ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
వృద్ధునిG4245 గద్దింపకG1969 G3361 తండ్రిగాG3962 భావించిG3870 అతనిG5613 హెచ్చరించుము.
2
అన్నదమ్ములనిG80 యౌవనులనుG3501 , తల్లులనిG3384 వృద్ధ స్త్రీలనుG4245 , అక్కచెల్లెండ్రనిG79 పూర్ణG3956 పవిత్రతG47 తోG1722 యౌవనస్త్రీలనుG3501 హెచ్చరించుము.
3
నిజముగాG3689 అనాథలైన విధవరాండ్రనుG5503 సన్మానింపుముG5091 .
4
అయితేG1487 ఏG5100 విధవరాలికైననుG5503 పిల్లలుG5043 గాని మనుమలుG1549 గాని యుండినG2192 యెడల, వీరు మొదటG4412 తమ యింటిG3624 వారియెడల భక్తి కనుపరచుటకునుG2151 , తమ తలిదండ్రులకుG4269 ప్రత్యుపకారముG591 G287 చేయుటకును నేర్చుకొనవలెనుG3129 ; ఇది దేవునిG2316 దృష్టికనుకూలమైయున్నదిG587 .
5
అయితే నిజముగాG3689 అనాథయైన విధవరాలుG5503 ఏకాకియై యుండిG3443 , దేవునిG2316 మీదనేG1909 తన నిరీక్షణనుంచుకొనిG1679 , విజ్ఞాపనలయందునుG1162 ప్రార్థనలయందునుG4335 రేయింG3571 బగలుG2250 నిలుకడగాG4357 ఉండును.
6
సుఖభోగములయందుG4684 ప్రవర్తించునది బ్రదుకు చుండియుG2198 చచ్చినదైG2348 యుండును.
7
వారుG5600 నిందారహితులైG432 యుండునట్లుG2532 ఈలాగుG5023 ఆజ్ఞాపించుముG3853
8
ఎవడైననుG5100 స్వకీయులనుG2398 , విశేషముగాG3122 తన యింటివారినిG3609 , సంరక్షింపక పోయినయెడలG4306 G3756 వాడు విశ్వాసG4102 త్యాగము చేసినవాడైG720 అవిశ్వాసికన్నG571 చెడ్డవాడైG5501 యుండును.
9
అరువదిG1835 ఏండ్లG2094 కంటె తక్కువవయస్సుG1096 లేక, ఒక్కG1520 పురుషునికేG435 భార్యయైG1135 ,
10
సత్G2570 క్రియలకుG2041 పేరుపొందినG3140 విధవరాలుG5503 పిల్లలను పెంచిG5044 , పరదేశులకు అతిథ్యమిచ్చిG3580 , పరిశుద్ధులG40 పాదములుG4228 కడిగిG3538 , శ్రమపడువారికిG2346 సహాయముచేసిG1884 , ప్రతిG3956 సత్కాG18 ర్యముG2041 చేయ బూనుకొనినదైG1872 తేG1487 ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చునుG2639 .
11
యౌవనస్థులైనG3501 విధవ రాండ్రనుG5503 లెక్కలోG1640 చేర్చవద్దుG3361 ;
12
వారు క్రీస్తునకుG5547 విరోధముగాG2691 నిరంకుశలైనప్పుడుG114 తమ మొదటిG4413 విశ్వాసమునుG4102 వదలుకొనిరను తీర్పుG2917 పొందినవారైG2192 పెండ్లాడగోరుదురుG2309 .
13
మరియుG2532 వారు ఇంటింట తిరుగులాడుచుG4022 , బద్ధకురాండ్రగుటకుG692 మాత్రమేG3440 గాకG3756 , ఆడరాని మాటలాడుచుG2980 , వదరుబోతులునుG5397 పరులజోలికిG4021 పోవువారునగుటకునుG260 నేర్చుకొందురుG3129 .
