ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కాబట్టిG1352 ఇక సహింపG4722 జాలకG3371 ఏథెన్సుG116 లోG1722 మేమొంటిగాG3441 నైనను ఉండుటG2641 మంచిదని యెంచిG2106 ,
2
యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకునుG3870 , మీG5216 విశ్వాసG4102 విషయమైG4012 మిమ్మును హెచ్చరించుటకును, మనG2257 సహోదరుడుG80 నుG2532 క్రీస్తుG సువార్తG2098 విషయములో దేవునిG2316 పరిచారకుడునైనG4904 తిమోతినిG5095 పంపితివిుG3992 . మేము మీయొద్ద ఉన్నప్పుడు,
3
మనముG2258 శ్రమను అనుభవింపవలసిG2346 యున్నదనిG3195 మీG5209 తోG4314 ముందుగాG4302 చెప్పితివిుG5213 గదా? ఆలాగే జరిగినదిG1096 . ఇది మీకునుG846 తెలియునుG1492 ;
4
అట్టి శ్రమలను అనుభవించుటకుG2346 మనము నియమింపబడిన వారమనిG2749 మీరెరుగుదురుG1492 .
5
ఇందుG5124 చేతG1224 నేనునుG2504 ఇకనుG3371 నహింపG4722 జాలక, శోధకుడుG3985 మిమ్మునుG5209 ఒకవేళ శోధించెనేమో అనియుG3985 , మాG2257 ప్రయాసముG2873 వ్యర్థమై పోయెనేమోG2756 అనియు, మీG5216 విశ్వాసమునుG4102 తెలిసికొనవలెననిG1097 అతని పంపితినిG3992 .
6
తిమోతియుG5095 ఇప్పుడుG737 మీG5216 యొద్దG4314 నుండిG575 మాG2248 యొద్దకుG4314 వచ్చిG2064 ,మేముG2249 మిమ్మును ఏలాగు చూడG1492 నపేక్షించుచున్నామోG1971 ఆలాగేG2509 మీరుG2249 నుG2532 మమ్మునుG2248 చూడG1492 నపేక్షించుచుG1971 , ఎల్లప్పుడునుG3842 మమ్మును ప్రేమతోG26 జ్ఞాపకముG3417 చేసికొనుచున్నారని, మీG5216 విశ్వాసముG4102 ను గూర్చియు మీG5216 ప్రేమనుG26 గూర్చియు సంతోషకరమైన సమాచారమునుG2097 మాకు తెచ్చెనుG2254 .
7
అందుG5124 చేతG1223 సహోదరులారాG80 , మాG2257 యిబ్బందిG318 అంతటిG3956 లోనుG1909 శ్రమG2347 అంతటిలోను మీG5216 విశ్వాసమునుG4102 చూచి మీG5213 విషయములోG1909 ఆదరణ పొందితివిుG3870 .
8
ఏలయనగాG3754 , మీరుG5210 ప్రభువుG2962 నందుG1722 స్థిరముగా నిలిచితిరాG4739 మేమును బ్రదికినట్టేG2198 .
9
మేము మీG5216 ముఖముG4383 చూచిG1492 మీ విశ్వాసముG4102 లో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింG3571 బగళ్లుG2250 అత్యధికముగా దేవునిG2316 వేడుకొనుచుండగాG1189 ,
10
మనG2257 దేవునిG2316 యెదుటG1715 మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందముG5463 నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులుG2169 ఏలాగు చెల్లింపగలము?
11
మనG2257 తండ్రియైనG3962 దేవుడునుG2316 మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 మమ్మును నిరాటంకముగా మీG5209 యొద్దకుG4314 తీసికొని వచ్చును గాక.
12
మరియుG1161 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 తనG846 పరిశుద్ధుG40 లందరిG3956 తోG3326 వచ్చినప్పుడుG3952 , మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 యెదుట మీG5216 హృదయములనుG2588 పరిశుద్ధతG42 విషయమై అనింద్యమైనవిగాG273 ఆయన స్థిరపరచుటకైG4741 ,
13
మేము మీG5209 యెడల ఏలాగు ప్రేమలోG26 అభివృద్ధిపొందిG4121 వర్ధిల్లుచున్నామోG4052 , ఆలాగేG2509 మీరును ఒకనిG1519 యెడల ఒకడునుG240 మనుష్యులందరిG3956 యెడలను,ప్రేమలోG26 అభివృద్ధిపొందిG4121 వర్ధిల్లునట్లుG4052 ప్రభువుG2962 దయచేయును గాక.