ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నాG3450 చిన్నపిల్లలారాG5040 , మీరు పాపముG264 చేయకుండుటకైG3361 యీ సంగతులనుG5023 మీకుG5213 వ్రాయుచున్నానుG1125 . ఎవడైననుG5100 పాపముG264 చేసినయెడల నీతిమంతుడైనG1342 యేసుG2424 క్రీస్తుG5547 అనుG3588 ఉత్తరవాదిG3875 తండ్రిG3962 యొద్దG4314 మనకున్నాడుG2192 .
2
ఆయనేG846 మనG2257 పాపములకుG266 శాంతికరమైG2434 యున్నాడు; మనG2251 పాపములకుG266 మాత్రమేG3440 కాదుG3756 . సర్వG3650 లోకమునకునుG2889 శాంతికరమై యున్నాడుG2434 .
3
మరియుG2532 మనమాయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనినG5083 యెడలG1437 దీనివలననే ఆయననుG846 ఎరిగియున్నామనిG1097 తెలిసి కొందుముG1097 .
4
ఆయననుG846 ఎరిగియున్నాననిG1097 చెప్పుకొనుచుG3004 , ఆయనG848 ఆజ్ఞలనుG1785 గైకొననివాడుG5083 అబద్ధికుడుG5583 ; వానిG5129 లోG1722 సత్యముG225 లేదుG3756 .
5
ఆయనG848 వాక్యముG3056 ఎవడు గైకొనునోG5083 వానిG5129 లోG1722 దేవునిG2316 ప్రేమG26 నిజముగాG230 పరిపూర్ణమాయెనుG5048 ;
6
ఆయనయందుG నిలిచియున్నవాడననిG3784 చెప్పుకొనువాడుG3004 ఆయనG846 ఏలాగు నడుచుకొనెనోG4043 ఆలాగేG2531 తానునుG1565 నడుచుకొనG4043 బద్ధుడైయున్నాడుG3306 . మనమాయనయందుG1722 న్నామని దీనివలనG3779 తెలిసికొనుచున్నాము.
7
ప్రియులారాG80 , మొదటG746 నుండిG575 మీకున్న పూర్వపుG3820 ఆజ్ఞనేG1785 గానిG235 క్రొత్తG2537 ఆజ్ఞనుG1785 నేను మీకుG5213 వ్రాయుటG1125 లేదుG3756 ; ఈG3820 పూర్వపుG3820 ఆజ్ఞG1785 మీరు వినినG191 వాక్యమేG3056 .
8
మరియుG2532 క్రొత్తG2537 ఆజ్ఞనుG1785 మీకుG5213 వ్రాయుచున్నానుG1125 . చీకటిG4653 గతించుచున్నదిG3855 , సత్యమైనG227 వెలుగుG5457 ఇప్పుడుG2235 ప్రకాశించుచున్నదిG5316 గనుకG3754 అదిG3739 ఆయనG846 యందునుG1722 మీG5213 యందునుG1722 సత్యమేG227 .
9
వెలుగుG5457 లోG1722 ఉన్నాG1511 ననిG3588 చెప్పుకొనుచుG3004 , తనG848 సహోదరునిG80 ద్వేషించువాడుG3404 ఇప్పటిG737 వరకునుG2193 చీకటిG4653 లోనేG1722 యున్నాడుG2076 .
10
తనG848 సహోదరునిG80 ప్రేమించువాడుG25 వెలుగుG5457 లోG1722 ఉన్నవాడుG3306 ; అతనిG846 యందుG1722 అభ్యంతరకారణమేదియుG4625 లేదుG3756 .
11
తనG848 సహోదరునిG80 ద్వేషించువాడుG3404 చీకటిG4653 లోG1722 ఉండిG2076 , చీకటిG4653 లోG1722 నడుచుచున్నాడుG4043 ; చీకటిG4653 అతనిG848 కన్నులకుG3788 గ్రుడ్డితనముG5186 కలుగజేసెను గనుకG3754 తానెక్కడికిG4226 పోవుచున్నాడోG5217 అతనికి తెలిG1492 యదుG3756 .
12
చిన్న పిల్లలారాG5040 , ఆయనG848 నామముబట్టి మీ పాపములుG266 క్షమింపబడినవిG863 గనుకG3754 మీకుG5213 వ్రాయుచున్నానుG1125 .
13
తండ్రులారాG3962 , మీరు ఆదిG746 నుండిG575 యున్నవానిని ఎరిగి యున్నారుG1097 గనుకG మీకుG5213 వ్రాయుచున్నానుG1125 . ¸యవనస్థులారాG3495 , మీరు దుష్టునిG4190 జయించియున్నారుG3528 గనుకG3754 మీకుG5213 వ్రాయుచున్నానుG1125 .
14
చిన్న పిల్లలారా, మీరు తండ్రినిG3962 ఎరిగియున్నారుG1097 గనుక మీకుG5213 వ్రాయుచున్నానుG1125 . తండ్రులారాG3962 , మీరు ఆదిG746 నుండిG575 యున్నవానినిG3588 ఎరిగి యున్నారుG1097 గనుక మీకుG5213 వ్రాయుచున్నానుG1125 . ¸యవనస్థు లారాG3495 , మీరుG2075 బలవంతులుG2478 , దేవునిG2316 వాక్యముG3056 మీG5213 యందుG1722 నిలుచుచున్నదిG3306 ; మీరు దుష్టునిG4190 జయించియున్నారుG3528 గనుక మీకుG5213 వ్రాయుచున్నానుG1125 .
