ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మెట్టుకు సహోదరులారాG80 , మేము ప్రభువైనG2962 యేసుG2424 ద్వారాG1223 మీకిచ్చినG1325 ఆజ్ఞనుG3852 మీరెరుగుదురుG1492 .
2
కాగాG3767 మీG5209 రేలాగుG4459 నడుచుకొనిG4043 దేవునిG2316 సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరుG5209 నడుచుG4043 కొనుచున్నారుG1163 . ఈ విషయములో మీరుG2443 అంతకంతకుG3123 అభివృద్ధిG4052 నొందవలెననిG3880 మిమ్మును వేడుకొనిG700 ప్రభువైనG2962 యేసుG2424 నందు హెచ్చరించుచున్నాము.
3
మీరుG5216 పరిశుద్ధులగుటయేG38 , అనగా మీరుG5209 జారత్వముG4202 నకుG575 దూరముగా ఉండుటయేG567 దేవునిG2316 చిత్తముG2307 .
4
మీలోG5216 ప్రతివాడునుG1538 , దేవునిG2316 ఎరుG1492 గనిG3361 అన్యజనులG1484 వలెG2509 కామాG3806 భిలాషG1939 యందుG1722 కాకG3361 ,
5
పరిశుద్ధతG38 యందునుG1722 ఘనతG5092 యందునుG1722 తన తనG1438 ఘటమునుG4632 ఎట్లు కాపాడుకొనవలెనోG2932 అది యెరిగియుండుటయేG1492 దేవునిG2316 చిత్తముG2307 .
6
ఈ విషయమందెవడునుG4992 అతిక్రమించి తనG848 సహోదరునికిG80 మోసముG4122 చేయకుండవలెనుG3361 ; ఎందుకనగాG1360 మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చినG1263 ప్రకారము ప్రభువుG2962 వీటన్నిటిG3956 విషయమై ప్రతిదండన చేయువాడుG1558 .
7
పరిశుద్ధుG38 లగుటకేG1063 దేవుడుG2316 మనలనుG2248 పిలిచెనుG2564 గానిG235 అపవిత్రులుగాG167 ఉండుటకు పిలువG2564 లేదుG3756 .
8
కాబట్టిG5105 ఉపేక్షించువాడుG114 మనుష్యునిG444 ఉపేక్షింG114 పడుG3756 గానిG235 మీకుG2248 తనG848 పరిశుద్ధాG40 త్మనుG4151 అనుగ్రహించినG1325 దేవునినేG2316 ఉపేక్షించుచున్నాడుG114 .
9
సహోదరప్రేమనుG5360 గూర్చిG4012 మీకుG5213 వ్రాయG1125 నక్కరG2192 లేదుG3756 ; మీరుG5210 ఒకని నొకడుG240 ప్రేమించుG25 టకు దేవుని చేతనే నేర్పబడితిరిG2312 .
10
ఆలాగుననేG2532 మాసిదోనియG3109 యందంతటG3956 ఉన్న సహోదరుG80 లందరినిG3956 మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారాG80 , మీరు ప్రేమయందు మరియొక్కువగాG3123 అభివృద్ధినొందుచుండవలెననియుG4052 ,
11
సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగాG2156 నడుచుకొనుచుG4043 , మీకేమియు కొదువG3367 లేకుండునట్లుG5532 మేము మీకుG5213 ఆజ్ఞాపించినG3853 ప్రకారము మీరు పరులజోలికి పోక,
12
మీ సొంతకార్యములనుG2398 జరుపుకొనుటG యందును మీG5216 చేతులతోG5495 పనిG2038 చేయుటయందునుG4238 ఆశకలిగిG2270 యుండవలెననియుG5389 , మిమ్మునుG5213 హెచ్చరించుచున్నాముG3853 .
13
సహోదరులారాG80 , నిరీక్షణG1680 లేనిG3361 యితరులG3062 వలెG2531 మీరు దుఃఖపడG3076 కుండుG3361 నిమిత్తముG2532 , నిద్రించుచున్నవారినిG2837 గూర్చిG4012 మీకుG5209 తెలియకుండుటG50 మాకిష్టములేదుG3756 .
14
యేసుG2424 మృతిG599 పొంది తిరిగి లేచెననిG450 మనము నమి్మనG4100 యెడలG1487 , అదే ప్రకారము యేసుG2424 నందుG1223 నిద్రించినG2837 వారినిG2532 దేవుడాG2316 యనG846 తోG4862 కూడ వెంటబెట్టుకొనిG71 వచ్చును.
15
మేము ప్రభువుG2962 మాటనుG3056 బట్టిG1722 మీతోG5213 చెప్పునG3004 దేమనగాG5124 , ప్రభువుG2962 రాకడG3952 వరకు సజీవులమైG2198 నిలిచియుండుG4035 మనముG3364 నిద్రించినవారికంటెG2837 ముందుగా ఆయన సన్నిధి చేరముG5348 .
16
ఆర్భాటముG2752 తోనుG1722 , ప్రధానదూతG743 శబ్దముG5456 తోనుG1722 , దేవునిG2316 బూరG4536 తోనుG1722 పరలోకముG3772 నుండిG575 ప్రభువుG2962 దిగివచ్చునుG2597 ; క్రీస్తుG5547 నందుండిG1722 మృతులైనG3498 వారు మొదటG4412 లేతురుG450 .
17
ఆ మీదట సజీవులమైG2198 నిలిచియుండుG4035 మనము వారితోకూడG846 ఏకముగాG260 ప్రభువునుG2962 ఎదుర్కొనుటకుG726 ఆకాశమండలమునకుG109 మేఘములG3507 మీద కొనిపోబడుదుము. కాగా మనముG3842 సదాకాలము ప్రభువుG2962 తోG1722 కూడ ఉందుముG2071 .
18
కాబట్టి మీరుG5620 ఈG5125 మాటలG3056 చేతG1722 ఒకనినొకడుG240 ఆదరించుకొనుడిG3870 .