బైబిల్

  • కొలొస్సయులకు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కొలొస్సయిలోG2857 ఉన్నG1722 పరిశుద్ధులకుG40, అనగా క్రీస్తుG5547 నందుG1722 విశ్వాసులైనG4103 సహోదరులకుG80.

2

దేవునిG2316 చిత్తముG2307వలనG1233 క్రీస్తుG5547యేసుG2424 అపొస్తలుడైనG652 పౌలునుG3972 సహోదరుడైనG80 తిమోతిG5095 యును శుభమనిచెప్పి వ్రాయునది. మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 నుండిG575 కృపయుG5485 సమాధానమునుG1515 మీకు కలుగును గాకG5213.

3

పరలోకG3772మందుG1722 మీకొరకుG5213 ఉంచబడినG606 నిరీక్షణనుబట్టిG1680, క్రీస్తుG5547యేసుG2424నందుG1722 మీకుG5216 కలిగియున్న విశ్వాసమునుG4102 గూర్చియు, పరిశుద్ధుG40లందరిమీదG3956 మీకున్న ప్రేమనుG26 గూర్చియు, మేము వినిG191 యెల్లప్పుడుG3842 మీG5216 నిమిత్తముG4012 ప్రార్థనచేయుచుG4336,

4

మనG2257 ప్రభువగుG2962 యేసుG2424 క్రీస్తుయొక్కG5547 తండ్రియైనG3962 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముG2168.

5

మీయొద్దకు వచ్చిన సువార్త G2098సత్యమునుగూర్చినG225 బోధవలనG3056 ఆ నిరీక్షణనుగూర్చిG1680 మీరు ఇంతకుముందు వింటిరిG4257.

6

ఈ సువార్తG2098 సర్వG3956లోకములోG2889 ఫలించుచుG2592, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవునిG2316 కృపనుగూర్చిG5485 వినిG191 సత్యముగాG225 గ్రహించినG1921 నాటనుండిG2250 మీలోG5209 సయితముG2532 ఫలించుచుG2592 వ్యాపించుచున్నది.

7

ఎపఫ్రాG1889 అను మాG2257 ప్రియుడైనG27 తోడిదాసునివలనG4889 మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరిG3129.

8

అతడుG3588 మా విషయములో నమ్మకమైనG4103 క్రీస్తుG5547 పరిచారకుడుG1249; అతడు ఆత్మయందలిG4151 మీG5216 ప్రేమనుG26 మాకుG2254 తెలిపినవాడుG1213.

9

అందుచేత ఈ సంగతిG5124 వినినG191నాటనుండిG2250 మేమునుG2249 మీG5216 నిమిత్తముG5228 ప్రార్థనG4336 చేయుటG3973 మానకG3756, మీరు సంపూర్ణG4137 జ్ఞానమునుG1922 ఆత్మ సంబంధమైనG4152 వివేకముగనులవారునుG4907,

10

ఆయనG846 చిత్తమునుG2307 పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కాG18ర్యములోG2041 సఫలులగుచుG2592, దేవునిG2316 విషయమైన జ్ఞానమందుG1922అభివృద్ధి పొందుచుG837, అన్ని విషయములలోG3956 ప్రభువునుG2962 సంతోషపెట్టునట్లుG699,

11

ఆయనకు తగినట్టుగాG516 నడుచుకొనవలెననియుG4043 , ఆనందముతోG5479 కూడినG3326 పూర్ణమైనG3956 ఓర్పునుG5281 దీర్ఘశాంతమునుG3115 కనుపరచునట్లు ఆయనG846 మహిమG1391 శక్తిG2904 నిబట్టిG2596 సంపూర్ణG3956 బలముG1411 తోG1722 బలపరచబడవలెననియుG1412 ,

12

తేజోవాసులైనG5457 పరిశుద్ధులG40 స్వాస్థ్యములోG2819 పాలివారమగుటకుG3310 మనలనుG2248 పాత్రులనుగాచేసినG2427 తండ్రికిG3962 మీరు కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లింపవలెననియు దేవునిG2316 బతిమాలు చున్నాము.

13

ఆయనG3739 మనలనుG2248 అంధకారసంబంధమైనG4655 అధికారములోG1849 నుండిG1537 విడుదలచేసిG4506 , తాను ప్రేమించినG26 తనG848 కుమారునియొక్కG5207 రాజ్యG932 నివాసులనుగా చేసెనుG3179 .

14

G846 కుమారునిG129 యందుG1223 మనకు విమోచనముG629 , అనగా పాపG266 క్షమాపణG859 కలుగుచున్నదిG2192 .

15

ఆయనG3739 అదృశ్యG517 దేవునిG2316 స్వరూపియైG1504 సర్వG3956 సృష్టికిG2937 ఆదిసంభూతుడై G4416 యున్నాడు.

16

ఏలయనగా ఆకాశG3772 మందున్నవియుG1722 భూమిG1093 యందున్నవియుG1909 , దృశ్యమైనవిగానిG3707 , అదృశ్యమైనవిగానిG517 , అవి సింహాసనములైననుG2362 ప్రభుత్వములైననుG2963 ప్రధానులైననుG746 అధికారములైననుG1849 , సర్వమునుG3956 ఆయనG846 యందుG1722 సృజింపబడెనుG2936 , సర్వమునుG3956 ఆయనG846 ద్వారానుG1223 ఆయననుG846 బట్టియుG1519 సృజింపబడెనుG2936 .

