ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కాబట్టి, మీరుG5209 సమాధానమనుG1515 బంధముG4886 చేతG1722 ఆత్మG4151 కలిగించు ఐక్యమునుG1775 కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతోG26 ఒకనినొకడుG240 సహించుచుG3115 ,
2
మీరు పిలువబడినG2564 పిలుపునకుG2565 తగినట్లుగా దీర్ఘశాంతముతోG430 కూడినG2531 సంపూర్ణవినయముతోనుG5012 సాత్వికముతోనుG4236 నడుచుకొనవలెననిG4043 ,
3
ప్రభువునుబట్టిG2962 ఖైదీనైనG1198 నేనుG1473 మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870 .
4
శరీరG4983 మొక్కటేG1520 , ఆత్మయుG4151 ఒక్కడేG1520 ; ఆ ప్రకారమేG2531 మీG5216 పిలుపువిషయమైG2564 యొక్కటేG3391 నిరీక్షణG1680 యందుండుటకు పిలువబడితిరిG2821 .
5
ప్రభువుG2962 ఒక్కడేG1520 , విశ్వాసG4120 మొక్కటేG3391 , బాప్తిస్మG908 మొక్కటేG1520 ,
6
అందరికిG3956 తండ్రియైనG3962 దేవుడుG2316 ఒక్కడేG1520 . ఆయనG3588 అందరికిG3956 పైగాG1909 ఉన్నవాడైG1223 అందరిలోనుG3956 వ్యాపించి అందరిG3956 లోG1722 ఉన్నాడు.
7
అయితేG1161 మనలోG2257 ప్రతిG1538 వానికినిG1520 క్రీస్తుG5547 అనుగ్రహించుG1325 వరముG1431 యొక్క పరిమాణముG3358 చొప్పునG2596 కృపG5485 యియ్యబడెనుG1325 .
8
అందుచేతG1352 ఆయన ఆరోహణమైనప్పుడుG305 , చెరనుG162 చెరగాG161 పట్టుకొనిపోయిG162 మనష్యులకుG444 ఈవులనుG1390 అనుగ్రహించెననిG1325 చెప్పబడియున్నదిG3004 .
9
ఆరోహణమాయెననగాG2597 ఆయనG3754 భూమిG1093 యొక్క క్రిందిG2737 భాగములకుG3313 దిగెననియుG2532 అర్థమిచ్చుచున్నదిగదా.
10
దిగినవాడుG2597 తానే సమస్తమునుG3956 నింపునట్లుG4137 ఆకాశమండలములన్నిటికంటెG3956 మరిపైకిG5231 ఆరోహణమైనG305 వాడునై యున్నాడు.
11
మనమందరముG3956 విశ్వాసG4102 విషయములోను దేవునిG2316 కువ ూరునిG5207 గూర్చిన జ్ఞానG1922 విషయములోను ఏకత్వముG1775 పొంది సంపూర్ణG4138 పురుషులమగుG435 వరకుG1519 ,
12
అనగా క్రీస్తునకుG5547 కలిగిన సంపూర్ణతకుG4138 సమానమైన సంపూర్ణతG4138 కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
13
పరిశుద్ధులుG40 సంపూర్ణులగునట్లుG4138 క్రీస్తుG5547 శరీరముG4983 క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్యG1248 ధర్మముG2041 జరుగుటకును, ఆయన కొందరినిG3588 అపొస్తలులనుగానుG652 , కొందరినిG3588 ప్రవక్తలనుగానుG4396 , కొందరినిG3588 సువార్తికులనుగానుG2099 , కొందరినిG3588 కాపరులనుగానుG4166 ఉపదేశకులనుG1320 గానుG1161 నియమించెను.
