ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మీG5216 కొరకునుG4012 , లవొదికయG2993 వారి కొరకునుG3588 , శరీరG4561 రీతిగా నాG3450 ముఖముG4383 చూడనిG3708 వారందరికొరకునుG3745
2
నేను ఎంతగాG2245 పోరాడుచున్నానోG73 మీరుG5209 తెలిసికొనG1492 గోరుచున్నానుG2309 . వారు ప్రేమG26 యందుG1722 అతుకబడిG4822 , సంపూర్ణG4136 గ్రహింపుయొక్కG4907 సకG3956 లైశ్వర్యముG4149 కలిగినవారై, దేవునిG2316 మర్మమైయున్నG3466 క్రీస్తునుG5547 , స్పష్టముగా తెలిసికొన్నవారైG1922 , తమG86 హృదయములలోG2588 ఆదరణపొందవలెననిG3870 వారందరి కొరకు పోరాడుచున్నానుG73 .
3
బుద్ధిG4678 జ్ఞానములG1108 సర్వG3956 సంపదలుG2344 ఆయనG3739 యందేG1722 గుప్తములైయున్నవిG614 .
4
ఎవడైననుG5100 చక్కని మాటలG4086 చేతG1722 మిమ్మునుG5209 మోసపరచG3884 కుండునట్లుG3363 ఈG5124 సంగతిని చెప్పుచున్నానుG3004 .
5
నేను శరీరG4561 విషయములోG3588 దూరముగా ఉన్ననుG548 ఆత్మG4151 విషయములోG3588 మీG5213 తోకూడG4862 ఉండి, మీG5216 యోగ్యమైనG991 ప్రవర్తననుG5010 క్రీస్తుG5547 నందలిG1519 మీG5216 స్థిరG4733 విశ్వాసమునుG4102 చూచి ఆనందించుచున్నానుG5463 .
6
కావున మీరుG3767 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసునుG2424 అంగీకరించినG3880 విధముగాG5613 ఆయనG846 యందుG1722 వేరుపారినవారైG4492 , యింటివలె కట్టబడుచుG2026 ,
7
మీరు నేర్చుకొనిన ప్రకారముగాG1321 విశ్వాసG4102 మందుG1722 స్థిరపరచబడుచుG950 , కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లించుటయందు విస్తరించుచుG4052 , ఆయనG846 యందుండిG1722 నడుచుకొనుడి.G4043
8
ఆయనను అనుసరింపక మనుష్యులG444 పారంపర్యాచారమునుG3862 , అనగా ఈ లోకసంబంధమైనG2889 మూలపాఠములనుG4747 అనుసరించి మోసకరమైనG539 నిరర్థకG2756 తత్వజ్ఞానముG5385 చేతG1223 మిమ్మునుG5209 చెరపట్టుకొనిG4812 పోవువాడెవడైనG5100 ఉండునేమోG3361 అని జాగ్రత్తగాG991 ఉండుడి.
9
ఏలయనగా దేవత్వముG2320 యొక్కG3588 సర్వG3956 పరిపూర్ణతG4138 శరీరముగాG4985 క్రీస్తుG5547 నందుG1722 నివసించుచున్నదిG2730 ;
10
మరియుG2532 ఆయనG846 యందుG17 మీరునుG2075 సంపూర్ణులైG4137 యున్నారు; ఆయన సమస్తG3956 ప్రధానులకునుG746 అధికారులకునుG1849 శిరస్సైG2776 యున్నాడు;
11
మీరును, క్రీస్తుG5547 సున్నతియందుG4061 , శరీరేG4561 చ్ఛలతోG266 కూడిన స్వభావమునుG4983 విసర్జించిG555 ఆయనయందు చేతులతో చేయబడనిG886 సున్నతి పొందితిరిG059 .
12
మీరు బాప్తిస్మG908 మందుG1722 ఆయనతో కూడ పాతిపెట్టబడినవారైG4916 ఆయననుG846 మృతులలోG3498 నుండిG1537 లేపినG153 దేవునిG2316 ప్రభావమందుG1753 విశ్వసించుటG4102 ద్వారాG1223 ఆయనతోకూడ లేచితిరిG4891 .
