బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-30
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నేనుH595 నీకు వినిపించినH8085 యీH428 సంగతుH1697లన్నియుH3605, అనగా దీవెనయుH1293 శాపమునుH7045 నీమీదికిH5921 వచ్చినH935 తరువాత నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను వెళ్లగొట్టించినH5080

2

సమస్తH3605 జనములH1471 మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొనిH3824, నీ దేవుడైనH430 యెహోవాH3068వైపుH5704 తిరిగిH7725, నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించుH6680 సమస్తమునుబట్టిH3605 నీ పూర్ణH3605హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 ఆయన మాటH6963 నీవును నీ సంతతివారునుH1121 వినినయెడలH8085

3

నీ దేవుడైనH430 యెహోవాH3068 చెరలోనిH7622 మిమ్మును తిరిగి రప్పించునుH7725. ఆయన మిమ్మును కరుణించిH7355, నీ దేవుడైనH430 యెహోవాH3068H3605 ప్రజలH5971లోనికిH4480 మిమ్మును చెదరగొట్టెనోH6327 వారిలోనుండిH4480 తాను మిమ్మును సమకూర్చిH6908 రప్పించునుH7725.

4

మీలో నెవరైన ఆకాశH8064 దిగంతములకుH7097 వెళ్ళగొట్టబడిననుH5080 అక్కడH8033నుండిH4480 నీ దేవుడైనH430 యెహోవాH3068 మిమ్మును సమకూర్చిH6908 అక్కడH8033నుండిH4480 రప్పించునుH3947.

5

నీ పితరులకుH1 స్వాధీనపరచినH3423 దేశమునH776 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను చేర్చునుH935, నీవు దాని స్వాధీనపరచుకొందువుH3423; ఆయన నీకు మేలుచేసిH3190 నీ పితరులH1కంటెH4480 నిన్ను విస్తరింపజేయునుH7235.

6

మరియు నీవు బ్రదుకుటకైH2416 నీ పూర్ణH3605 హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315, నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించునట్లుH157 నీ దేవుడైనH430 యెహోవాH3068 తనకు లోబడుటకుH3824 నీ హృదయమునకునుH3824 నీ సంతతివారిH2233 హృదయమునకునుH3824 సున్నతి చేయునుH4135.

7

అప్పుడు నిన్ను హింసించినH7291 నీ శత్రువులH341 మీదికినిH5921 నిన్ను ద్వేషించినH8130వారిమీదికినిH5921 నీ దేవుడైనH430 యెహోవాH3068H428 సమస్తH3605 శాపములనుH423 తెప్పించునుH5414.

8

నీవుH859 తిరిగి వచ్చిH7725 యెహోవాH3068 మాటH6963 వినిH8085, నేనుH595 నేడుH3117 నీ కాజ్ఞాపించుH6680 ఆయన ఆజ్ఞలH4687న్నిటినిH3605 గైకొనుచుందువుH6213.

9

మరియు నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ చేతిH3027 పనుH4639లన్నిటిH3605 విషయములోను, నీ గర్భH990ఫలవిషయములోనుH6529, నీ పశువులH929 విషయములోనుH6529, నీ భూమిH127 పంటH6529 విషయములోను నీకుH5921 మేలగుH2896నట్లుH834 నిన్ను వర్ధిల్లజేయునుH3498.

10

H2088 ధర్మశాస్త్రH8451 గ్రంథమందుH5612 వ్రాయబడినH3789 ఆయన ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 నీవు గైకొనిH8104, నీ దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినిH8085, నీ పూర్ణH3605హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 నీ దేవుడైనH430 యెహోవాH3068 వైపు మళ్లునప్పుడుH7725 యెహోవాH3068 నీ పితరులH1 యందు ఆనందించిH7797నట్లుH834 నీకు మేలు చేయుటకుH2896 నీయందును ఆనందించిH7797 నీవైపు మళ్లునుH7725.

11

నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించుH6680H2063 ధర్మమునుH4687 గ్రహించుట నీకు కఠినమైనదిH6381 కాదుH3808, దూరమైH7350నదిH1931 కాదుH3808.

12

మనము దానిని వినిH8085 గైకొనునట్లుH6213, ఎవడుH4310 ఆకాశమునకుH8064 ఎక్కిపోయిH5927 మనయొద్దకు దాని తెచ్చునుH3947? అని నీవనుకొనుటకుH559 అది ఆకాశమందుH8064 ఉండునదిH1931 కాదుH3808;

13

మనము దాని వినిH8085 గైకొనునట్లుH6213, ఎవడుH4310 సముద్రముH3220 దాటిH5674 మన యొద్దకుH413 దాని తెచ్చునుH3947 అని నీవనుకొనH559నేల? అది సముద్రపుH3220 అద్దరిH5676 మించునదిH1931 కాదుH3808.

14

నీవు దాని ననుసరించుటకుH6213 ఆ మాటH1697 నీకు బహుH3966 సమీపముగా నున్నదిH7138; నీ హృదయమునH3824 నీ నోట నున్నదిH6310.

15

చూడుముH7200; నేడుH3117 నేను జీవమునుH2416 మేలునుH2896 మరణమునుH4194 కీడునుH7451 నీ యెదుటH6440 ఉంచియున్నానుH5414.

16

నీవు బ్రదికిH2421 విస్తరించునట్లుగాH7235 నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించిH157 ఆయన మార్గములందుH1870 నడుచుకొనిH1980 ఆయన ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 విధులనుH4941 ఆచరించుమనిH8104 నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించుచున్నానుH6680. అట్లు చేసినయెడల నీవుH859 స్వాధీనపరచుకొనుటకుH3423 ప్రవేశించుH935 దేశములోH776 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించునుH1288.

17

అయితే నీ హృదయముH3824 తిరిగిపోయిH6437, నీవు వినH8085నొల్లకH3808 యీడ్వబడినవాడవైH5080 అన్యH312దేవతలకుH430 నమస్కరించిH5647 పూజించినH7812 యెడలH518

18

మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియుH6, స్వాధీనపరచుకొనుటకుH3423 యొర్దానునుH3383 దాటపోవుచున్నH5674 దేశములోH127 మీరు అనేకదినములుH3117 ఉండరనియు నేడుH3117 నేను నీకు తెలియజెప్పుచున్నానుH5046.

19

నేడుH3117 జీవమునుH2416 మరణమునుH4194, ఆశీర్వాదమునుH1293 శాపమునుH7045 నేను నీ యెదుటనుH6440 ఉంచిH5414, భూమ్యాH776కాశములనుH8064 మీ మీద సాక్షులుగా పిలుచుచున్నానుH5749.

20

నీ పితరులైనH1 అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులకుH3290 ఆయన ప్రమాణము చేసినH7650 దేశములోH127 మీరు నివసించునట్లుH3427 యెహోవాయేH3068 నీ ప్రాణమునకునుH2416 నీ దీర్ఘాH753యుష్షుకునుH3117 మూలమై యున్నాడు. కాబట్టి నీవునుH859 నీ సంతానమునుH2233 బ్రదుకుచుH2421, నీ ప్రాణమునకుH2416 మూలమైన నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించిH157 ఆయన వాక్యమునుH6963 వినిH8085 ఆయనను హత్తుకొనునట్లునుH1692 జీవమును కోరుకొనుడిH2416.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.