వ్రాయుచున్నానో
రోమీయులకు 16:22

ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువు నందు మీకు వందనములు చేయుచున్నాను.

1 కొరింథీయులకు 16:21-23
21

పౌలను నేను నా చేతితోనే వందనవచనము వ్రాయుచున్నాను.

22

ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు

23

ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.