14
కాబట్టిG3767 యౌవన స్త్రీలుG3501 వివాహముG1060 చేసికొని పిల్లలను కనిG5041 గృహపరిపాలనG3616 జరిగించుచు, నిందించుటకుG5484 విరోధికిG480 అవకాశG874 మియ్యG1325 కుండవలెననిG3367 కోరు చున్నానుG1014 .
15
ఇంతకుముందేG2235 కొందరుG5100 త్రోవనుండి తొలగి పోయిG1624 సాతానుG4567 నుG1063 వెంబడించినవారైరిG3694 .
16
విశ్వాసురాలైనG4103 యేG1536 స్త్రీ యింటనైనను విధవరాండ్రుంG5503 డినయెడలG2192 , సంఘముG1577 నిజముగాG3689 అనాథలైన విధవరాండ్రకుG5503 సహాయము చేయుటకైG1884 దానిమీదG2443 భారములేకుండG916 ఆమెయే వీరికి సహాయము చేయవలెనుG1884 .
17
బాగుగాG2573 పాలనచేయుG4291 పెద్దలనుG4245 , విశేషముగాG3122 వాక్యG3056 మందునుG1722 ఉపదేశమందునుG1319 ప్రయాసపడువారినిG2872 , రెట్టింపుG1362 సన్మానమునకుG5092 పాత్రులనుగా ఎంచవలెనుG515 .
18
ఇందుకుG1063 నూర్చెడిG248 యెద్దుG1016 మూతికి చిక్కముG5392 వేయవద్దుG3756 అని లేఖనముG1124 చెప్పుచున్నదిG3004 .
19
మరియుG2535 పనివాడుG2040 తనG848 జీతమునకుG3408 పాత్రుడుG514 ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులుంటేనేగానిG3144 పెద్దమీదG4245 దోషా రోపణG2724 అంగీకరింపG3858 కుముG3361
20
ఇతరులుG3062 భయపడునిమిత్తముG2192 పాపము చేయువారినిG264 అందరిG3956 యెదుటG1909 గద్దింపుముG1651 .
21
విరోధ బుద్ధితోనైననుG4299 పక్షపాతముG4346 తోనైననుG2596 ఏమియుG3367 చేయకG4160 , నేను చెప్పిన ఈ సంగతులనుG5023 గైకొనవలెననిG5442 దేవునిG2316 యెదుటనుG1799 , క్రీస్తుG5547 యేసుG ఎదుటనుG1799 , ఏర్పరచబడినG1588 దేవ దూతలG32 యెదుటనుG1799 నీకు ఆనబెట్టుచున్నానుG1263 .
22
త్వరపడిG5030 యెవనిమీదనైననుG3367 హస్తG5495 నిక్షేపణముG2007 చేయకుము. పరులG245 పాపములలోG266 పాలివాడవైG2841 యుండకుముG3366 . నీవుG4572 పవిత్రుడవుగాG53 ఉండునట్లుG5083 చూచుకొనుము.
23
ఇకమీదట నీళ్లేత్రాగకG5202 G5202 నీG4675 కడుపు జబ్బునిమిత్తమునుG1223 G4675 G4751 తరచుగాG4675 వచ్చు బలహీనతలG769 కోసరమును ద్రాక్షారసముG3631 కొంచెముగాG3641 పుచ్చుకొనుముG5530 .
24
కొందరిG5100 పాపములుG266 తేటగా బయలుపడిG4271 న్యాయపు తీర్పుG2920 నకుG1519 ముందుగా నడుచుచున్నవిG4254 , మరికొందరిG2532 పాపములుG266 వారివెంట వెళ్లుచున్నవిG1872 .
25
అటువలెG5615 మంచిG2570 కార్యములుG2041 తేటగా బయలుపడుచున్నవిG4271 , బయలుపడనివిG2192 G247 దాచబడG2928 నేరవుG1410 G3756 .