బైబిల్

  • 2 తిమోతికి అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవునిG2316యెదుటను సజీవులకునుG2198 మృతులకునుG3498 తీర్పు తీర్చుG2919 క్రీస్తుG5547యేసుG2424 ఎదుటను, ఆయనG848 ప్రత్యక్షతG2015తోడు ఆయనG848 రాజ్యముG932తోడు, నేనుG1473 ఆనబెట్టి చెప్పునదేమనగా

2

వాక్యమునుG3056 ప్రకటించుముG2784; సమయమందునుG2122 అసమయ మందునుG171 ప్రయాసపడుము; సంపూర్ణమైనG3956 దీర్ఘశాంతముG3115తోG1722 ఉపదేశించుచుG1322 ఖండించుముG1651 గద్దించుముG2008 బుద్ధి చెప్పుముG3870.

3

ఎందుకనగాG3753 జనులు హితG5198బోధనుG1319 సహింపకG430, దురదG2833 చెవులుG189 గలవారై తమ స్వకీయG2398 దురాశలకుG1939 అనుకూలమైనG2540 బోధకులనుG1320 తమకొరకుG1438 పోగుచేసికొనిG2002,

4

సత్యమునకుG225 చెవిG189 నియ్యకG654 కల్పనాకథలవైపునకుG3454 తిరుగుకాలముG1624 వచ్చును.

5

అయితేG1161 నీవుG4771 అన్నివిషయములG3956 లోG1722 మితముగా ఉండుము, శ్రమపడుముG2553, సువార్తికునిG2099 పనిG2041చేయుముG4160, నీG4675 పరిచర్యనుG1248 సంపూర్ణముగా జరిగించుముG4135 .

6

నేG1473 నిప్పుడేG2235 పానార్పణముగ పోయబడుచున్నానుG4689 , నేనుG1699 వెడలిపోవుG359 కాలముG2540 సమీపమై యున్నదిG2186 .

7

మంచిG2570 పోరాటముG73 పోరాడితినిG75 , నా పరుగుG1408 కడ ముట్టించితినిG5055 , విశ్వాసముG4102 కాపాడుకొంటినిG5083 .

8

ఇకమీదటG3063 నా కొరకుG3427 నీతిG1343 కిరీటG4735 ముంచబడియున్నదిG606 . ఆG1565 దినG2250 మందుG1722 నీతిగలG1342 న్యాయాధిపతియైనG2923 ప్రభువుG2962 అది నాకునుG3427 , నాకుG1698 మాత్రమేG3440 కాకుండG3756 తనG846 ప్రత్యక్షతనుG2015 అపేక్షించుG25 వారికందరికినిG3956 అనుగ్రహించునుG591 .

9

నాG3165 యొద్దకుG4314 త్వరగాG5030 వచ్చుటకుG2064 ప్రయత్నము చేయుముG4704 .

10

దేమాG1214 యిహG3568 లోకమునుG165 స్నేహించిG25 నన్నుG3165 విడిచిG1459 థెస్సలొనీకకుG2332 వెళ్లెనుG198 , క్రేస్కేG2913 గలతీయకునుG1053 తీతుG5103 దల్మతియకునుG1149 వెళ్లిరిG1519 ;

11

లూకాG3065 మాత్రమేG3441 నాG1700 యొద్దG3326 ఉన్నాడు. మార్కునుG3138 వెంటబెట్టుకొని రమ్ముG71 , అతడు పరిచారముG1248 నిమిత్తముG1519 నాకుG3427 ప్రయోజనకరమైనవాడుG2173 . తుకికునుG5190 ఎఫెసునకుG2181 పంపితినిG649 .

12

నీవు వచ్చునప్పుడుG2064 నేను త్రోయలోG5174 కర్పుG2591 నొద్దG1722 ఉంచి వచ్చినG620 అంగీనిG5341 పుస్తకములనుG975 ,

13

ముఖ్యముగాG3122 చర్మపు కాగితములనుG3200 తీసికొని రమ్ముG5342 .

14

అలెక్సంద్రుG223 అను కంచరివాడుG5471 నాకుG3427 చాలG4183 కీడుG2556 చేసెనుG1731 , అతనిG846 క్రియలG2041 చొప్పునG2596 ప్రభువG2962 తనికి ప్రతిఫలG591 మిచ్చును;

15

అతని విషయమైG3739 నీవునుG4771 జాగ్రత్తగా ఉండుముG5442 , అతడు మాG2251 మాటలనుG3056 బహుగాG3029 ఎదిరించెనుG436 .

16

నేనుG3450 మొదటG4413 సమాధానముG627 చెప్పినప్పుడు ఎవడునుG3762 నాG3427 పక్షముగా నిలువలేదుG4836 , అందరుG3956 నన్నుG3427 విడిచిపోయిరిG1459 ; ఇది వారికి నేరముగాG846 ఎంచబడకుండునుG3049 గాక.

17

అయితేG1161 నాG1700 ద్వారాG1223 సువార్త పూర్ణముగాG4135 ప్రకటింపబడుG2782 నిమిత్తమును, అన్యజనుG1484 లందరునుG3956 దాని విను నిమిత్తమునుG191 , ప్రభువుG2962 నాG327 ప్రక్క నిలిచిG4836 నన్నుG3165 బలపరచెనుG1743 గనుక నేను సింహముG3023 నోటG4750 నుండిG1537 తప్పింపబడితినిG4506 .

18

ప్రభువుG2962 ప్రతిG3956 దుష్కాG4190 ర్యముG2041 నుండిG575 నన్నుG3165 తప్పించిG4506 తనG848 పరలోకG2032 రాజ్యమునకుG932 చేరునట్లుG1519 నన్ను రక్షించునుG4982 . యుగయుగములుG165 ఆయనకు మహిమG1391 కలుగును గాక, ఆమేన్‌G281 .

19

ప్రిస్కిల్లకునుG4251 అకులకునుG207 ఒనేసిఫొరుG3683 ఇంటివారికిని G3624 నా వందనములుG782 .

20

ఎరస్తుG2037 కొరింథుG2882 లోG1722 నిలిచిపోయెనుG3306 . త్రోఫిముG5161 రోగియైనందునG770 అతని మిలేతుG3399 లోG1722 విడిచివచ్చితినిG620 .

21

శీతకాలముG5494 రాకG2064 మునుపుG4253 నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుముG4704 . యుబూలుG2103 , పుదేG4227 , లినుG3044 , క్లౌదియయుG2803 సహోదరుG80 లందరునుG3956 నీకుG4571 వందనములుG782 చెప్పుచున్నారు.

22

ప్రభువుG2962 నీG4675 ఆత్మకుG4151 తోడైG3326 యుండును గాక. కృపG5485 మీకు తోడైG3326 యుండును గాక.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.