ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దైవH430 జనుడైనH376 మోషేH4872 మృతిH4194 నొందకమునుపుH6440 అతడు ఇశ్రాయేలీయులనుH3478 దీవించినH1293 విధముH834 ఇదిH2063 ; అతడిట్లనెనుH559 యెహోవాH3068 సీనాయిH5514 నుండిH4480 వచ్చెనుH935
2
శేయీరులోH8165 నుండిH4480 వారికి ఉదయించెనుH2224 ఆయన పారానుH6290 కొండH2022 నుండిH4480 ప్రకాశించెనుH3313 వేవేలH7233 పరిశుద్దH6944 సమూహముల మధ్యనుండిH4480 ఆయన వచ్చెనుH857 ఆయన కుడిH3225 పార్శ్వమునH4480 అగ్నిజ్వాలలుH799 మెరియుచుండెనుH3313 .
3
ఆయనH637 జనములనుH5971 ప్రేమించునుH2245 ఆయన పరిశుద్ధుH6918 లందరుH3605 నీ వశమున నుందురుH3027 వారుH1992 నీ పాదములయొద్దH7272 సాగిలపడుదురుH8497 నీ ఉపదేశమునుH1703 అంగీకరింతురుH5375 .
4
మోషేH4872 మనకు ధర్మశాస్త్రమునుH8451 విధించెనుH6680 అది యాకోబుH3290 సమాజH6952 స్వాస్థ్యముH4181 .
5
జనులలోH5971 ముఖ్యులునుH7218 ఇశ్రాయేలుH3478 గోత్రములునుH7626 కూడగాH622 అతడు యెషూరూనులోH3484 రాజుH4428 ఆయెనుH1961 .
6
రూబేనుH7205 బ్రదికిH2421 చావH4191 కH408 యుండునుగాక అతనివారుH4962 లెక్కింపలేనంతమందిH4557 అగుదురుH1961 .
7
యూదానుగూర్చిH3063 అతడిట్లనెనుH559 యెహోవాH3068 , యూదాH3063 మనవిH6963 వినిH8085 , అతని ప్రజలH5971 యొద్దకుH413 అతనిని చేర్చుముH935 . యూదాH3063 బాహుబలముH3027 అతనికి చాలునట్లుచేసిH7227 అతని శత్రువులకుH6862 విరోధముగా నీవతనికి సహాయుడవైH5828 యుందువుH1961 .
8
లేవినిగూర్చిH3878 యిట్లనెనుH559 నీ తుమీ్మముH8550 నీ ఊరీముH224 నీ భక్తుH2623 నికిH376 కలవు మస్సాలోH4532 నీవు అతని పరిశోధించితివిH5254 మెరీబాH4809 నీళ్లH4325 యొద్దH5921 అతనితో వివాదపడితివిH7378 .
9
అతడు నేను వానినెరుH3045 గననిH3808 తన తండ్రినిగూర్చియుH1 తన తల్లినిగూర్చియుH517 అనెనుH559 తన సహోదరులనుH251 లక్ష్యపెట్టH7200 లేదుH3808 తన కుమారులనుH1121 కుమారులని యెంచH5234 లేదుH3808 వారు నీ వాక్యమునుబట్టిH565 నీ నిబంధననుH1285 గైకొనిరిH5341 .
10
వారు యాకోబునకుH3290 నీ విధులనుH4941 ఇశ్రాయేలునకుH3478 నీ ధర్మశాస్త్రమునుH8451 నేర్పుదురుH3384 నీ సన్నిధినిH639 ధూపమునుH6988 నీ బలిపీఠముH4196 మీదH5921 సర్వాంగబలినిH3632 అర్పించుదురుH7760
11
యెహోవాH3068 , అతని బలమునుH2428 అంగీకరించుముH7521 అతడు చేయుH3027 కార్యమునుH6467 అంగీకరించుమీH7521 అతని విరోధులునుH6965 అతని ద్వేషించువారునుH8130 లేవకుండునట్లుH6965 వారి నడుములనుH4975 విరుగగొట్టుముH4272 .
12
బన్యామీనునుగూర్చిH1144 యిట్లనెనుH559 బెన్యామీనుH1144 యెహోవాకుH3068 ప్రియుడుH3039 ఆయనయొద్దH5921 అతడు సురక్షితముగాH983 నివసించునుH7931 దినH3117 మెల్లH3605 ఆయన అతనికి ఆశ్రయమగునుH2653 ఆయన భుజములH3802 మధ్యH996 అతడు నివసించునుH7931
13
యోసేపునుగూర్చిH3130 యిట్లనెనుH559 ఆకాశH8064 పరమార్థములH4022 వలనH4480 మంచుH2919 వలనH4480 క్రిందH8478 క్రుంగియున్నH7257 అగాధ జలములH8415 వలనH4480
14
సూర్యునివలనH8121 కలుగు ఫలములోనిH8393 శ్రేష్ఠపదార్థములH4022 వలనH4480 చంద్రుడుH3391 పుట్టించుH1645 శ్రేష్ఠపదార్థములH4022 వలనH4480
15
పురాతనH6924 పర్వతములH2042 శ్రేష్ఠపదార్థములH4022 వలనH4480 నిత్యH5769 పర్వతములH1389 శ్రేష్ఠపదార్థములH4022 వలనH4480
16
సంపూర్ణముగాH4393 ఫలించు భూమికిH776 కలిగిన శ్రేష్ఠపదార్థములH4022 వలనH4480 యెహోవాH3068 అతని భూమినిH776 దీవించునుH935 పొదలోH5572 నుండినవానిH7931 కటాక్షముH7522 యోసేపుH3130 తలమీదికిH7218 వచ్చునుH935 తన సహోదరులలోH251 ప్రఖ్యాతినొందినవానిH5139 నడినెత్తి మీదికిH6936 అది వచ్చునుH935 .