14
అందుG2443 వలన మనమిక మీదట పసిపిల్లలమైG3516 యుండి, మనుష్యులG444 మాయోపాయములచేత వంచనతోనుG3834 , తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికిG417 కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడినప్రతిG3956
15
ప్రేమగలిగిG26 సత్యముG226 చెప్పుచు క్రీస్తుG5547 వలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
16
ఆయనG846 శిరస్సయిG2776 యున్నాడు, ఆయనG846 నుండిG1537 సర్వG3956 శరీరముG4983 చక్కగాG4822 అమర్చబడిG4883 , తనలోనున్నG ప్రతిG1538 అవయవముG3313 తన తన పరిమాణముG3358 చొప్పునG2596 పనిచేయుచుండగాG4160 ప్రతిG1520 కీలువలన గలిగిన బలముG1753 చేతG1223 అతుకబడిG860 , ప్రేమG26 యందు తనకుG1438 క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకుG4983 అభివృద్ధిG838 కలుగజేసికొనుచున్నది.
17
కాబట్టిG3767 అన్యజనులుG1484 నడుచుకొనునట్లుG4043 మీరికమీదటG5209 నడుచుకొనG4043 వలదని ప్రభువుG2962 నందుG1722 సాక్ష్యమిచ్చుG3143 చున్నానుG3004 .
18
వారైతేG846 అంధకారమైనG4654 మనస్సుG2588 గలవారై, తమ హృదయG2588 కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముG52 చేత దేవునివలనG2316 కలుగు జీవముG2222 లోనుండిG3588 వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
19
వారు సిగ్గులేనివారైయుండిG766 నానావిధమైన అపవిత్రతనుG167 అత్యాశG4124 తోG1722 జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.
20
అయితేG1489 మీరుG5210 యేసునుG2424 గూర్చి వినిG191 ,
21
ఆయనG846 యందలి సత్యముG225 ఉన్నది ఉన్నట్టుగానే ఆయనG846 యందు ఉపదేశింపబడినవారైనG1321 యెడల, మీరాలాగు క్రీస్తునుG5547 నేర్చుకొన్నవారుG3129 కారుG3756 .
22
కావున మునుపటిG4387 ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైనG539 దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొనిG659
23
మీG5216 చిత్తవృత్తియందు నూతనపరచబడినవారైG365 ,
24
నీతియుG1343 యథార్థమైనG225 భక్తియుగలవారై, దేవునిG2316 పోలికగా సృష్టింపబడినG2936 నవీనస్వభావమును ధరించుకొనవలెను.
25
మనముG2070 ఒకరికొకరముG240 అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుటG5579 మాని ప్రతివాడునుG1538 తనG848 పొరుగువానితోG4139 సత్యమేG225 మాటలాడవలెనుG2980 .
26
కోపపడుడిG3710 గాని పాపముG264 చేయకుడిG3361 ; సూర్యుడG2246 స్తమించువరకుG1931 మీG5216 కోపముG3950 నిలిచియుండకూడదు.
27
అపవాదిG1228 కిG3588 చోటిG5117 య్యకుడిG3383 ;
28
దొంగిలువాడుG2813 ఇకమీదటG3371 దొంగిలకG2813 అక్కరG2192 గలవానికిG5532 పంచిపెట్టుటకుG3330 వీలుకలుగు నిమిత్తము తన చేతులతోG5495 మంచిG18 పనిచేయుచుG2038 కష్టపడవలెనుG2038 .
29
వినువారికిG191 మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీG5216 నోటG4750 రానియ్యకుడి.
30
దేవునిG2316 పరిశుద్ధాG40 త్మనుG4151 దుఃఖG3076 పరచకుడిG3361 ; విమోచనG629 దినముG2250 వరకుG1519 ఆయనయందు మీరు ముద్రింపబడిG4972 యున్నారు.
31
సమస్తమైనG3956 ద్వేషముG3709 , కోపముG2372 , క్రోధముG3709 , అల్లరిG2906 , దూషణG988 , సకలమైనG3956 దుష్టత్వముG2549 మీరుG5216 విసర్జించుడిG142 .
32
ఒకనిG240 యెడల ఒకడుG1519 దయG5543 గలిగిG1096 కరుణాహృదయులైG2155 క్రీస్తుG5547 నందుG1722 దేవుడుG2316 మిమ్మును క్షమించినG5483 ప్రకారముG2531 మీరునుG5213 ఒకరినొకరుG1438 క్షమించుడిG5483 .