బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఒకడుH376 స్త్రీనిH802 పరిగ్రహించిH3947 ఆమెను పెండ్లిచేసికొనినH1166 తరువాత ఆమెయందు మానభంగసూచనH6172 ఏదో ఒకటిH1697 అతనికి కనబడినందునH4672 ఆమెమీద అతనికి ఇష్టముH2580 తప్పినయెడలH3808, అతడు ఆమెకు పరిత్యాగH3748 పత్రముH5612 వ్రాయించిH3789 ఆమెచేతిH3027కిచ్చిH5414తన యింటH1004నుండిH4480 ఆమెను పంపివేయవలెనుH7971.

2

ఆమె అతని యింటH1004నుండిH4480 వెళ్లినH3318 తరువాత ఆమె వేరొకH312 పురుషునిH376 పెండ్లిచేసికొనవచ్చునుH1961.

3

ఆ రెండవ పురుషుడుH376 ఆమెను ఒల్లకH8130 ఆమెకు పరిత్యాగH3748 పత్రముH5612 వ్రాయించిH3789 ఆమె చేతిH3027కిచ్చిH5414 తన యింటH1004నుండిH4480 ఆమెను పంపివేసినH7971యెడలH3588నేమి, ఆమెనుH802 పెండ్లిచేసికొనినH3947 పిమ్మటH314 ఆ రెండవ పురుషుడుH376 చనిపోయినH4191యెడలH3588 నేమి

4

ఆమెను పంపివేసినH7971 ఆమె మొదటి పెనిమిటిH1167 ఆమెను పెండ్లిచేసికొనుటకైH3947 ఆమెను మరలH7725 పరిగ్రహింపH3947కూడదుH3808. ఏలయనగాH3588 ఆమె తన్ను అపవిత్రపరచుకొనెనుH2930, అదిH1931 యెహోవాH3068 సన్నిధినిH6440 హేయము గనుకH853 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుచున్నH5414 దేశమునకుH776 పాపముH2398 కలుH3201గకుండునట్లుH3808 మీరు ఆలాగు చేయH3201కూడదుH3808.

5

ఒకడుH376 క్రొత్తగాH2319 ఒకదానినిH802 పెండ్లిచేసికొనిH3947 సేనలోH6635చేరిH3318పోకూడదుH3808. అతనిపైనH5921 యేH3605 వ్యాపారభారమునుH1697 మోపH5674కూడదుH3808. ఏడాదిH8141వరకు తీరికగాH5355 అతడు తన యింటH1004 ఉండిH1961 తాను పరిగ్రహించినH3947 భార్యనుH802 సంతోషపెట్టవలెనుH8055.

6

తిరగటినైననుH7347 తిరగటిమీదH7393 దిమ్మనైననుH7347 తాకట్టుH2254 పట్టH2254కూడదుH3808. అది ఒకని జీవనాధారమునుH5315 తాకట్టుH2254 పట్టినట్లేH2254.

7

ఒకడుH376 ఇశ్రాయేలుH3478 కుమారులైనH1121 తన సహోదరులH251లోH4480 నొకని దొంగిలుటH1589 కనుగొనబడినH4672యెడలH3588 అతడు వానిని తన దాసునిగాH6014 చేసికొనినను అమి్మనను ఆH1931 దొంగH1590 చావవలెనుH4191. ఆలాగు చేసినయెడలH3588 ఆ చెడుతనమునుH7451 మీ మధ్యH7130నుండిH4480 పరిహరించుదురుH1197.

8

కుష్ఠరోగవిషయముH6883 యాజకులైనH3548 లేవీయులుH3881 మీకు బోధించుH3384 సమస్తమునుH3605 చేయుటకుH6213 బహుH3966 జాగ్రత్తగా ఉండుడిH8104. నేను వారి కాజ్ఞాపించినట్లుH6680 చేయుటకుH6213 మీరు జాగ్రత్తగా నుండుడిH8104.

9

మీరు ఐగుప్తుH4714లోనుండిH4480 వచ్చినప్పుడుH3318 త్రోవలోH1870 నీ దేవుడైనH430 యెహోవాH3068 మిర్యామునకుH4813 చేసినH6213 దానిని జ్ఞాపకముంచుకొనుడిH2142.

10

నీ పొరుగువానికిH7453 ఏదైననుH3972 నీవు ఎరువిచ్చినH5383యెడల అతనియొద్ద తాకట్టుH5383 వస్తువుH4859 తీసికొనుటకుH5670 అతని యింటిH1004కిH413 వెళ్లH935కూడదుH3808

11

నీవు బయటH2351 నిలువవలెనుH5975. నీవుH859 ఎరువిచ్చిన వాడు బయటనున్నH2351 నీయొద్దకుH413 ఆ తాకట్టుH5383 వస్తువును తెచ్చియిచ్చునుH3318.

