ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
భూమిమీదG1919 మనG2257 గుడారమైనG4636 యీ నివాసముG3614 శిథిలమైపోయిననుG2647 , చేతిపనికాకG886 దేవునిG2316 చేతG1537 కట్టబడినదియుG3619 నిత్యమైనదియునైనG166 నివాసముG3614 పరలోకG3772 మందుG1722 మనకున్నదనిG2192 యెరుగుదుముG1492 .
2
మనము దిగంబరులముG1131 కాకG3756 వస్త్రము ధరించుకొనినవారముగాG1746 కనబడుదుముG2147 . కాబట్టి పరలోకముG3772 నుండిG1537 వచ్చుG3588 మనG2257 నివాసముG3613 దీనిపైనిG1902 ధరించుకొన నపేక్షించుచుG1971 దీనిG5129 లోG1722 మూల్గుచున్నాముG4727 .
3
ఈ గుడారముG4636 లోG1722 నున్నG5607 మనముG2532 భారముమోసికొనిG916 మూల్గుచున్నాముG4727 .
4
ఇది తీసివేయవలెననిG1562 కాదుG3756 గానిG235 మర్త్యమైనదిG2349 జీవముG2222 చేతG5259 మింగివేయబడునట్లుG2666 , ఆ నివాసమును దీనిపైనిG1902 ధరించుకొనగోరుచున్నాముG2309 .
5
దీని నిమిత్తముG1519 మనలనుG2248 సిద్ధపరచినవాడుG2716 దేవుడేG2316 ;మరియు ఆయన తన ఆత్మG4151 అనుG3588 సంచకరువునుG728 మనకG2254 నుగ్రహించియున్నాడుG1325 .
6
వెలి చూపుG1491 వలనG1223 కాకG3756 విశ్వాసముG4102 వలననేG1223 నడుచుకొనుచున్నాముG4043
7
గనుకG3767 ఈG3588 దేహముG4983 లోG1722 నివసించుచున్నంత కాలముG1736 ప్రభువుG2962 నకుG575 దూరముగా ఉన్నామనిG1553 యెరిగిG1492 యుండియు, ఎల్లప్పుడునుG3842 ధైర్యముగలవారమైయున్నాముG2292 .
8
ఇట్లు ధైర్యము గలిగిG2292 యీG3588 దేహముG4983 నుG1537 విడిచిపెట్టిG1553 ప్రభువుG2962 నొద్దG4314 నివసించుటకుG1553 ఇష్టపడుచున్నాముG2106 .
9
కావునG1352 దేహమందున్నG1736 నుG1535 దేహమును విడిచిననుG1553 , ఆయనG846 కిష్టులమైG2101 యుండవలెననిG1511 మిగుల అపేక్షించుచున్నాముG5389 .
10
ఎందుకనగా తాను జరిగించినG4238 క్రియలచొప్పునG4314 , అవి మంచివైననుG18 సరే చెడ్డవైననుG2556 సరే, దేహముG4983 తోG1223 జరిగించిన వాటిG3588 ఫలమును ప్రతివాడునుG1538 పొందునట్లుG2865 మనG2248 మందరమునుG3956 క్రీస్తుG5547 న్యాయపీఠముG968 ఎదుటG1715 ప్రత్యక్షముG5319 కావలయునుG1163 .
11
కావున మేము ప్రభువుG2962 విషయమైనG3588 భయముG5401 నెరిగిG1492 మనుష్యులనుG444 ప్రేరేపించుచున్నాముG3982 . మేము దేవునికిG2316 ప్రత్యక్షపరచబడినవారముG5319 ; మీG5216 మనస్సాక్షులG4893 కుG1722 కూడG2532 ప్రత్యక్షపరచబడియున్నామనిG5319 నమ్ముచున్నానుG1679 .
12
మమ్మును మేమేG1438 మీ యెదుటG5213 తిరిగిG3825 మెప్పించుకొనుటG4921 లేదుG3756 గానిG235 , హృదయమునందుG2588 అతిశయపడకG3756 పైరూపముG4383 నందేG1722 అతిశయపడువారికిG2744 ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారముG4314 కలుగవలెననిG2192 మా విషయమైG5228 మీకుG5213 అతిశయG2745 కారణముG874 కలిగించుచున్నాముG1325 .
13
ఏలయనగా మేము వెఱ్రివారమైతిమాG1839 దేవునిG2316 నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమాG4993 మీ నిమిత్తమేG5213 .
14
క్రీస్తుG5547 ప్రేమG26 మమ్మునుG2248 బలవంతము చేయుచున్నదిG4912 ; ఏలాగనగా అందరిG3956 కొరకుG5228 ఒకడుG1520 మృతిపొందెనుG599 గనుకG686 అందరునుG3956 మృతిపొందిరనియుG599 ,
15
జీవించువారిG2198 కమీదటG3371 తమకొరకుG1438 కాకG3756 , తమG846 నిమిత్తముG5228 మృతిపొందిG599 తిరిగి లేచినG1453 వానికొరకేG5228 జీవించుటకుG2198 ఆయన అందరిG3956 కొరకుG5228 మృతిపొందెననియుG599 నిశ్చయించు కొనుచున్నాము.
16
కావునG5620 ఇకమీదటG3568 మేముG2249 శరీరG3561 రీతిగాG2596 ఎవనినైననుG3762 ఎరుగముG1492 ; మేము క్రీస్తునుG5547 శరీరG4561 రీతిగాG596 ఎరిగియుండిననుG1097 ఇకమీదటG3568 ఆయనను ఆలాగు ఎరుగముG3765 .
17
కాగాG620 ఎవడైననుG1536 క్రీస్తుG5547 నందున్నG1722 యెడల వాడు నూతనG2537 సృష్టిG2937 ; పాతవిG744 గతించెనుG3928 , ఇదిగోG2400 క్రొత్తG2537 వాయెనుG1096 ;
18
సమస్తమునుG3956 దేవునిG2316 వలననైనవిG1537 ; ఆయన మనలనుG2248 క్రీస్తుG5547 ద్వారాG1223 తనతోG1438 సమాధానపరచుకొనిG2644 , ఆ సమాధానపరచుG2643 పరిచర్యనుG1248 మాకుG2254 అనుగ్రహించెనుG1325 .
19
అదేమనగా, దేవుడుG2316 వారిG846 అపరాధములనుG3900 వారిమీదG846 మోపG3049 కG3361 , క్రీస్తుG5547 నందుG1722 లోకమునుG2889 తనతోG1438 సమాధానపరచుకొనుచుG2644 , ఆ సమాధానG2643 వాక్యమునుG3056 మాG2254 కుG1722 అప్పగించెనుG5087 .
20
కావునG3767 దేవుడుG2316 మాG2257 ద్వారాG1223 వేడుకొనినట్టుG3870 మేము క్రీస్తుG5547 కుG5228 రాయబారులమైG4243 దేవునితోG2316 సమాధానపడుడనిG2644 క్రీస్తుG5547 పక్షముగాG5228 మిమ్మును బతిమాలుకొనుచున్నాముG1189 .
21
ఎందుకనగాG1063 మనG2249 మాయనG846 యందుG1722 దేవునిG2316 నీతిG1343 అగునట్లుG1096 పాపG266 మెరుG1097 గనిG3361 ఆయనను మనG2257 కోసముG5228 పాపముగాG266 చేసెనుG4160 .