ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మనము సంపూర్ణభక్తియుG2150 మాన్యతయుG4587 కలిగి, నెమ్మదిG2263 గాను సుఖముగానుG2272 బ్రదుకుG979 నిమిత్తముG1236 , అన్నిటికంటెG3956 ముఖ్యముగాG4412 మనుష్యుG444 లందరిG3946 కొరకునుG5228
2
రాజులG935 కొరకునుG5228 అధికారుG5247 లందరికొరకునుG3956 విజ్ఞాపనములునుG1162 ప్రార్థనలునుG4335 యాచనలునుG1783 కృతజ్ఞతాస్తుతులునుG2169 చేయవలెనని హెచ్చరించుచున్నానుG3870 .
3
ఇదిG5124 మంచిదియుG2570 మనG2257 రక్షకుడగుG4990 దేవునిG2316 దృష్టికిG1799 అనుకూలమైనదియునై యున్నదిG587 .
4
ఆయన, మనుష్యుG444 లందరుG3956 రక్షణపొందిG4982 సత్యమునుగూర్చినG225 అనుభవజ్ఞానముG1922 గలవారైG1519 యుండవలెననిG2064 యిచ్ఛయించుచున్నాడుG2309 .
5
దేవుడొక్కడేG2316 , G1520 దేవునికినిG2316 నరులకునుG444 మధ్యవర్తియుG3316 ఒక్కడేG1520 ; ఆయన క్రీస్తుG5547 యేసనుG2424 నరుడుG444 .
6
ఈయన అందరిG3956 కొరకుG5228 విమోచన క్రయధనముగాG487 తన్నుతానేG1438 సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యముG3142 యుక్తG2398 కాలములయందుG5240 ఇయ్యబడునుG1325 .
7
ఈ సాక్ష్యమిచ్చుటకై నేనుG1473 ప్రకటించువాడనుగానుG2783 , అపొస్తలుడనుగానుG652 , విశ్వాసG4102 సత్యములG225 విషయములో అన్యజనులకుG1484 బోధకుడనుG1320 గాను నియమింపబడితినిG5087 . నేను సత్యమేG225 చెప్పుచున్నానుG3004 , అబద్ధమాడుటG5574 లేదుG3756 .
8
కావునG3767 ప్రతిG3956 స్థలమందునుG5117 పురుషులుG435 కోపమునుG3709 సంశయమునుG1261 లేనివారైG5565 , పవిత్రమైనG3741 చేతులెత్తిG5495 ప్రార్థనG4336 చేయవలెనని కోరుచున్నానుG1014 .
9
మరియు స్త్రీలునుG1135 అణుకువయుG2887 స్వస్థబుద్ధియుG127 గలవారైG5615 యుండి, తగుమాత్రపు వస్త్రములG2689 చేతనేగాని జడలతోG4117 నైననుG2228 బంగారముతోG5557 నైననుG2228 ముత్యములతోG3135 నైననుG2228 మిగుల వెలగలG4185 వస్త్రములతోG2689 నైననుG2228 అలంకరించుG2441 ,
కొనక
G3361
10
దైవభక్తిగలవారమనిG2317 చెప్పుకొను స్త్రీలకుG1135 తగినట్టుగాG4241 సత్G18 క్రియలG2041 చేతG1223 తమ్మును తాముG1438 అలంకరించుG2885 కొనవలెను.
11
స్త్రీలుG1135 మౌనముగాG2271 ఉండిG1722 , సంపూర్ణG3956 విధేయతG5292 తోG1722 నేర్చుకొనవలెనుG3129 .
12
స్త్రీG1135 మౌనముగాG2271 ఉండవలసినదేG1511 గానిG1161 , ఉపదేశించుటకైననుG1321 , పురుషునిG435 మీద అధికారము చేయుటకైననుG831 ఆమెకు సెలవియ్యనుG3761 .
13
మొదటG4413 ఆదాముG76 ను తరువాతG1534 హవ్వG2096 యును నిర్మింపబడిరిG4111 కారాG1063 ?
14
మరియుG2532 ఆదాముG76 మోసపరచG538 బడలేదుG3756 గానిG1161 , స్త్రీG1135 మోసపరచబడిG538 అపరాధముG3847 లోG1722 పడెనుG1096 .
15
అయిననుG1161 వారు స్వస్థబుద్ధిG4997 కలిగిG3326 , విశ్వాసG4102 ప్రేమG26 పరిశుద్ధతG38 లయందుG1722 నిలు కడగా ఉండినయెడలG3306 శిశుప్రసూతిద్వారాG5042 ఆమె రక్షింప బడునుG4982 .