12

ఆ మనుష్యుడుH376 బీదవాడైనH6041యెడలH518 నీవు అతని తాకట్టును ఉంచుకొనిH5667 పండుకొనH7901కూడదుH3808. అతడు తన బట్టను వేసికొనిH8008 పండుకొనిH7901 నిన్ను దీవించునట్లుH1288 సూర్యుడుH8121 అస్తమించునప్పుడుH935 నిశ్చయముగా ఆ తాకట్టుH5667 వస్తువును అతనికి మరల అప్పగింపవలెనుH7725.

13

అది నీ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH6440 నీకు నీతిH6666యగునుH1961.

14

నీ సహోదరులH251లోనేమిH4480 నీ దేశమందలిH776 నీ గ్రామములలోH8179నున్నH834 పరదేశులH1616లోనేమిH4480 దీనదరిద్రుడైనH6041 కూలివానినిH7916 బాధింపH6231కూడదుH3808. ఏనాటిH3117కూలిH7939 ఆ నాడియ్యవలెనుH5414.

15

సూర్యుడుH8121 అస్తమింH935పకమునుపుH3808 వానికియ్యవలెనుH5414. వాడుH1931 బీదవాడుH6041 గనుకH3588 దానిమీదH5921 ఆశH5315 పెట్టుకొనియుండునుH5375. వాడు నిన్నుబట్టిH5921 యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టుH7121నేమోH3808 అది నీకు పాపH2399మగునుH1961.

16

కుమారులH1121 దోషమునుబట్టిH5921 తండ్రులకుH1 మరణశిక్ష విధింపH4191కూడదుH3808, తండ్రులH1 దోషమునుబట్టిH5921 కుమారులకుH1121 మరణశిక్షH4191 విధింపకూడదుH3808. ఎవనిపాపముH2399 నిమిత్తమువాడే మరణశిక్ష నొందునుH4191.

17

పరదేశికేగానిH1616 తండ్రిలేనివానికేగానిH3490 న్యాయము తప్పిH5186 తీర్పుH4941తీర్చకూడదుH3808. విధవరాలిH490 వస్త్రమునుH899 తాకట్టుగాH2254 తీసికొనH2254కూడదుH3808.

18

నీవు ఐగుప్తులోH4714 దాసుడవైH5650యుండగాH1961 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను అక్కడH8033నుండిH4480 విమోచించెననిH6299 జ్ఞాపకము చేసికొనవలెనుH2142. అందుH3651చేతH5921H2088 కార్యముH1697 చేయవలెననిH6213 నీ కాజ్ఞాపించుచున్నానుH6680.

19

నీ పొలములోH7704 నీ పంటH7105 కోయుచుH7114న్నప్పుడుH3588 పొలములోH7704 ఒక పనH6016 మరచిపోయినయెడలH7911 అది తెచ్చుకొనుటకుH3947 నీవు తిరిగిH7725 పోకూడదుH3808. నీ దేవుడైనH430 యెహోవాH3068 నీవు చేయుH3027 పనులH4639న్నిటిలోనుH3605 నిన్ను ఆశీర్వదించునట్లుH1288 అది పరదేశులకునుH1616 తండ్రిలేనివారికినిH3490 విధవరాండ్రకునుH490 ఉండవలెనుH1961.

20

నీ ఒలీవపండ్లనుH2132 ఏరుH2251నప్పుడుH3588 నీ వెనుకH310నున్న పరిగెను ఏరుకొనH6286కూడదుH3808; అవి పరదేశులకునుH1616 తండ్రిలేనివారికినిH3490 విధవరాండ్రకునుH490 ఉండవలెనుH1961.

21

నీ ద్రాక్షపండ్లనుH3754 కోసికొనుH1219నప్పుడుH3588 నీ వెనుకనున్నH310 పరిగెను ఏరుకొనH5953కూడదుH3808; అది పరదేశులకునుH1616 తండ్రిలేనివారికినిH3490 విధవరాండ్రకునుH490 ఉండవలెనుH1961.

22

నీవు ఐగుప్తుH4714 దేశమందుH776 దాసుడవైH5650యుంటివనిH1961 జ్ఞాపకముచేసికొనుముH2142. అందుH3651చేతH5921H2088 కార్యముH1697చేయవలెననిH6213 నీకాజ్ఞాపించుచున్నానుH6680.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.