ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మీG5213 ఎదుట నున్నప్పుడుG4383 మీG5213 లోG1722 అణకువగలవాడనైG5011 నట్టియు, ఎదుట లేనప్పుడుG548 మీG5209 యెడలG1519 ధైర్యముగలవాడనైG2292 నట్టియు, పౌలనుG3972 నేనేG846 యేసుక్రీస్తుG5547 యొక్క సాత్వికమునుG4236 మృదుత్వమునుG1932 బట్టిG1223 మిమ్మునుG3588 వేడుకొనుచున్నానుG3870 .
2
శరీరG4561 ప్రకారముG2596 నడుచుకొనువారమనిG4043 మమ్మునుగూర్చిG2248 కొందరG5100 నుకొనుచున్నారుG3049 కారా? అట్టి వారియెడలG1909 నేను తెగించిG4006 కాఠిన్యముG5111 చూపవలెనని తలంచుకొనుచున్నానుG3049 గానిG1161 , నేను వచ్చినప్పుడుG3918 అట్లు కాఠిన్యమునుG2292 చూపకుండునట్లుG3361 చేయుడని నేను మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG1189 .
3
మేము శరీరధారుG4561 లమైG1722 నడుచుకొనుచున్ననుG4043 శరీరG4561 ప్రకారముG2596 యుద్ధముG4754 చేయముG3756 .
4
మాG2257 యుద్ధోపG4752 కరణములుG3696 శరీరసంబంధమైనవిG4559 కావుG3756 గానిG235 , దేవునిG2316 యెదుట దుర్గములనుG1415 పడద్రోయజాలినంతG2506 బలముకలవైయున్నవిG3794 .
5
మేము వితర్కములనుG3053 , దేవునిగూర్చినG2316 జ్ఞానముG1108 నుG2596 అడ్డగించుG1869 ప్రతిG3956 ఆటంకమునుG5313 పడద్రోసిG2507 , ప్రతిG3956 ఆలోచననుG3540 క్రీస్తుG5547 కుG1519 లోబడునట్లుG5218 చెరపట్టిG163
6
మీరుG5216 సంపూర్ణG4137 విధేయతనుG5218 కనుపరచినప్పుడుG3752 సమస్తమైనG3956 అవిధేయతకుG3876 ప్రతిదండనచేయG1556 సిద్ధపడిG2092 యున్నాముG2192 .
7
సంగతులనుG3588 పైపైననేG4383 మీరు చూచుచున్నారుG991 , ఎవడైననుG1536 తానుG1438 క్రీస్తుG5547 వాడననిG1511 నమ్ముకొనినG3982 యెడల, అతడేG846 లాగుG2531 క్రీస్తువాడోG5547 ఆలాగేG3779 మేమునుG2249 క్రీస్తువారమనిG5547 తనG575 మనస్సులో తానుG1438 తిరిగిG3825 ఆలోచించుకొనవలెనుG3049 .
8
పడద్రోయుటకుG2506 కాకG3756 మిమ్మునుG5216 కట్టుటకేG3619 ప్రభువుG2962 మాకుG2254 అనుగ్రహించినG1325 అధికారమునుG1849 గూర్చి నేనొకవేళG5100 కొంచెము అధికముగాG4055 అతిశయపడిననుG2744 నేను సిగ్గుపరచG153 బడనుG3756 .
9
నేను వ్రాయు పత్రికలG1992 వలనG1223 మిమ్మునుG5209 భయపెట్టవలెననిG1629 యున్నట్టుG5613 కనబడG1380 కుండG3361 ఈ మాట చెప్పుచున్నాను.
10
అతని పత్రికలుG1992 ఘనమైనవియుG926 బలీయమైనవియునైయున్నవిG2478 గానిG1161 అతడు శరీరరూపమునకుG4983 బలహీనుడుG772 , అతని ప్రసంగముG3056 కొరగానిదనిG1848 యొకడు అనునుG5346 .
11
మేమెదుటలేనప్పుడుG548 పత్రికలG1992 ద్వారాG1223 మాటలయందెట్టిG3056 వారమైయున్నామోG2070 , యెదుట ఉన్నప్పుడుG3918 క్రియయందుG2041 అట్టివారమైG5108 యుందుమనిG2532 అట్లనువాడుG5108 తలంచుకొనవలెనుG3049 .
12
తమ్మునుG846 తామేG1438 మెచ్చుకొనుG4921 కొందరితోG5100 జతపరచుకొనుటకైననుG1469 వారితో సరిచూచుకొనుటకైననుG4793 మేము తెగింపG5111 జాలముG3756 గానిG235 , వారుG846 తమలోనేG1438 యొకరినిG1438 బట్టిG1722 యొకరుG1438 ఎన్నికచేసికొనిG3354 యొకరితోG1438 నొకరుG1438 సరిచూచుకొనుచున్నందునG4793 , గ్రహింపుG4920 లేకG3756 యున్నారు.
13
మేమైతేG2249 మేరకుG280 మించి అతిశయG2744 పడముG3780 గానిG235 మీరున్నG5216 స్థలము వరకునుG891 రావలెననిG2185 దేవుడుG2316 మాకుG2254 కొలిచిG3358 యిచ్చినG3307 మేరకుG2583 లోబడియుండి అతిశయించుచున్నాముG2744 .
14
మేము క్రీస్తుG5547 సువార్తG2098 ప్రకటించుచు, మీG5216 వరకునుG891 వచ్చియుంటిమిG5348 గనుక మీG5209 యొద్దకుG1519 రానిG3361 వారమైనట్టుG2185 మేముG5239 మా మేరG1438 దాటి వెళ్లుచున్న వారము కాముG3756 .
15
మేము మేరకు మించిG280 యితరులG245 ప్రయాసఫలముG2873 లలోG1722 భాగస్థులమనుకొని అతిశయG2744 పడముG3756 . మీG5216 విశ్వాసముG4102 అభివృద్ధియైనకొలదిG837 మాకనుగ్రహింపబడినG2257 మేరలకుG2583 లోపలనేG1722 సువార్తG2098 మరి విశేషముగాG4050 వ్యాపింపజేయుచుG3170 ,
16
మీG5216 ఆవలిG5238 ప్రదేశములలోG1722 కూడ సువార్తG2097 ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకనిG245 మేరలోG1722 చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపG2744 గోరముG3756 .
17
అతిశయించువాడుG2744 ప్రభువుG2962 నందేG1722 అతిశయింపవలెనుG2744 .
18
ప్రభువుG2962 మెచ్చుకొనువాడేG4921 యోగ్యుడుG1384 గానిG235 తన్నుG1565 తానేG1438 మెచ్చుకొనువాడుG4921 యోగ్యుడుG1384 కాడుG3756 .