బైబిల్

  • 2 కొరింథీయులకు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రియులారాG27, మనకు ఈG5025 వాగ్దానములుG1860 ఉన్నవిG2192 గనుకG3767 దేవునిG2316 భయముG5401తోG1722 పరిశుద్ధతనుG42 సంపూర్తిచేసికొనుచుG2005, శరీరమునకునుG4561 ఆత్మకునుG4151 కలిగిన సమస్తG3956 కల్మషముG3436 నుండిG575 మనలనుG1438 పవిత్రులనుగా చేసికొందముG2511.

2

మమ్మునుG2248 మీ హృదయములలో చేర్చుకొనుడిG5562; మే మెవనికిG3762 అన్యాయముG91 చేయలేదు, ఎవనినిG3762 చెరుపలేదుG5351, ఎవనినిG3762 మోసముG4122చేయలేదు.

3

మీకు శిక్షావిధిG2633 కలుగవలెననిG4314 నేనీలాగు చెప్పG3004లేదుG3756. చనిపోయినగానిG4880 జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియుG4800 మీరుG2075 మాG2257 హృదయముG2588లలోG1722 ఉన్నారనియుG2075 నేను లోగడ చెప్పితినిG4280 గదా

4

మీG5209 యెడలG4314 నేనుG3427 బహుG4183 ధైర్యముగా మాటలాడుచున్నానుG3954, మిమ్మునుG5216 గూర్చిG5228 నాకు చాలG4183 అతిశయముG2746 కలదు, ఆదరణతోG3874 నిండుకొనియున్నానుG4137, మాG2257 శ్రమG2347యంతటికిG3956 మించిన అత్యధికమైన ఆనందముతోG5479 ఉప్పొంగుచున్నానుG5248.

5

మేముG2257 మాసిదోనియG3109కుG1519 వచ్చినప్పుడునుG2064 మాG2257 శరీరముG4561 ఏమాత్రమునుG2192 విశ్రాంతిG425 పొందలేదుG3762. ఎటుబోయిననుG3956 మాకు శ్రమయే కలిగెనుG2346; వెలుపటG1855 పోరాటములుG3163 లోపటG2081 భయములుG5401 ఉండెను.

6

అయిననుG235 దీనులనుG5011 ఆదరించుG3870 దేవుడుG2316 తీతుG5103 రాకG3952వలనG1722 మమ్మునుG2248 ఆదరించెనుG3870.

7

తీతుG5103 రాకG3952వలనG1722 మాత్రమేG3440 కాకుండG3756, అతడు మీG5216 అత్యభిలాషనుG1972 మీG5216 అంగలార్పునుG3602 నాG1700 విషయమైG5228 మీకుG5216 కలిగిన అత్యాసక్తినిG2205 మాకుG2254 తెలుపుచుG312, తాను మీG5213 విషయమైG1722 పొందిన ఆదరణG3874వలనG1722 కూడ మమ్మును ఆదరించెనుG3870 గనుక నేనుG3165 మరి ఎక్కువగG3123 సంతోషించితినిG5463.

8

నేను వ్రాసిన పత్రికG1992వలనG1722 మిమ్మునుG5209 దుఃఖపెట్టిG3076నందునG3754 విచారG3338పడనుG3756; నాకు విచారము కలిగిననుG3338G3754 పత్రికG1992 మిమ్మునుG5209 స్వల్పకాలముG5610మట్టుకేG4314 దుఃఖపెట్టెననిG3076 తెలిసికొనియున్నానుG991.

9

మీరు దుఃఖపడితిరనిG3076 సంతోషించుటG5463 లేదుG3756 గానిG235 మీరు దుఃఖపడిG3076 మారుమనస్సుG3341 పొందితిరని యిప్పుడుG3568 సంతోషించుచున్నానుG5463. ఏలయనగాG2443 ఏ విషయముG3367లోనైననుG1722 మాG2257వలనG1537 మీరు నష్టముG2210 పొందకుండుటకై, దైవG2316చిత్తానుసారముగాG2596 దుఃఖపడితిరిG3076.

10

దైవG2316చిత్తానుసారమైనG2596 దుఃఖముG3077 రక్షణార్థమైనG4991 మారుమనస్సునుG3341 కలుగజేయునుG2716; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదుG278. అయితేG1161 లోకG2889సంబంధమైనG3588 దుఃఖముG077 మరణమునుG2288 కలుగజేయునుG2716.

11

మీరుG5209 దేవునిG2316 చిత్తప్రకారముG2596 పొందిన యీ దుఃఖముG3076 ఎట్టిG4214 జాగ్రతనుG4710 ఎట్టిG4214దోషనివారణకైనG627 ప్రతివాదమును ఎట్టిG4214 ఆగ్రహమునుG24 ఎట్టిG4214 భయమునుG5401 ఎట్టిG4214 అభిలాషనుG2205 ఎట్టిG4214 ఆసక్తినిG1972 ఎట్టిG4214 ప్రతిదండననుG1557 మీలోG5213 పుట్టించెనోG2716 చూడుడి. ఆG5124 కార్యమునుగూర్చిG846 సమస్తG3956 విషయములలోనుG1722 మీరుG1438 నిర్దోషులైG53యున్నారనిG1511 ఋజువుపరచుకొంటిరిG4921.

12

నేను మీకుG5213 వ్రాసిననుG1125 ఆ దుష్కార్యముG91 చేసినవాని నిమిత్తముG1752 వ్రాయలేదుG3756; వానివలన అన్యాయముG91 పొందిన వాని నిమిత్తమైననుG1752 వ్రాయలేదుG3761; మాయెడల మీకున్న ఆసక్తి దేవునిG2316యెదుటG1799 మీG5209మధ్యG4314 బాహాటమగుటకేG5319 వ్రాసితినిG1125.

13

ఇందుచేతG1223 మేము ఆదరింపబడితివిుG3870. అంతే కాదు,మాకు ఈ ఆదరణ కలిగినప్పుడుG3870 తీతుయొక్కG5103 ఆత్మG4151 మీG5216 అందరిG3956వలనG575 విశ్రాంతిపొందినందునG373 అతనిG846 సంతోషమునుG5479 చూచిG1909 మరిG4056 యెక్కువగాG3123 మేము సంతోషించితివిుG5463.

14

ఏలయనగాG3754, నేనతనిG846 యెదుట మీG5216 విషయమైG5228G1536 అతిశయపు మాటలు చెప్పిననుG2744 నేను సిగ్గుపరచG2617బడలేదుG3756 మేమేలాగుG5613 అన్నిటినిG3956 మీతోG5213 నిజముగాG225 చెప్పితిమోG2980G2532లాగేG3779 మేముG2257 తీతుG5103 ఎదుటG1909 మీ విషయమై చెప్పిన అతిశయపుమాటలుG2746 నిజమనిG225 కనబడెనుG1096.

15

మరియుG2532 మీరుG5216 భయముG5401తోనుG3326 వణకుG5156తోనుG3326 తన్నుG846 చేర్చుకొంటిరనిG1209 అతడు మీG5216యందరిG3956 విధేయతనుG5218 జ్ఞాపకముచేసికొనుచుండగాG363, అతనిG846 అంతఃకరణముG4698 మరి యెక్కువగాG4056 మీG5209 యెడలG1519 ఉన్నదిG2076.

16

ప్రతివిషయముG3956లోనుG1722 మీG5213వలనG1722 నాకు ధైర్యము కలుగుచున్నదిG2292 గనుకG3767 నంతోషించుచున్నానుG5463.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.