17
అతని వృషభమునకుH7794 మొదట పుట్టినదానికిH1060 ఘనత కలదుH1926 . అతని కొమ్ములుH7161 గురుపోతుH7214 కొమ్ములుH7161 వాటివలన అతడు భూమ్యంH776 తములవరకుH657 జనులనుH5971 త్రోసివేయునుH5055 ఎఫ్రాయిముయొక్కH669 పదివేలునుH7233 మనష్షేయొక్కH4519 వేలునుH505 ఆలాగునH1992 నుందురు.
18
జబూలూనునుగూర్చిH2074 యిట్లనెనుH559 జెబూలూనూH2074 , నీవు బయలు వెళ్లుH3318 స్థలమందు సంతోషించుముH8055 ఇశ్శాఖారూH3485 , నీ గుడారములయందుH168 సంతోషించుముH8055 .
19
వారు జనములనుH5971 కొండకుH2022 పిలిచిరిH7121 అక్కడH8033 నీతిH6664 బలులH2077 నర్పింతురుH2076 వారు సముద్రములH3220 సమృద్ధినిH8228 ఇసుకలోH2344 దాచబడినH2934 రహస్యద్రవ్యములనుH8226 పీల్చుదురుH3243 .
20
గాదునుగూర్చిH1410 యిట్లనెనుH559 గాదునుH1410 విశాలపరచువాడుH7337 స్తుతింపబడునుH1288 అతడు ఆడు సింహమువలెH3833 పొంచియుండునుH7931 బాహువునుH2220 నడినెత్తినిH6936 చీల్చివేయునుH2963 .
21
అతడు తనకొరకు మొదటిభాగముH7225 చూచుకొనెనుH7200 అక్కడH8033 నాయకునిH2710 భాగముH2513 కాపాడబడెనుH5603 . అతడు జనములోనిH5971 ముఖ్యులతో కూడH7218 వచ్చెనుH857 యెహోవాH3068 తీర్చిన న్యాయమునుH6666 జరిపెనుH6213 ఇశ్రాయేలీయులH3478 యొద్దH5973 యెహోవాH3068 విధులనుH4941 ఆచరించెనుH6213 .
22
దానునుగూర్చిH1835 యిట్లనెనుH559 దానుH1835 సింహపుH738 పిల్లH1482 అది బాషానుH1316 నుండిH4480 దుమికి దాటునుH2187 .
23
నఫ్తాలినిగూర్చిH5321 యిట్లనెనుH559 కటాక్షముచేతH7522 తృప్తిపొందినH7649 నఫ్తాలిH5321 , యెహోవాH3068 దీవెనచేతH1293 నింపబడినH4392 నఫ్తాలిH5321 , పశ్చిమH3220 దక్షిణH1864 దిక్కులను స్వాధీనపరచుకొనుముH3423 .
24
ఆషేరునుగూర్చిH836 యిట్లనెనుH559 ఆషేరుH836 తన సహోదరులH251 కంటెH4480 ఎక్కువగా ఆశీర్వదింపబడునుH1288 . అతడు తన సహోదరులకంటెH251 కటాక్షము నొందునుH7521 తన పాదములనుH7272 తైలములోH8081 ముంచుకొనునుH2881 .
25
నీ కమ్ములుH4515 ఇనుపవియుH1270 ఇత్తడివియునైH5178 యుండును.నీవు బ్రదుకు దినములలోH3117 నీకు విశ్రాంతి కలుగునుH1679 .
26
యెషూరూనూH3484 , దేవునిH410 పోలినవాడెవడును లేడుH369 ఆయన నీకు సహాయము చేయుటకుH5828 ఆకాశH8064 వాహనుడై వచ్చునుH7392 మహోన్నతుడైH1346 మేఘవాహనుడగునుH7834 .
27
శాశ్వతుడైనH6924 దేవుడుH430 నీకు నివాసస్థలముH7931 నిత్యముగనుండుH5769 బాహువులుH2220 నీ క్రిందH8478 నుండునుH4480 ఆయన నీ యెదుటH6440 నుండిH4480 శత్రువునుH341 వెళ్ళగొట్టిH1644 నశింపజేయుH8045 మనెనుH559 .
28
ఇశ్రాయేలుH3478 నిర్భH983 యముగాH910 నివసించునుH7931 యాకోబుH3290 ఊటH5869 ప్రత్యేకింపబడును అతడు ధాన్యH1715 ద్రాక్షారసములుగలH8492 దేశములోH776 నుండును అతనిపై ఆకాశముH8064 మంచునుH2919 కురిపించునుH6201 .
29
ఇశ్రాయేలూH3478 , నీ భాగ్యమెంత గొప్పదిH835 యెహోవాH3068 రక్షించినH3467 నిన్ను పోలినH3644 వాడెవడుH4310 ? ఆయన నీకు సహాయకరమైనH5828 కేడెముH4043 నీకు ఔన్నత్యమునుH1346 కలిగించు ఖడ్గముH2719 నీ శత్రువులుH341 నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురుH3584 నీవు వారి ఉన్నతస్థలములనుH1116 త్రొక్కుదువుH1869 .