13
మరియుG2532 అపరాధములG3900 వలనను, శరీరమందుG4561 సున్నతిపొందకG203 యుండుటవలనను, మీరుG5209 మృతులైG3498 యుండగాG5607 ,
14
దేవుడుG2316 వ్రాతరూపకమైనG5498 ఆజ్ఞలవలనG1378 మనమీదG2254 ఋణముగానుG5227 మనకుG2257 విరోధముగానుG2596 నుండిన పత్రమును మేకులతోG4338 సిలువకు కొట్టిG4716 , దానిమీది చేవ్రాతను తుడిచివేసిG1813 ,మనకు అడ్డముG3319 లేకుండG1537 దానిని ఎత్తి వేసిG142 మనG5213 అపరాధములG3900 నన్నిటినిG3956 క్షమించిG5483 ,
15
ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులనుG746 అధికారులనుG1849 నిరాయుధులనుగాచేసిG554 , సిలువచేతG4716 జయోత్సవముతోG2358 వారిని పట్టి తెచ్చి బాహాటముగాG3954 వేడుకకు కనుపరచెనుG1165 .
16
కాబట్టిG3767 అన్నG1035 పానములG4213 విషయములోనైననుG1722 , పండుగG4521 అమావాస్యG3561 విశ్రాంతిదినముG1859 అనువాటి విషయములోనైననుG1722 , మీకుG5209 తీర్పు తీర్చG2919 నెవనికినిG5100 అవకాశG3313 మియ్యకుడిG3361 .
17
ఇవిG3739 రాబోవువాటిG3195 ఛాయయేG4639 గానిG1161 నిజ స్వరూపముG4983 క్రీస్తులోG5547 ఉన్నది
18
అతి వినయాసక్తుడైG5012 దేవదూతా32G రాధనయందుG2356 ఇచ్ఛకలిగిG1687 , తాను చూచినG3708 వాటినిగూర్చిG3739 గొప్పగా చెప్పుకొనుచు, తనG848 శరీరసంబంధమైనG4561 మనస్సువలనG3563 ఊరకG1500 ఉప్పొంగుచుG5448 ,
19
శిరస్సునుG2776 హత్తుG2902 కొననిG3756 వాడెవడునుG3367 మీ బహుమానమును అపహరింపనియ్యకుడిG2603 ; ఆ శిరస్సుG2776 మూలముగా సర్వG3956 శరీరముG4983 కీళ్లG860 చేతనుG1223 నరములG4886 చేతనుG1223 పోషింపబడిG2023 అతుకబడినదైG4822 , దేవునివలనG2316 కలుగు వృద్ధితోG838 అభివృద్ధి పొందుచున్నదిG837 .
20
మీరు క్రీస్తుG5547 తోకూడG4862 లోకముG2889 యొక్కG3588 మూలపాఠములG4747 విషయమై మృతిపొందినవారైతేG599 లోకముG2889 లోG1722 బ్రదుకుG2198 చున్నట్టుగాG5613
21
మనుష్యులG444 ఆజ్ఞలనుG1778 పద్ధతులనుG1319 అనుసరించిచేతG671 పట్టుకొనG2345 వద్దుG3361 ,రుచిచూడG1089 వద్దుG3366 , ముట్టG680 వద్దుG3366 అను విధు లకు మీరు లోబడనేల?
22
అవన్నియుG3956 వాడుకొనుటచేతG671 నశించిపోవునుG5356 .
23
అట్టివిG3748 స్వేచ్ఛారాధనG1479 విషయములోను వినయG5012 విషయములోను, దేహG4983 శిక్షG857 విషయములోను జ్ఞానG4678 రూపకమైనవనిG3303 యెంచబడుచున్నవేగానిG3056 , శరీరేG4983 చ్ఛానిగ్రహG4140 విషయములో ఏమాత్రమునుG5100 ఎన్నికG5092 చేయదగినవి కావుG3756 .