ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మెట్టుకు నాG3450 సహోదరులారాG80 , ప్రభువుG2962 నందుG1722 ఆనందించుడిG5463 . అదేసంగతులనుG846 మీకుG5213 వ్రాయుటG1125 నాకుG1698 కష్టమైనదిG3636 కాదుG3756 , మీకుG5213 అది క్షేమకరముG804 .
2
కుక్కల విషయమైG2965 జాగ్రత్తగాG991 ఉండుడి. దుష్టులైనG2556 పని వారిG2040 విషయమై జాగ్రత్తగాG991 ఉండుడి, ఈ ఛేదనG2699 నాచరించు వారి విషయమై జాగ్రత్తగాG991 ఉండుడి.
3
ఎందుకనగాG1063 శరీరముG4561 నుG1722 ఆస్పదముG3982 చేసికొనకG3756 దేవునియొక్కG2316 ఆత్మవలనG4151 ఆరాధించుచుG3000 , క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 అతిశయపడుచున్నG2744 మనమేG2249 సున్నతిG4061 ఆచరించువారముG2070 .
4
కావలయునంటేG2539 నేనుG1473 శరీరముG4561 నుG1722 ఆస్పదముG4006 చేసికొనవచ్చునుG2192 ; మరి ఎవడైననుG243 శరీరమునుG4561 ఆస్పదముG3982 చేసికొనదలచినయెడలG1380 నేనుG1473 మరి యెక్కువగాG3123 చేసికొనవచ్చునుG2192 .
5
ఎనిమిదవదినమునG3637 సున్నతి పొందితినిG4061 , ఇశ్రాయేలుG2474 వంశపువాడనైG1085 , బెన్యామీనుG958 గోత్రములోG5443 పుట్టి హెబ్రీయులG1445 సంతానమైన హెబ్రీయుడనైG1445 , ధర్మశాస్త్రG3551 విషయముG2596 పరిసయ్యుడనైG5330 ,
6
ఆసక్తిG2205 విషయముG2596 సంఘమునుG1577 హింసించువాడనైG1377 , ధర్మశాస్త్రముG3551 వలనిG1722 నీతిG1343 విషయముG2596 అనింద్యుడనైG273 యుంటిని.
7
అయిననుG235 ఏవేవిG3748 నాకుG3427 లాభకరములైG2771 యుండెనోG2258 వాటినిG5023 క్రీస్తుG5547 నిమిత్తముG1223 నష్టముగాG2209 ఎంచుకొంటినిG2233 .
8
నిశ్చయముగాG3304 నాG3450 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తునుగూర్చినG5547 అతిశ్రేష్ఠమైనG5242 జ్ఞానముG1108 నిమిత్తమైG3588 సమస్తమునుG3956 నష్టముగాG2210 ఎంచుకొనుచున్నాను.
9
క్రీస్తునుG5547 సంపాదించుకొనిG2770 , ధర్మశాస్త్రG3551 మూలమైనG1537 నాG1699 నీతిG1343 నిగాకG3361 , క్రీస్తునందలిG5547 విశ్వాసముG4102 వలననైనG1223 నీతిG1343 , అనగా విశ్వాసమునుG4102 బట్టిG1909 దేవుడుG2316 అనుగ్రహించు నీతిG1343 గలవాడనైG1537 ఆయనG846 యందుG1722 అగపడుG2147 నిమిత్తమును,
10
ఏ విధముచేతనైననుG4459 మృతులలోG398 నుండిG1519 నాకు పునరుత్థానముG1815 కలుగవలెననిG2658 , ఆయనG846 మరణవిషయములోG3804 సమానానుభవముగలవాడనైG4833 , ఆయనను ఆయనG846 పునరుత్థానG386 బలమునుG1411 ఎరుగు నిమిత్తమునుG1097 ,
11
ఆయనG846 శ్రమలలోG3804 పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమునుG3956 నష్టపరచుకొనిG2210 వాటినిG1511 పెంటతోG4656 సమానముగా ఎంచుకొనుచున్నానుG2233 .
12
ఇదివరకే నేనుG2235 గెలిచితిG2983 ననియైననుG3754 , ఇదివరకేG2235 సంపూర్ణ సిద్ధి పొందితిననియైననుG5048 నేను అనుకొనుటలేదుG2228 గానిG1161 , నేను దేనిG3739 నిమిత్తముG1909 క్రీస్తుG5547 యేసుG2424 చేతG5259 పట్టబడితినోG2638 దానినిG1499 పట్టుకొనవలెననిG2638 పరుగెత్తు చున్నానుG1377 .
13
సహోదరులారాG80 , నేనిదివరకేG1683 పట్టుకొని యున్నాననిG2638 తలంచుG3049 కొననుG3756 . అయితేG1161 ఒకటి చేయుచున్నానుG1520 ; వెనుకG3694 ఉన్నవిG3303 మరచిG1950 ముందున్న వాటికొరకైG1715 వేగిరపడుచుG1901
14
క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 దేవునిG2316 ఉన్నతమైనG507 పిలుపునకుG2821 కలుగు బహుమానమునుG1017 పొందవలెననిG2596 , గురిG4649 యొద్దకేG1909 పరుగెత్తుచున్నానుG1377 .
15
కాబట్టి మనలోG3767 సంపూర్ణులమైనG5046 వారమందరముG3745 ఈ తాత్పర్యమే కలిగియుందముG5426 . అప్పుడు దేనిగూర్చియైననుG1536 మీకు వేరుG2088 తాత్పర్యము కలిగియున్నయెడలG5426 , అదియుG2532 దేవుడుG2316 మీకుG5213 బయలు పరచునుG601 .
16
అయిననుG4133 ఇప్పటివరకు మనకు లభించినG5348 దానినిG3588 బట్టియేG846 క్రమముగాG2583 నడుచుకొందముG4748 .
17
సహోదరులారాG80 , మీరు నన్నుG3450 పోలిG1096 నడుచుకొనుడిG4831 ; మేముG2248 మీకుG2192 మాదిరియైయున్నG5179 ప్రకారముG2531 నడుచుకొను వారినిG4043 గురిపెట్టిG4648 చూడుడి.
18
అనేకులుG4183 క్రీస్తుG5547 సిలువకుG4716 శత్రువులుగాG2190 నడుచుకొనుచున్నారుG4043 ; వీరిని గూర్చిG3739 మీతోG5213 అనేక పర్యాయములుG4178 చెప్పిG3004 యిప్పుడునుG3568 ఏడ్చుచుG2799 చెప్పుచున్నానుG3004 .
19
నాశనమేG684 వారిG3739 అంతముG5056 , వారిG3739 కడుపేG2836 వారి దేవుడుG2316 ; వారు తాము సిగ్గుపడవలసినG152 సంగతులG846 యందుG1722 అతిశయపడుచున్నారుG1391 , భూసంబంధమైనవాటిG1919 యందేG1722 మనస్సు నుంచుచున్నారుG5426 .
20
మనG2257 పౌరస్థితిG4175 పరలోకముG3772 నందున్నదిG1722 ; అక్కడG3739 నుండిG1537 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 అను రక్షకునిG4990 నిమిత్తము కనిపెట్టుకొనియున్నాముG553 .
21
సమస్తమునుG3956 తనకుG1438 లోపరచుG5293 కొనజాలినG1410 శక్తినిG1753 బట్టిG2596 ఆయనG846 మనG2257 దీనG5014 శరీరమునుG4983 తనG846 మహిమగలG1391 శరీరమునకుG4983 సమ రూపముG1096 గలదానిగాG4832 మార్చునుG3345 .