17

ఆయనG846 అన్నిటికంటెG3956 ముందుగాG4253 ఉన్నవాడు; ఆయనేG846 సమస్తమునకుG3956 ఆధారభూతుడుG4921 .

18

సంఘముG1577 అను శరీరమునకుG4983 ఆయనేG846 శిరస్సుG2776 ; ఆయనకు అన్నిటిలోG3956 ప్రాముఖ్యముG4409 కలుగు నిమిత్తముG1096 , ఆయన ఆదియైయుండిG746 మృతులలోG3498 నుండిG1537 లేచుటలో ఆదిసంభూతుడాయెనుG4416 .

19

ఆయనG846 యందుG1722 సర్వG3956 సంపూర్ణతG4138 నివసింపవలెననియుG2730 ,

20

ఆయనG846 సిలువG4716 రక్తముG129 చేతG1223 సంధిచేసిG604 , ఆయనG846 ద్వారాG1223 సమస్తమునుG3956 , అవి భూలోకG1093 మందున్నవైననుG3588 పరలోకG3772 మందున్నవైననుG3588 , వాటినన్నిటిని ఆయనద్వారాG1223 తనతో సమాధానపరచుకొనG1517 వలెననియు తండ్రిG3962 అభీష్టమాయెనుG2106 .

21

మరియుG2532 గతకాలమందుG4218 దేవునికిG2316 దూరస్థులునుG526 , మీ దుష్‌G4190 క్రియలవలనG2041 మీ మనస్సులోG1271 విరోధభావముగలవారునైG2190 యుండిన మిమ్మును కూడ

22

తనG848 సన్నిధినిG2714 పరిశుద్ధులుగానుG40 నిర్దోషులుగానుG299 నిరపరాధులుగానుG410 నిలువబెట్టుటకుG3936 ఆయనG848 మాంసయుక్తమైనG4561 దేహమందుG4983 మరణముG2288 వలనG1223 ఇప్పుడుG3570 మిమ్మునుG5209 సమాధానపరచెనుG604 .

23

పునాదిమీదG2311 కట్టబడినవారైG1961 స్థిరముగా ఉండిG1476 , మీరు విన్నట్టియుG191 , ఆకాశముG3772 క్రిందG5259 ఉన్న సమస్తG3956 సృష్టికిG2937 ప్రకటింపబడినట్టియుG2784 ఈ సువార్తవలనG2098 కలుగు నిరీక్షణG1680 నుండిG575 తొలగిG3334 పోకG575 , విశ్వాసG4102 మందుG3588 నిలిచియుండినG1961 యెడలG1489 ఇది మీకు కలుగును. పౌలనుG3972 నేనుG1473 ఆ సువార్తకుG2098 పరిచారకుడG1249 నైతినిG1096 .

24

ఇప్పుడుG3568 మీG5216 కొరకుG5228 నేనుG3450 అనుభవించుచున్న శ్రమలG3804 యందుG1722 సంతోషించుచుG5463 , సంఘముG1577 అను ఆయన శరీరము కొరకుG4983 క్రీస్తుG5547 పడినపాట్లలోG2347 కొదువైన వాటియందుG5303 నా వంతు నాG3450 శరీరమందుG4561 సంపూర్ణముG466 చేయుచున్నాను.

25

దేవునిG2316 వాక్యమునుG3056 , అనగా యుగములలోనుG165 తరములలోనుG1074 మరుగు చేయబడియున్నG613 మర్మమునుG3466 సంపూర్ణముగా ప్రకటించుటకుG4137 ,

26

మీG5209 నిమిత్తముG నాకుG3427 అప్పగింపబడినG1325 దేవునిG2316 యేర్పాటుG3622 ప్రకారముG2596 , నేను ఆ సంఘమునకుG1577 పరిచారకుడG1249 నైతినిG1096 .

27

అన్యజనులలోG1484G5127 మర్మముయొక్కG3466 మహిమైG1391 శ్వర్యముG4149 ఎట్టిదోG5101 అది, అనగా మీG5213 యందున్నG1722 క్రీస్తుG5547 , మహిమG1391 నిరీక్షణయైG1680 యున్నాడను సంగతిని దేవుడుG2316 తనG846 పరిశుద్ధులకుG40 తెలియపరచగోరిG5319

28

ప్రతిG3956 మనుష్యునిG444 క్రీస్తుG5547 నందుG1722 సంపూర్ణునిగాG5046 చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెననిG3936 , సమస్తవిధములైనG3956 జ్ఞానముతోG4678 మేముG2249 ప్రతిG3956 మనుష్యునికిG444 బుద్ధిచెప్పుచుG3560 , ప్రతిG3956 మనుష్యునికిG444 బోధించుచుG1321 , ఆయనను ప్రకటించుచున్నాముG2605 .

29

అందు నిమిత్తముG3739 నాG1698 లోG1722 బలముగాG1411 , కార్యసిద్ధికలుగజేయుG1754 ఆయనG846 క్రియాశక్తినిG1753 బట్టి నేనుG2532 పోరాడుచుG75 ప్రయాసపడుచున్నానుG2872 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.