బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఏడవH7651 సంవత్సH8141రాంతH7093మునH4480 విడుదలH8059 ఇయ్యవలెనుH6213. ఆ గడువుH8059రీతిH1697 యేదనగా

2

తన పొరుగువానికిH7453 అప్పిచ్చినH5383 ప్రతిH3605 అప్పులవాడుH4874 దానికి గడువుH8059 ఇయ్యవలెను. అది యెహోవాకుH3068 గడువుH8059 అనబడునుH7121 గనుకH3588 అప్పిచ్చినవాడుH4874 తన పొరుగువానినైననుH7453 తన సహోదరునినైననుH251 నిర్బంధింపH5065కూడదుH3808.

3

అన్యునిH5237 నిర్బంధింపవచ్చునుH5065 గాని నీ సహోదరునిH251 యొద్దనున్నH854 దానిని విడిచిపెట్టవలెనుH8058.

4

నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుచున్నH5414 దేశములోH776 యెహోవాH3068 నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుH1288.

5

కావున నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించుచున్నH6680 యీH2063 ఆజ్ఞలH4687నన్నిటినిH3605 అనుసరించిH8104 నడుచుకొనుటకుH6213 నీ దేవుడైనH430 యెహోవాH3068 మాటనుH6963 జాగ్రత్తగా వినినH8085యెడలH518 మీలో బీదలుH34 ఉండనేH1961 ఉండరుH3808.

6

ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీతో చెప్పిH1696యున్నట్లుH834 నిన్ను ఆశీర్వదించునుH1288 గనుక నీవుH859 అనేకH7227 జనములకుH1471 అప్పిచ్చెదవుగానిH5670 అప్పుH5670చేయవుH3808; అనేకH7227 జనములనుH1471 ఏలుదువుH4910 గాని వారు నిన్ను ఏలH4910రుH3808.

7

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశమందుH776 నీ పురములలోH ఎక్కడనైననుH259 నీ సహోదరులలోH251 ఒక బీదవాడుH34 ఉండినH1961యెడలH3588 బీదవాడైనH34 నీ సహోదరునిH251 కరుణింపH7092కుండH3808 నీ హృదయమునుH3824 కఠినపరచుH553కొనకూడదుH3808.

8

నీ చెయ్యిH3027 ముడుచుకొనకH6605 వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచిH6605, వాని అక్కరచొప్పునH4270 ఆ యక్కరకుH4270 చాలినంతH1767 అవశ్యముగా వానికి అప్పియ్యవలెనుH5670.

9

విడుదలH8059 సంవత్సరమైనH8141 యేడవH7651సంవత్సరముH8141 సమీపమైనదనిH7126 చెడ్డH1100తలంపుH1697 నీ మనస్సులోH3824 పుట్టకH1697 యుండునట్లుH1961 జాగ్రత్తపడుముH8104. బీదవాడైనH34 నీ సహోదరునియెడలH251 కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యH5414H3808 పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చిH5921 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టునుH7121; అది నీకు పాపH2399మగునుH1961.

10

నీవు నిశ్చయముగా వానికియ్యవలెనుH5414. వాని కిచ్చినందుకుH5414 మనస్సులోH3824 విచారపడH7489కూడదుH3808. ఇందుH2088వలనH1558 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కార్యముH4639లన్నిటిలోనుH3605 నీవు చేయుH3027 ప్రయత్నముH4916లన్నిటిలోనుH3605 నిన్ను ఆశీర్వదించునుH1288.

11

బీదలుH34 దేశములోH776 ఉండH7130H4480మానH2308రుH3808. అందుH3651చేతH5921 నేనుH595 నీ దేశములోనున్నH776 నీ సహోదరులగుH251 దీనులకునుH34 బీదలకునుH6041 అవశ్యముగాH6605 నీ చెయ్యిH3027 చాపవలెననిH6605 నీ కాజ్ఞాపించుచున్నానుH6680.

