోG5602 పరిశుద్ధులG40 ఓర్పునుG5281 విశ్వాసమునుG4102 కనబడునుG2076 .
11
మరియుG2532 భూమిG1093 లో నుండిG1537 మరియొకG243 క్రూరమృగముG2342 పైకివచ్చుటG305 చూచితినిG1492 . గొఱ్ఱెపిల్లG721 కొమ్మువంటిG3664 రెండుG1417 కొమ్ములుG2768 దానికుండెనుG2192 ; అది ఘటసర్పముG1404 వలెG5613 మాటలాడుచుండెనుG2980 ;
12
అది ఆG3588 మొదటిG4413 క్రూరమృగమునకున్నG2342 అధికారపుG1849 చేష్టలన్నియుG3956 దానిG846 యెదుటG1799 చేయుచున్నదిG4160 ; మరియుG2532 చావుG2288 దెబ్బతగిలిG4127 బాగుపడియున్నG2323 ఆ మొదటిG4413 మృగమునకుG2342 భూమియుG1093 దానిG846 లోG1722 నివసించువారునుG2730 నమస్కారము చేయుG4352 నట్లుG2443 అది బలవంతము చేయుచున్నదిG4160 .
13
అది ఆకాశముG3772 నుండిG1537 భూమిG1093 కిG1519 మనుష్యులG444 యెదుటG1799 అగ్నిG4442 దిగివచ్చుG2597 నట్టుగాG4160 గొప్పG3173 సూచనలుG4592 చేయుచున్నదిG4160 .
14
కత్తిG3162 దెబ్బG4127 తినియుG2192 బ్రదికినG2198 యీG3588 క్రూరమృగమునకుG2342 ప్రతిమనుG1504 చేయవలెననిG4160 అది భూG1093 నివాసులతోG2730 చెప్పుచుG3004 , ఆ మృగముG2342 ఎదుటG1799 చేయుటకుG4160 తనG846 కియ్యబడినG1325 సూచనలG4592 వలనG1223 భూG1093 నివాసులనుG2730 మోసపుచ్చుచున్నదిG4105 .
15
మరియుG2532 ఆ మృగముయొక్కG2342 ప్రతిమG1504 మాటలాడునట్లునుG2980 , ఆ మృగముG2342 యొక్కG3588 ప్రతిమకుG1504 నమస్కారముG4352 చేయనిG3361 వారినిG846 హతముG615 చేయునట్లునుG2443 , ఆ మృగముయొక్కG2342 ప్రతిమకుG1504 ప్రాణG4151 మిచ్చుటకైG1325 దానికిG846 అధికారము ఇయ్యబడెనుG1325 .
16
కాగాG2532 కొద్దివారుG3398 గాని, గొప్పవారుG3173 గాని, ధనికులుG4145 గాని, దరిద్రులుG4434 గాని, స్వతంత్రులుG1658 గాని, దాసులుG1401 గాని, అందరునుG3956 తమG848 కుడిG1188 చేతిG5495 మీదనైననుG1909 తమG848 నొసటిG3359 యందైననుG1909 ముద్రG5480 వేయించుకొనుG1325 నట్లునుG2443 ,
17
ఆ ముద్రG5480 , అనగా ఆG3588 మృగముG2342 పేరైననుG3686 దానిG848 పేరిటిG3686 సంఖ్యG706 యైననుG2228 గలవాడుG2192 తప్పG1508 , క్రయG59 విక్రయములుG4453 చేయుటకు మరి యెవనికినిG5100 అధికారము లేకుండునట్లునుG3361 అది వారిని బలవంతము చేయుచున్నది.
18
బుద్ధిG4678 గలవాడుG2192 మృగముయొక్కG2342 సంఖ్యనుG706 లెక్కింపనిమ్ముG5585 ; అది యొక మనుష్యునిG444 సంఖ్యయేG706 ; ఆ సంఖ్యG706 ఆరువందల అరువది యారుG5516 ; ఇందులోG5602 జ్ఞానముG4678 కలదుG2076 .