15
ఈG3588 లోకమునైననుG2889 లోకముG2889 లోG1722 ఉన్నవాటినైననుG3588 ప్రేమింపG25 కుడిG3361 . ఎవడైననుG5100 లోకముG2889 నుG3588 ప్రేమించినG26 యెడలG1437 తండ్రిG3962 ప్రేమG25 వానిG846 లోG1722 నుండదుG3756 .
16
లోకముG2889 లోG1722 ఉన్నG3588 దంతయుG3956 , అనగా శరీG4561 రాశయుG1939 నేత్రాG3788 శయుG1939 జీవపుG979 డంబమునుG212 తండ్రిG3962 వలనG235 పుట్టినవి కావుG3756 ; అవి లోకG2889 సంబంధమైనవేG2076 .
17
లోకమునుG2889 దాని ఆశయు గతించిపోవుచున్నవిG3855 గానిG1161 , దేవునిG2316 చిత్తమునుG2307 జరిగించువాడుG4160 నిరంతరమును నిలుచును.
18
చిన్న పిల్లలారాG3813 , యిదిG2076 కడవరిG2078 గడియG5610 . క్రీస్తు విరోధిG500 వచ్చుననిG2064 వింటిరిG191 గదా ఇప్పుడునుG3568 అనేకులైనG4183 క్రీస్తు విరోధులుG500 బయలుదేరియున్నారుG2064 ; ఇదిG2076 కడవరిG2078 గడియG5610 అనిG3754 దీనిచేతG3606 తెలిసికొనుచున్నాముG1097 .
19
వారు మనలోG2257 నుండిG1537 బయలువెళ్లిరిG1831 గానిG235 వారుG2258 మనG2257 సంబంధులుG1063 కారుG3756 ; వారుG2258 మనG2257 సంబంధులైతే మనG2257 తోG3326 కూడ నిలిచియుందురు; అయితేG1487 వారందరుG3956 మనG2257 సంబంధులు కారనిG3756 ప్రత్యక్ష పరచబడునట్లుG5319 వారుG1526 బయలువెళ్లిరి.
20
అయితేG2532 మీరుG5210 పరిశుద్ధునివలనG40 అభిషేకముG5545 పొందినవారుG2192 గనుక సమస్తమునుG3956 ఎరుగుదురుG1492 .
21
మీరు సత్యG225 మెరుగనివారైనందున నేను వ్రాయG1125 లేదుG3756 గానిG3754 , మీరు దానిని ఎరిగియున్నందుననుG1492 , ఏ అబద్ధమునుG5579 సత్యG225 సంబంధమైనదిG3588 కాదనిG3756 యెరిగి యున్నందుననుG1492 మీకుG5213 వ్రాయుచున్నానుG1125 .
22
యేసుG2424 , క్రీస్తుG5547 కాడని చెప్పువాడు తప్ప ఎవడG5101 బద్ధికుడు?G5583 తండ్రినిG3962 కుమారునిG5207 ఒప్పుకొననిG720 వీడేG3778 క్రీస్తువిరోధిG500 .
23
కుమారునిG5207 ఒప్పుకొననిG720 ప్రతివాడునుG3956 తండ్రినిG3962 అంగీకరించువాడుG3670 కాడుG3761 ; కుమారునిG5207 ఒప్పుకొనువాడు తండ్రినిG3962 అంగీకరించు వాడు.
24
అయితేG1437 మీరుG5210 మొదటG746 నుండిG575 దేనినిG3739 వింటిరోG191 అది మీG5213 లోG1722 నిలువనియ్యుడిG3306 ; మీరుG5210 మొదటG746 నుండిG575 వినినదిG191 మీG5213 లోG1722 నిలిచినయెడలG1437 , మీరుG5210 కూడG2532 కుమారునిG5207 యందునుG1722 తండ్రిG3962 యందుG1722 ను నిలుతురుG3306 .
25
నిత్యG166 జీవముG2222 అనుగ్రహింతుG1860 ననునదియే ఆయనG846 తానే మనకుG2254 చేసిన వాగ్దానముG1861 ,
26
మిమ్మునుG5209 మోసపరచువారినిG4105 బట్టిG4012 యీ సంగతులుG5023 మీకుG5213 వ్రాసియున్నానుG1125 .
27
అయితేG2532 ఆయనG846 వలనG5613 మీరుG5210 పొందినG2983 అభిషేకముG4454 మీG5213 లోG1722 నిలుచుచున్నదిG3306 గనుక ఎవడునుG5100 మీకుG5209 బోధింపG1321 నక్కరలేదుG3756 ; ఆయనG846 ఇచ్చిన అభిషేకముG5545 సత్యమేG227 గానిG2532 అబద్ధముG5579 కాదుG3756 ; అదిG2443 అన్నిటినిగూర్చిG3956
28
కాబట్టిG2532 చిన్న పిల్లలారాG5040 , ఆయనG846 ప్రత్యక్షమగుG5319 నప్పుడుG3752 ఆయనG848 రాకడG3952 యందుG1722 మనముG ఆయనG846 యెదుటG575 సిగ్గుG153 పడకG3361 ధైర్యముG3954 కలిగియుండునట్లుG2192 మీరాయనG846 యందుG1722 నిలిచియుండుడిG3306 .
29
ఆయనG2076 నీతిమంతుడనిG1342 మీరెరిగిG1097 యున్న యెడలG1437 నీతినిG1343 జరిగించుG4160 ప్రతివాడునుG3956 ఆయనG846 మూలముగా పుట్టియున్నాడనిG1080 యెరుగుదురుG1492 .