ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సహోదరులారాG80 , ఒకడుG444 ఏ తప్పితముG900 లోనైననుG1722 చిక్కుకొనినG4301 యెడలG1437 ఆత్మసంబంధులైనG4151 మీలోG1722 ప్రతివాడుG5108 తానును శోధింపబడుదునేమోG3985 అని తన విషయమైG4572 చూచుకొనుచుG4648 , సాత్వికమైనG4236 మనస్సుతో అట్టివానిని మంచిదారికిG4152 తీసికొనిరావలెనుG2675 .
2
ఒకని భారముG922 లనొకడుG240 భరించిG941 , యీలాగు క్రీస్తుG5547 నియమమునుG3551 పూర్తిగా నెరవేర్చుడిG378 .
3
ఎవడైననుG5100 వట్టివాడైG3367 యుండిG5607 తానుG1380 ఎన్నికైనవాడననిG5100 యెంచుకొనినG1511 యెడలG1487 తన్నుతానేG1438 మోసపరచుకొనునుG5422 .
4
ప్రతివాడునుG1538 తానుG1438 చేయుపనినిG2041 పరీక్షించి చూచుకొనవలెనుG1381 ; అప్పుడుG5119 ఇతరునిG2087 బట్టిG1519 కాకG3756 తననుG1438 బట్టియేG1519 అతనికి అతిశయముG2745 కలుగునుG2192 .
5
ప్రతివాడునుG1538 తనG2398 బరువుG5413 తానే భరించుకొనవలెనుG941 గదా?
6
వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముG18 లన్నిటిG3956 లోG1722 భాగమియ్యవలెను.
7
మోసG4105 పోకుడిG3361 , దేవుడుG2316 వెక్కిరింపG3456 బడడుG3756 ; మనుష్యుడుG444 ఏమివిత్తునోG4687 ఆG5124 పంటనే కోయునుG2325 .
8
ఏలాగనగా తనG1438 శరీరేచ్ఛలనుG4561 బట్టిG1519 విత్తువాడుG4687 తన శరీరముG4561 నుండిG1537 క్షయమనుG5356 పంట కోయునుG2325 ,ఆత్మనుG4151 బట్టి విత్తువాడుG4687 ఆత్మG4151 నుండిG1537 నిత్యG166 జీవమనుG2222 పంటకోయునుG2325 .
9
మనము మేలుచేయుటG2570 యందుG4160 విసుకకG1573 యుందముG3361 . మనము అలయకG3361 మేలుG2570 చేసితిమేనిG4160 తగినకాలమందుG2398 పంట కోతుముG2325 .
10
కాబట్టి మనకు సమయముG2540 దొరకినకొలదిG2192 అందరిG3956 యెడలనుG4314 , విశేషముగాG3122 విశ్వాసG4102 గృహమునకు చేరినవారియెడలనుG3609 మేలుG18 చేయుదముG2038 .
11
నా స్వహస్తముG5495 తోG1699 మీకెంత పెద్దG4080 అక్షరములతోG1121 వ్రాయుచున్నానోG1125 చూడుడిG1492 .
12
శరీరవిషయG4561 మందుG1722 చక్కగా అగపడG2146 గోరువారెవరోG2309 వారుG3778 తాము క్రీస్తుయొక్కG5547 సిలువG4716 విషయమై హింసపొందకుండుటకుG1377 మాత్రమేG3440 సున్నతిపొందవలెననిG4059 మిమ్మును బలవంతముG315 చేయుచున్నారు
13
అయితే వారుG846 సున్నతిపొందినవారైననుG4049 ధర్మశాస్త్రముG3551 ఆచరింపరుG5442 ; తాము మీ శరీరG4561 విషయమందుG1722 అతిశయించుG2744 నిమిత్తము మీరుG5209 సున్నతి పొందవలెననిG4059 కోరుచున్నారుG2309 .
14
అయితే మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 సిలువG4716 యందుG1722 తప్ప మరి దేనియందును అతిశయించుటG2744 నాకు దూరమవునుG1096 గాక; దానివలన నాకుG1698 లోకమునుG2889 లోకమునకుG2889 నేనునుG2504 సిలువవేయబడిG4717
15
క్రొత్తG2537 సృష్టిG2937 పొందుటయేG2480 గానిG3777 సున్నతిపొందుటG4061 యందేమియు లేదు, పొందకపోవుటG203 యందేమియు లేదు.
16
ఈG5129 పద్ధతిG2583 చొప్పున నడుచుకొనుG4748 వారికందరికిG3745 , అనగా దేవునిG2316 ఇశ్రాయేలునకుG2474 సమాధానమునుG1515 కృపయుG1656 కలుగునుG1909 గాక.
17
నేనుG1473 యేసుG2424 యొక్కG3588 ముద్రలుG4742 నాG3450 శరీరG4983 మందుG1722 ధరించియున్నానుG941 , ఇకమీదటG3064 ఎవడునుG3367 నన్నుG3427 శ్రమG3930 పెట్టవద్దు.
18
సహోదరులారాG80 , మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీG5216 ఆత్మG415 తోG3326 ఉండును గాక. ఆమేన్G281 .