బైబిల్

  • ప్రకటన అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియుG2532 ఒకడు చేతికఱ్ఱG4464వంటిG3664 కొలకఱ్ఱG2563 నాG3427కిచ్చిG1325 -నీవు లేచిG1453 దేవునిG2316 ఆలయమునుG3485 బలిపీఠమునుG2379 కొలతవేసిG3354, ఆలయముG3485లోG1722 పూజించువారినిG4352 లెక్కపెట్టుము.

2

ఆలయమునకుG3485 వెలుపటిG1854 ఆవరణమునుG833 కొలతG3354వేయకG3361 విడిచిపెట్టుముG1544; అది అన్యులG1484కియ్యబడెనుG1325, వారు నలువదిG5062 రెండు నెలలుG3376 పరిశుద్ధG40పట్టణమునుG4172 కాలితో త్రొక్కుదురుG3961.

3

నేను నాG3450 యిద్దరుG1417 సాక్షులకుG3144 అధికారము ఇచ్చెదనుG1325; వారు గోనెపట్టG4526 ధరించుకొనిG4016 వెయ్యిన్ని రెండువందల అరువది దినములుG2250 ప్రవచింతురుG4395.

4

వీరుG3778 భూలోకమునకుG1093 ప్రభువైనG2316 వాని యెదుటG1799 నిలుచుచున్నG2476 రెండుG1417 ఒలీవచెట్లునుG1636 దీపస్తంభములునైG3087యున్నారుG1526.

5

ఎవడైననుG1536 వారికిG846 హానిచేయG91 నుద్దేశించినG2309యెడల వారిG848 నోటG4750నుండిG1537 అగ్నిG4442 బయలు వెడలిG1607 వారిG848 శత్రువులనుG2190 దహించివేయునుG2719 గనుక ఎవడైననుG1536 వారికిG846 హానిచేయG91 నుద్దేశించినG2309యెడల ఆలాగునG3779 వాడుG846 చంపబడG615వలెనుG1163.

6

తాముG848 ప్రవచింపుG4394 దినములుG2250 వర్షముG5205 కురువకుండG3361 ఆకాశమునుG3772 మూయుటకుG2808 వారికిG3778 అధికారముG1849 కలదుG2192. మరియుG2532 వారికిష్టమైనG2309ప్పుడెల్లG3740 నీళ్లుG2504 రక్తముG129గాG1519 చేయుటకునుG4762, నానావిధములైనG3956 తెగుళ్లతోG4127 భూమినిG1093 బాధించుటకునుG3960 వారికి అధికారముG1849 కలదుG2192.

7

వారుG848 సాక్ష్యము చెప్పుటG3141 ముగింపగానేG5055 అగాధముG12లోనుండిG1537 వచ్చుG305 క్రూరమృగముG2342 వారిG846తోG3326 యుద్ధముG4171చేసిG4160 జయించిG3528 వారినిG846 చంపునుG615.

8

వారిG848 శవములుG4430G3588 మహాG3173పట్టణపుG4172 సంత వీధిG4113లోG1909 పడియుండును; వానికిG3748 ఉపమానరూపముగాG4153 సొదొమG4670 అనియుG2564 ఐగుప్తుG125 అనియుG2564 పేరు; అచ్చటG3699 వారిG2257 ప్రభువుG2962కూడG2532 సిలువవేయబడెనుG4717.

9

మరియుG2532 ప్రజలకునుG2992, వంశములకునుG5443, ఆ యా భాషలు మాటలాడువారికినిG1100, జనములకునుG1484 సంబంధించినవారు మూడుG5140 దినములG2250న్నరG2255 వారిG848 శవములనుG4430 చూచుచుG991 వారిG848 శవములనుG4430 సమాధిG3418లోG1519 పెట్టG5087నియ్యరుG3756.

10

G377 యిద్దరుG1417 ప్రవక్తలుG4396 భూG1093నివాసులనుG2730 బాధించిG928నందునG3754 భూG1093నివాసులుG2730 వారిG846 గతిG1909 చూచి సంతోషించుచుG5463, ఉత్సహించుచుG2165, ఒకనికొకడుG240 కట్నములుG1435 పంపుకొందురుG3992.

