బైబిల్

  • 2 కొరింథీయులకు అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అతిశయపడుటG2744 నాకుG3427 తగG4851దుG3756 గాని అతిశయG2744పడవలసివచ్చినదిG1211. ప్రభువుG2962 దర్శనములనుG3701 గూర్చియు ప్రత్యక్షతలనుG602 గూర్చియు చెప్పుదునుG1063.

2

క్రీస్తుG5547నందున్నG1722 యొక మనుష్యునిG444 నేనెరుగుదునుG1492. అతడుG5108 పదునాలుగుG1180 సంవత్సరములG2094క్రిందట మూడవG5154 ఆకాశమునకుG3772 కొనిపోబడెనుG726; అతడు శరీరముG4983తోG1722 కొనిపోబడెనోG1535 నేనెరుG1492గనుG3756, శరీరముG4983లేకG1622 కొనిపోబడెనోG1535 నేనెరుG1492గనుG3756, అది దేవునికేG2316 తెలియునుG1492.

3

అట్టిG5108 మనుష్యునిG444 నేనెరుగుదునుG1492. అతడు పరదైసుG3857లోనికిG1519 కొనిపోబడిG726, వచింప శక్యముకానిG731 మాటలుG4487 వినెనుG191; ఆG3739 మాటలుG4487 మనుష్యుడుG444 పలుకG2980కూడదుG3756.

4

అతడు శరీరముG4983తోG1722 కొనిపోబడెనోG1535 శరీరముG4983లేకG1622 కొనిపోబడెనోG1535 నేనెరుG1492గనుG3756, అది దేవునికేG2316 తెలియునుG142.

5

అట్టివానిG5108 గూర్చిG5228 అతిశయింతునుG2744; నా విషయమైతేనోG1683 నాG3450 బలహీనతG769యందేG1722 గాకG1161 వేరువిధముగా అతిశG2744యింపనుG3756.

6

అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిసయించుట మానుకొనుచున్నాను.

7

నాకుG3427 కలిగినG1325 ప్రత్యక్షతలుG602 బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగాG5326 హెచ్చిG5229పోకుండుG3363 నిమిత్తము నాకుG3427 శరీరముG4561లోG1722 ఒక ముల్లుG4647, నేను అత్యధికముగా హెచ్చిG5229పోకుండుG3363 నిమిత్తము, నన్నుG3165 నలగగొట్టుG2852టకుG2443 సాతానుయొక్కG4566 దూతగాG32 ఉంచబడెనుG1325.

8

అది నాయొద్దG1700నుండిG575 తొలగిపోవలెననిG868 దాని విషయG5127మైG5228 ముమ్మారుG5151 ప్రభువునుG2962 వేడుకొంటినిG3870.

9

అందుకునాG3450 కృపG5485 నీకుG4671 చాలునుG714, బలహీనతG769యందుG1722 నాG3450శక్తిG1411 పరిపూర్ణమగుచున్నదనిG5048 ఆయన నాతోG3427 చెప్పెనుG2046. కాగాG3767 క్రీస్తుG5547 శక్తిG1411 నాG1691మీదG1909 నిలిచియుండుG1981 నిమిత్తము, విశేషముగా నాG3450 బలహీనతలG769యందెG1722

10

నేనెప్పుడుG3752 బలహీనుడనోG770 అప్పుడేG5119 బలవంతుడనుG1415 గనుక క్రీస్తుG5547 నిమిత్తముG5228 నాకు కలిగిన బలహీనతలG769లోనుG1722 నిందలG5196లోనుG1722 ఇబ్బందులG318లోనుG1722 హింసలG1375లోనుG1722 ఉపద్రవములG4730లోనుG1722 నేను సంతోషించుచున్నానుG2106.

11

నేనవివేకిG878నైతినిG1096, మీరేG5210 నన్నుG3165 బలవంతము చేసితిరిG315. నేనుG1473 మీG5216చేతG5259 మెప్పుG4921 పొందవలసినG3784వాడను, ఏలయనగాG1063 నేనుG1510 ఏమాత్రపువాడనుG3762 కాకపోయిననుG1499 మిక్కిలిG3029 శ్రేష్ఠులైనG5228 యీ అపొస్తలులG652కంటె నేను ఏ విషయములోను తక్కువవాడనుG5302 కానుG3762.

12

సూచకక్రియలనుG4592 అద్భుతములనుG5059 మహత్కార్యములనుG1411 చేయుటవలన, అపొస్తలునియొక్కG652 చిహ్నములుG4592 పూర్ణమైనG3956 ఓరిమిG5281తోG1722 మీG5213 మధ్యనుG1722 నిజముగాG3303 కనుపరచబడెనుG2716.

