ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవునిG2316 నామమునుG3686 ఆయన బోధయుG1319 దూషింపబడG987 కుండునట్లుG3361 దాసత్వమను కాడిG2218 క్రిందG5259 ఉన్నవారందరునుG3745 , తమG2398 యజమానులుG1203 పూర్ణమైనG3956 ఘనతకుG5092 పాత్రులనిG514 యెంచవలెనుG2233 .
2
విశ్వాసులైనG4103 యజమానులుG1203 గలG2192 దాసులుG1401 తమG2398 యజమానులుG1203 సహోదరులని G80 వారినిG1526 తృణీకరింG2706 పకG3361 , తమ సేవాఫలముG2108 పొందువారు విశ్వాసులునుG4103 ప్రియులునైG27 యున్నారనిG482 మరి యెక్కువగాG3123 వారికి సేవచేయవలెనుG1398 ; ఈ సంగతులుG5023 బోధించుచుG1321 వారిని హెచ్చరించుముG3870 .
3
ఎవడైననుG1536 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 యొక్కG3588 హితG5198 వాక్యములనుG3056 దైవభక్తికిG2150 అనుగుణ్యమైనG2596 బోధనుG1319 అంగీకG4334 రింపకG3361 , భిన్నమైనబోధనుపదేశించినయెడలG2085
4
వాడేమియుG3367 ఎరుగకG1987 తర్కములనుG2214 గూర్చియుG4012 వాగ్వాదములనుG3055 గూర్చియుG4012 వ్యర్థముగాG3552 ప్రయాసపడుచుG1096 గర్వాంధుడగునుG5187 . వీటిమూలముగాG1537 G3739 అసూయG5355 కలహముG2054 దూషణలుG988 దురG4190 ను మానములునుG5283 ,
5
చెడిపోయినG1311 మనస్సుకలిగిG3563 సత్యG225 హీనులైG650 దైవభక్తిG2150 లాభసాధనG4200 మనుకొనుG3543 మనుష్యులG444 వ్యర్థవివాదములునుG3859 కలుగుచున్నవి.
6
సంతుష్టిG841 సహితమైనG3326 దైవభక్తిG2150 గొప్పG3173 లాభసాధనమైG4200 యున్నది.
7
మనమీలోకముG2889 లోనికిG1519 ఏమియుG3762 తేలేదుG1533 , దీనిలోనుండిG1212 G3754 ఏమియు తీసికొనిG1627 G5100 పోలేముG1410 .
8
కాగాG1161 అన్నG1305 వస్త్రములుG4629 గలవారమైG2192 యుండి వాటితో తృప్తిపొందియుందముG714 G5125 .
9
ధనవంతులగుటకుG4147 అపేక్షించు వారుG1014 శోధనG3986 లోనుG1519 , ఉరిG3803 లోనుG1519 , అవివేక యుక్తములునుG453 హానికరములునైనG983 అనేకG4183 దురాశలలోనుG1939 పడుదురుG1706 . అట్టివిG3748 మనుష్యులనుG444 నష్టములోనుG3639 నాశనములోనుG684 ముంచివేయునుG1036 .
10
ఎందుకనగా ధనాపేక్షG5365 సమస్తమైనG3956 కీడులకుG2556 మూలముG4491 ; కొందరుG5100 దానిని ఆశించిG3713 విశ్వాసముG4102 నుండిG575 తొలగిపోయిG635 నానాG4183 బాధలతోG3601 తమ్మును తామే పొడుచుకొనిరిG4044 G1438 .
11
దైవG2316 జనుడాG444 , నీవైతేG4771 వీటివిG5023 విసర్జించిG5343 , నీతినిG1343 భక్తినిG2150 విశ్వాసమునుG4102 ప్రేమనుG26 ఓర్పునుG5281 సాత్వికమునుG4236 సంపా దించుకొనుటకు ప్రయాసపడుముG1377 .
12
విశ్వాససంబంధమైనG102 మంచిG2570 పోరాటముG73 పోరాడుముG75 , నిత్యG166 జీవమునుG2222 చేపట్టుముG1949 . దాని పొందుటకుG1519 G3739 నీవుG2532 పిలువబడిG2564 అనేకG4183 సాక్షులG3144 యెదుటG1799 మంచిG2570 ఒప్పుకోలుG3671 ఒప్పుకొంటివిG3670 .
13
సమస్తమునకుG3956 జీవాధారకుడైనG2227 దేవునిG2316 యెదుటనుG1799 , పొంతిG4194 పిలాతునొద్దG4091 ధైర్య ముగాG2570 ఒప్పుకొనిG3671 సాక్ష్యమిచ్చినG3140 క్రీస్తుG5547 యేసుG2424 ఎదుటను,
14
మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ప్రత్యక్షమగుG2015 వరకుG3360 నీవుG4571 నిష్కళంకముగానుG784 అనింద్యముగానుG423 ఈ ఆజ్ఞనుG1785 గైకొన వలెననిG5083 నీకు ఆజ్ఞాపించుచున్నానుG3853 G4671 .
15
శ్రీమంతుడునుG3107 అద్వితీయుడునగుG3441 సర్వాధిపతిG1413 యుక్తకాలములG2540 యందుG2398 ఆ ప్రత్యక్షతను కనుపరచునుG1166 . ఆ సర్వాధిపతిG1413 రాజులకుG936 రాజునుG935 ప్రభువులకుG2961 ప్రభువునైG2962 యున్నాడు.
16
సమీపింపరానిG676 తేజస్సులోG5457 ఆయన మాత్రమేG3441 వసించుచుG3611 అమరత్వముG110 గలవాడైయున్నాడుG2192 . మనుష్యులలోG444 ఎవడునుG3739 ఆయనను చూడలేదుG1492 , ఎవడునుG3762 G444 చూడG1492 నేరడుG3761 G1410 ; ఆయనకు ఘనతయుG5092 శాశ్వతమైనG166 ప్రభావమునుG2904 కలిగియుండును గాక. ఆమేన్G281 .
17
ఇహమందుG3568 G165 ధనవంతులైనవారుG4145 గర్విష్టులు కాకG5309 , అస్థిరమైనG83 ధనమునందుG4149 నమి్మకG1679 యుంచకG3366 ,సుఖముగాG619 అనుభ వించుటకుG1519 సమస్తమునుG3956 మనకుG2254 ధారాళముగG4146 దయ చేయుG3930 దేవునియందేG2316 నమి్మకయుంచుడనిG1679 ఆజ్ఞాపించుముG3853 .
18
వారు వాస్తవమైనG166 జీవమునుG2222 సంపాదించుకొను నిమిత్తముG1949 , రాబోవు కాలమునకుG3195 మంచిG2570 పునాదిG2310 తమకొరకుG1438 వేసి కొనుచుG597 , మేలుచేయువారునుG14 ,
19
సత్G2570 క్రియలుG2041 అను ధనము గలవారునుG4147 , ఔదార్యముగలవారునుG2843 , తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునైG2130 యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.
20
ఓG5599 తిమోతిG5095 , నీకు అప్పగింపబడినదానినిG3872 కాపాడిG5442 , అప విత్రమైనG952 వట్టి మాటలకునుG2757 , జ్ఞానమనిG1108 అబద్ధముగాG477 చెప్పబడిన విపరీతవాదములకునుG5581 దూరముగాG1624 ఉండుము.
21
ఆ విషయములో ప్రవీణులమనిG1861 కొందరనుకొనిG5100 విశ్వాసG4102 విషయముG4012 తప్పిపోయిరిG795 . కృపG5485 మీకుG4675 తోడైయుండునుగాకG3326 .