12

నీ సహోదరులలోH251 హెబ్రీయుడేH5680 గాని హెబ్రీయురాలేH5680 గాని నీకు అమ్మబడిH4376 ఆరుH8337 సంవత్సరములుH8141 నీకు దాస్యముH5647 చేసినయెడలH3588 ఏడవH7637 సంవత్సరమునH8141 వాని విడిపించిH2670 నీయొద్దH5973నుండిH4480 పంపివేయవలెనుH7971.

13

అయితే వాని విడిపించిH2670 నీయొద్దH5973నుండిH4480 పంపివేయుH7971నప్పుడుH3588 నీవు వట్టిచేతులతోH7387 వాని పంపివేయH7971కూడదుH3808.

14

నీవు ఐగుప్తుH4714దేశములోH776 దాసుడవైH5650 యున్నప్పుడుH1961 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను విమోచించెననిH6299 జ్ఞాపకము చేసికొనిH2142, నీ మందH6629లోనుH4480 నీ కళ్లముH6059లోనుH4480 నీ ద్రాక్షగానుగH3342లోనుH4480 కొంత అవశ్యముగా వాని కియ్యవలెనుH5414. నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించిH1288 నీ కనుగ్రహించినH5414 దానిలో కొంత వానికియ్యవలెనుH5414.

15

ఆ హేతువుచేతనుH5921 నేనుH595H2088 సంగతిH1697 నేడుH3117 నీ కాజ్ఞాపించియున్నానుH6680.

16

అయితే నీయొద్దH413 వానికి మేలు కలిగినందునH2896 నిన్నును నీ యింటివారినిH1004 ప్రేమించుచున్నానుH157 గనుకH3588 నేను నీ యొద్దH5973నుండిH4480 వెళ్లిH3318పోననిH3808 అతడు నీతోH413 చెప్పినH559యెడలH3588

17

నీవు కదురునుH4836 పట్టుకొనిH3947, తలుపులోనికిH1817 దిగునట్లుగా వాని చెవికిH241 దానినిగుచ్చవలెనుH5414. ఆ తరువాత అతడు నిత్యముH5769 నీకు దాసుడైH5650 యుండునుH1961. ఆలాగుననేH3651 నీవు నీ దాసికినిH5650 చేయవలెనుH6213.

18

వానిని స్వతంత్రునిగాH2670 పోనిచ్చుటH7971 కష్టమనిH7185 నీవు అనుకొనH5869కూడదుH3808. ఏలయనగాH3588 వాడు ఆరుH8337 సంవత్సరములుH8141 నీకు దాస్యముH5647 చేసినందున జీతగానికిH7916 రావలసిన రెండుH4932 జీతముల లాభము నీకు కలిగెనుH7939. ఆలాగైతే నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు చేయుH6213వాటన్నిటిH3605 విషయములో నిన్ను ఆశీర్వదించునుH1288.

19

నీ గోవులలోH1241 నేమి నీ గొఱ్ఱ మేకలలోనేమిH6629 తొలిచూలుH1060 ప్రతిH3605 మగదానినిH2145 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 ప్రతిష్ఠింపవలెనుH6942. నీ కోడెలలోH7794 తొలిచూలుH1060 దానితో పనిH5647చేయకూడదుH3808. నీ గొఱ్ఱ మేకలలోH6629 తొలిచూలుH1060 దాని బొచ్చు కత్తిరింపH1494కూడదుH3808.

20

యెహోవాH3068 యేర్పరచుకొనుH977 స్థలమునH4725 నీవునుH859 నీ యింటివారునుH1004 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రతిH3605 సంవత్సరముH8141 దానిని తినవలెనుH398.

21

దానిలో లోపముH3971, అనగా దానికి కుంటితనమైH6455ననుH176 గ్రుడ్డితనమైననుH5787 మరి ఏH3605 లోపమైననుH3971 ఉండినH1961యెడలH3588 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 దాని అర్పింపH2076కూడదుH3808.

22

జింకనుH354 దుప్పినిH6643 తినునట్లుH398 నీ పురములలోH8179 పవిత్రాH2889పవిత్రులుH2931 దాని తినవచ్చునుH398.

23

వాటి రక్తమునుH1818 మాత్రముH7535 నీవు తినH398కూడదుH3808. నీళ్లవలెH4325 భూమిH776మీదH5921 దాని పారబోయవలెనుH8210.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.