13

నేనుG1437 మీకుG5216 భారముగాG2655 ఉండకపోతిననుG3756 విషయములో తప్పG1508, మరి ఏ విషయములోG3739 మీరితరG3062 సంఘములకంటెG1577 తక్కువ వారైతిరిG2274? నేను చేసిన యీG5026 అన్యాయమునుG93 క్షమించుడిG5483.

14

ఇదిగోG2400, యీ మూడవసారిG5154 మీG5209యొద్దకుG4314 వచ్చుటకుG2064 సిద్ధముగాG2098 ఉన్నానుG2192; వచ్చినప్పుడు మీకుG5216 భారముగాG2655 నుండనుG3756. మీG5216 సొత్తును కాదుG3756 మిమ్మునేG5209 కోరుచున్నానుG2212. పిల్లలుG5043 తలిదండ్రులG1118కొరకుG3588 కాదుG3756 తలిదండ్రులేG1118 పిల్లలG5043కొరకుG3588 ఆస్తి కూర్చG2343తగినదిG3784 గదా

15

కాబట్టి నాకు కలిగినది యావత్తు మీG5216 ఆత్మలకొరకుG5228 బహు సంతోషముగాG2236 వ్యయపరచెదనుG1159; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మునుG5209 ఎంత యెక్కువగాG4056 ప్రేమించుచున్నానోG25 అంత తక్కువగాG2276 మీరుG5209 నన్ను ప్రేమింతురాG25?

16

అది ఆలా గుండనియ్యుడిG2077. నేనుG1437 మీకుG509 భారముగాG2599 ఉండలేదుG3756 గానిG235 యుక్తిG3835గలవాడనైG5225 మిమ్మునుG5209 తంత్రము చేతG1388 పట్టుకొంటినిG2983 అని చెప్పుదురేమో.

17

నేను మీG5209 యొద్దకుG4314 పంపినG649వారిలోG3739 ఎవనిG5100వలననైననుG3361 మిమ్మునుG5209 మోసపుచ్చి ఆర్జించుG4122కొంటినా?G846

18

మీయొద్దకు వెళ్లుటకు తీతునుG5103 హెచ్చరించిG3870 అతనితోకూడ ఒక సహోదరునిG80 పంపితినిG4882. తీతుG5103 మిమ్మునుG5209 మోసపుచ్చి యేమైన ఆర్జించుG4122కొనెనాG3387? మేమొక్కG846 ఆత్మG4151వలననేG3588 ఒక్కG846 అడుగుజాడలG248యందేG3588 నడుచుకొనలేదాG3756?

19

మేమింతవరకు మా విషయమై మీకుG5213 సమాధానము చెప్పుకొనుచున్నామనిG626 మీకుG3754 తోచునేమోG1380. దేవునిG2316 యెదుటనేG2714 క్రీస్తుG5547నందుG1722 మాటలాడుచున్నాముG2980; ప్రియులారాG27, మీG5216 క్షేమాభివృద్ధిG3619కొరకుG5228 ఇవన్నియుG3956 చెప్పుచున్నాము.

20

ఎందుకనగా ఒకవేళG3381 నేను వచ్చినప్పుడుG2064 మీరుG5209 నాకిష్టులుగాG2309 ఉండరేమోG3756 అనియు, నేనుG2504 మీG5213కిష్టుడG2309నుగాG3634 ఉండG2147నేమోG3756 అనియు, ఒకవేళG3381 కలహమునుG2054 అసూయయుG2205 క్రోధములునుG2372 కక్షలునుG2052 కొండెములునుG2636 గుసగుసలాడుటలునుG5587 ఉప్పొంగుటలునుG5450 అల్లరులునుG181 ఉండునేమో అనియు,

21

నేను మరలG3825 వచ్చినప్పుడుG2064 నాG3450 దేవుడుG2316 మీG5209 మధ్యG4314 నన్నుG3165 చిన్నబుచ్చునేమోG5013 అనియు, మునుపు పాపముచేసిG4258 తాము జరిగించినG4238 అపవిత్రతG167 జారత్వముG4202 పోకిరి చేష్టలG766 నిమిత్తముG1909 మారుమనస్సుG3340 పొందనిG3361 అనేకులనుG4183 గూర్చి దుఃఖపడవలసిG3996 వచ్చునేమో అనియు భయపడుచున్నానుG5399.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.