ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అంత్యG2078 దినములG2250 లోG1722 అపాయకరమైనG5467 కాలములుG2540 వచ్చుననిG1764 తెలిసికొనుముG1097 .
2
ఏలాగనగా మనుష్యులుG444 స్వార్థ ప్రియులుG5367 ధనాపేక్షులుG5366 బింకములాడువారుG213 అహంకారులుG5244 దూషకులుG989 తల్లిదండ్రులకుG1118 అవిధేయులుG545 కృతజ్ఞత లేనివారుG884 అపవిత్రులుG462
3
అనురాగరహితులుG794 అతిద్వేషులుG786 అపవాదకులుG1228 అజితేంద్రియులుG193 క్రూరులుG434 సజ్జనద్వేషులుG865
4
ద్రోహులుG4273 మూర్ఖులుG4312 గర్వాంధులుG5187 దేవునికంటెG5377 సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారుG5369 ,
5
పైకి భక్తిగలవారివలెG2150 ఉండియుG2192 దానిG846 శక్తినిG1411 ఆశ్రయించనివారునైG720 యుందురు. ఇట్టివారికిG5128 విముఖుడవైG665 యుండుము.
6
పాపG266 భరితులైG4987 నానావిధములైనG4164 దురాశలవలనG1939 నడిపింపబడిG71 , యెల్లప్పుడునుG3842 నేర్చుకొనుచున్ననుG3129 ,
7
సత్యవిషయమైనG225 అనుభవజ్ఞానముG1922 ఎప్పుడునుG3368 పొందలేనిG1410 అవివేక స్త్రీలయొక్కG1133 యిండ్లలోG3614 చొచ్చిG1519 , వారిని చెరపట్టుకొనిG162 పోవువారు వీరిలో చేరినవారుG1744 .
8
యన్నేG2389 , యంబ్రేG2387 అనువారుG3778 మోషేనుG3475 ఎదిరించినట్టుG436 వీరునుG2532 చెడినG2704 మనస్సుG3563 కలిగి విశ్వాసG4102 విషయములోG4012 భ్రష్టులైG96 సత్యమునుG225 ఎదిరింతురుG436 .
9
అయినను వారిG846 అవివేకG454 మేలాగుG2071 తేటపడెనోG1552 ఆలాగేG5613 వీరిదిG1565 కూడG2532 అందరికిG3956 తేటపడును గనుక వీరు ఇకముందుకుG4298 సాగరుG3756 .
10
అయితేG1161 నీవుG4771 నాG3450 బోధనుG1319 నా ప్రవర్తననుG72 నా ఉద్దేశమునుG4286 నా విశ్వాసమునుG4102 నా దీర్ఘశాంతమునుG3115 నా ప్రేమనుG26 నా ఓర్పునుG5281 ,
11
అంతియొకయG490 ఈకొనియG2430 లుస్త్రG3082 అను పట్టణములలో నాకుG3427 కలిగినట్టిG1096 హింసలనుG1375 ఉపద్రవములనుG3804 , తెలిసికొనినవాడవౖౖెG33877 నన్ను వెంబడించితివి. అట్టిG3634 హింసలనుG1375 సహించితినిG5297 గానిG2532 , వాటన్నిటిG3956 లోనుండిG1537 ప్రభువుG2962 నన్నుG3165 తప్పించెనుG4506 .
12
క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 సద్భక్తితోG2153 బ్రదకG2198 నుద్దేశించుG2309 వారందరుG3956 హింసపొందుదురుG1377 .
13
అయితేG1161 దుర్జనులునుG4190 వంచకులునుG1114 ఇతరులనుG444 మోసపరచుచుG4105 తామును మోసపోవుచుG4105 అంత కంతకుG4298 చెడిపోవుదురుG5501 .
14
క్రీస్తుG5547 యేసుG2424 నందుంచవలసినG1722 విశ్వాసముG4102 ద్వారాG1223 రక్షణార్థమైనG4991 జ్ఞానము నీకు కలిగించుటకుG4679 శక్తిగలG110 పరిశుద్ధG2413 లేఖనములనుG1121 బాల్యముG1025 నుండిG575 నీ వెరుగుదువుG1492 గనుక,
15
నీవుG4771 నేర్చుకొనిG3129 రూఢియనిG4104 తెలిసికొన్నవిG1492 యెవరివలనG5101 నేర్చుకొంటివోG3129 ఆ సంగతి తెలిసికొని, వాటిG3739 యందుG1722 నిలుకడగాG3306 ఉండుము.
16
దైవG2316 జనుడుG444 సన్నద్ధుడైG5600 ప్రతిG3956 సత్కాG18 ర్యమునకుG2041 పూర్ణముగాG739 సిద్ధపడి యుండునట్లుG1822 దైవావేశమువలన కలిగినG2315 ప్రతిG3956 లేఖనముG1124 ఉపదేశించుటG1319 కునుG4314 ,
17
ఖండించుటG1650 కునుG4314 , తప్పు దిద్దుటG1882 కునుG4312 , నీతిG1343 యందుG1722 శిక్షచేయుటG3809 కునుG4314 ప్రయోజనకరమై యున్నదిG5624 .