బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నీవు కళంకమైననుH3971 మరి ఏH3606 అవH7451లక్షణమైననుగలH1697 యెద్దునేగానిH7794 గొఱ్ఱ మేకలనేగానిH7716 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 బలిగా అర్పింపH2076కూడదుH3808; అదిH1931 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 హేయముH8441.

2

నీ దేవుడైనH430 యెహోవాH3068 నిబంధననుH1285 మీరిH5674 ఆయన దృష్టికిH5869 చెడ్డదానినిH7451 చేయుచుH6213, నేనిచ్చినH5414 ఆజ్ఞకు విరోధముగా అన్యH312దేవతలకుH430, అనగా సూర్యునిH8121కైననుH176 చంద్రునిH3394కైననుH176 ఆకాశH8064 నక్షత్రములలోనిH6635 దేనికైననుH3605 నమస్కరించిH5647 మ్రొక్కుH7812 పురుషుడేH376గానిH176 స్త్రీయేగానిH802 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 నీ గ్రామములలోH8179 దేనియందైననుH259 నీ మధ్యH7130 కనబడినప్పుడుH4672

3

అది నీకు తెలుపబడినH5046 తరువాత నీవు వినిH8085 బాగుగాH3190 విచారణ చేయవలెనుH1875. అది నిజమైనయెడలH571, అనగా అట్టిH2063 హేయH8441క్రియH1697 ఇశ్రాయేలీయులలోH3478 జరిగియుండుటH6213 వాస్తవమైనయెడలH3559

4

ఆ చెడ్డ కార్యముH8441 చేసినH6213 పురుషునిH376గానిH176 స్త్రీనిగానిH802 నీ గ్రామములH8179 వెలుపలికి తీసికొనిపోయిH3318 రాళ్లతోH68 చావగొట్టవలెనుH4191.

5

ఇద్దరుH8147 ముగ్గురుH7969 సాక్షులH5707 మాటH6310మీదనేH5921 చావతగినH4191 వానికి మరణశిక్ష విధింపవలెనుH4191.

6

ఒక్కH259 సాక్షిH5707 మాటH6310 మీదH5921 వానికి విధింపH4191కూడదుH3808.

7

వాని చంపుటకుH4191 మొదటH7223 సాక్షులునుH5707 తరువాతH314 జనుH5971లందరునుH3605 వానిమీద చేతులు వేయవలెనుH3027. అట్లు నీ మధ్యH7130నుండిH4480 ఆ చెడుతనమునుH7451 పరిహరింపవలెనుH1197.

8

హత్యకు హత్యకు వ్యాజ్యెమునకు వ్యాజ్యెమునకు దెబ్బH5061కుH996 దెబ్బకుH5061 నీ గ్రామములలోH8179 వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యముకానిH638 యెడలH3588

9

నీవు లేచిH6965 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలముH4725నకుH413 వెళ్లిH5927 యాజకులైనH3548 లేవీయులనుH3881H1992 దినములలోH3117 నుండుH1961 న్యాయాధిపతినిH8199 విచారింపవలెనుH1875. వారు దానికి తగిన తీర్పుH4941 నీకు తెలియజెప్పుదురుH5046.

10

యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 వారు నీకు తెలుపుH5046 తీర్పుH6310చొప్పునH5921 నీవు జరిగించిH6213 వారు నీకు తేటపరచుH3384 అన్నిటిH3605చొప్పున తీర్పుతీర్చుH4941టకుH5921 జాగ్రత్తపడవలెనుH8104.

11

వారు నీకు తేటపరచుH3384 భావముH6310 చొప్పుననుH5921 వారు నీతో చెప్పుH559 తీర్పుచొప్పుననుH4941 నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపుH5046 మాటనుండిH4480 కుడికిగానిH3225 యెడమకుగానిH8040 నీవు తిరుగH5493కూడదుH3808.