11

అయితేG2532 ఆ మూడుG5140దినములG2250న్నరయైనG2255 పిమ్మటG3326 దేవునిG2316యొద్దG1537 నుండి జీవాG2222త్మG4151 వచ్చి వారిG846లోG1909 ప్రవేశించెనుG1525 గనుక వారుG848 పాదములుG4228 ఊనిG1909 నిలిచిరిG2476; వారినిG846 చూచినG2334 వారికి మిగులG3173 భయముG5401 కలిగెనుG4098.

12

అప్పుడుG2532 -ఇక్కడికిG5602 ఎక్కిరండనిG305 పరలోకముG3772నుండిG1537 గొప్పG3173 స్వరముG5456 తమతోG846 చెప్పుటG3004 వారు వినిG191, మేఘారూఢుG3507లైG1722 పరలోకముG3772నకుG1519 ఆరోహణమైరిG305; వారు పోవుచుండగా వారిG848 శత్రువులుG2190 వారినిG846 చూచిరిG2334.

13

G1565 గడియలోనేG5610 గొప్పG3173 భూకంపముG4578 కలిగినందునG1096G3588 పట్టణములోG4172 పదియవ భాగముG1182 కూలిపోయెనుG4098. ఆG3588 భూకంపముG4578వలనG1722 ఏడుG2033వేలG5505మందిG444 చచ్చిరిG615. మిగిలినవారుG3062 భయాక్రాంతుG1719లైG1096 పరలోకపుG3772 దేవునిG2316 మహిమG1391పరచిరిG1325.

14

రెండవG1208 శ్రమG3759 గతించెనుG565; ఇదిగోG2400 మూడవG5154 శ్రమG3759 త్వరగాG5035 వచ్చుచున్నదిG2064.

15

ఏడవG1442 దూతG32 బూర ఊదినప్పుడుG4537 పరలోకముG3772లోG1722 గొప్పG3173 శబ్దములుG5456 పుట్టెనుG1096. ఆ శబ్దములుG5456 -ఈ లోకG2889 రాజ్యముG932 మనG2257 ప్రభువుG2962 రాజ్యమునుG932 ఆయనG848 క్రీస్తుG5547 రాజ్యముG932నాయెను; ఆయన యుగG165యుగములG165 వరకు ఏలుననెనుG936.

16

అంతటG2532 దేవునిG2316యెదుటG1799 సింహాసనాG2362సీనులగుG2521 ఆ యిరువదిG1501 నలుగురుG5064 పెద్దలుG4245 సాష్టాంగG4383పడిG4098 దేవునికిG2316 నమస్కారముచేసిG4352

17

వర్తమానభూతకాలములలోG3801 ఉండు దేవుడవైనG2316 ప్రభువాG2962, సర్వాధికారీG3841, నీవు నీG4675 మహాG3173బలమునుG1411 స్వీకరించిG2983 యేలుచున్నావుG936 గనుక మేము నీకుG4671 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముG2168.

18

జనములుG1484 కోపగించినందునG3710 నీకుG4675 కోపముG3709 వచ్చెనుG2064. మృతులుG3498 తీర్పు పొందుటకునుG2919, నీG4675 దాసులగుG1401 ప్రవక్తలకునుG4396 పరిశుద్ధులకునుG40, నీG4675 నామమునకుG3686 భయపడువారికినిG5399 తగిన ఫలముG3408నిచ్చుటకునుG1325, గొప్పవారేమిG3173 కొద్దివారేమిG3398 భూమినిG1093 నశింపజేయువారినిG1311 నశింపజేయుటకునుG1311 సమయముG2540 వచ్చియున్నదనిG2064 చెప్పిరి.

19

మరియుG2532 పరలోకG3772మందుG1722 దేవునిG2316 ఆలయముG3485 తెరవబడగాG455 దేవుని నిబంధనG1242మందసముG2787 ఆయనG848 ఆలయముG3485లోG1722 కనబడెనుG3700. అప్పుడు మెరుపులునుG796 ధ్వనులునుG5456 ఉరుములునుG1027 భూకంపమునుG4578 గొప్పG3173 వడగండ్లునుG5464 పుట్టెనుG1096.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.