12

మరియు నెవడైననుH376 మూర్ఖించిH2087 అక్కడH8033 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 పరిచర్యH8334 చేయుటకుH6213 నిలుచుH5975 యాజకునిH3548 మాటనేగానిH176 ఆ న్యాయాధిపతిH8199 మాటనేగాని వినH8085నొల్లనియెడలH1115 వాడు చావవలెనుH4191. అట్లు చెడుతనమునుH7451 ఇశ్రాయేలీయులH3478లోనుండిH4480 పరిహరింపవలెనుH1197.

13

అప్పుడు జనుH5971లందరుH3605 వినిH8085 భయపడిH3372 మూర్ఖవర్తనముH2102 విడిచి పెట్టెదరుH3808.

14

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశమునH776 నీవు ప్రవేశించిH935 దాని స్వాధీనపరచుకొనిH3423 అందులో నివసించిH3427 నా చుట్టునున్నH5439 సమస్తH3605 జనమువలెH1471 నా మీదH5921 రాజునుH4428 నియమించుకొందుH7760ననుకొనినH559 యెడల. నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచువానినిH977 అవశ్యముగా నీమీదH5921 రాజుగాH4428 నియమించుకొనవలెనుH7760.

15

నీ సహోదరులలోనేH251 ఒకని నీమీదH5921 రాజుగాH4428 నియమించుకొనవలెనుH7760. నీ సహోదరుడుH251కానిH3808 అన్యునిH5237 నీమీదH5921 నియమించుకొనH5414కూడదుH3808.

16

అతడు గుఱ్ఱములనుH5483 విస్తారముగా సంపాదించుH7235కొనవలదుH3808; తాను గుఱ్ఱములనుH5483 హెచ్చుగా సంపాదించుటకుH7235గానుH4616 జనులనుH5971 ఐగుప్తునకుH4714 తిరిగిH7725 వెళ్లనియ్యకూడదుH3808; ఏలయనగా యెహోవాH3068 ఇకమీదటH5750 మీరు ఈH2088 త్రోవనుH1870 వెళ్లH7725కూడదనిH3808 మీతో చెప్పెనుH559.

17

తన హృదయముH3824 తొలగిH5493పోకుండునట్లుH3808 అతడు అనేకH7235 స్త్రీలనుH802 వివాహము చేసికొనకూడదుH3808; వెండిH3701 బంగారములనుH2091 అతడు తనకొరకు బహుగాH3966 విస్తరింపజేసిH7235కొనకూడదుH3808.

18

మరియు అతడు రాజ్యH4467సింహాసనమందుH3678 ఆసీనుడైనH3427 తరువాత లేవీయులైనH3881 యాజకులH3548 స్వాధీనములోనున్న గ్రంథమునుH5612 చూచి ఆH2063 ధర్మశాస్త్రముH8451నకుH5921 ఒక ప్రతినిH4932 తనకొరకు వ్రాసికొనవలెనుH3789;

19

అది అతని యొద్దH5973 ఉండవలెనుH1961. తన రాజ్యH4467మందుH5921 తానును తన కుమారులునుH1121 ఇశ్రాయేలుH3478 మధ్యనుH7130 దీర్ఘాయుష్మంతులగుటకైH748

20

తాను తన సహోదరులH251మీదH4480 గర్వించిH7311, యీH2063 ధర్మమునుH8451 విడిచిపెట్టి కుడికిగానిH3225 యెడమకుH8040 గాని తాను తొలగH5493H1115 యుండునట్లు తన దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372 యీH2063 ధర్మశాస్త్రH8451 వాక్యముH1697లన్నిటినిH3605 యీH428 కట్టడలనుH2706 అనుసరించిH8104 నడువ నేర్చుకొనుటకుH3925 అతడు తాను బ్రదుకుH2416 దినముH3117లన్నిటనుH3605H2063 గ్రంథమునుH5612 చదువుచుండవలెనుH7121.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.