బైబిల్

  • 2 కొరింథీయులకు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కాగాG161 మేమాయనతోడి పనివారమైG4903 మీరుG5209 పొందినG1209 దేవునిG2316 కృపనుG5485 వ్యర్థముG2756 చేసికొనవద్దనిG3361 మిమ్మునుG5209 వేడుకొనుచున్నాముG3870.

2

అనుకూలG1184 సమయమందుG2540 నీG4675 మొర నాలకించితినిG1873; రక్షణG4991 దినG2250మందుG1722 నిన్నుG4671 ఆదుకొంటినిG997 అని ఆయన చెప్పుచున్నాడుG3004 గదా!

3

ఇదిగోG2400 ఇప్పుడేG3568 మిక్కిలి అనుకూలమైనG2144 సమయముG2540, ఇదిగోG2400 ఇదేG3568 రక్షణG4991 దినముG2250.

4

మాG2443 పరిచర్యG1248 నిందింపG3469బడకుండుG3361 నిమిత్తము ఏ విషయముG3367లోనైననుG1722 అభ్యంతరమేమియుG4349 కలుగG1325జేయకG3367

5

శ్రమలG2873యందునుG1722 ఇబ్బందులG2347యందునుG1722 ఇరుకులG318యందునుG1722 దెబ్బలయందును చెరసాలలG5438లోనుG1722 అల్లరులG181లోనుG1722 ప్రయాసములలోను జాగరముG70లలోనుG1722 ఉపవాసముG3521లలోనుG1722 మిగులG4183 ఓర్పుG5281గలవారమైG1722,

6

పవిత్రతG54తోనుG1722 జ్ఞానముG1108తోనుG1722 దీర్ఘశాంతముG3115తోనుG1722 దయG5544తోనుG1722 పరిశుద్ధాG40త్మG4151వలననుG1722 నిష్కపటమైనG505 ప్రేమG26తోనుG1722

7

సత్యG225వాక్యముG3056 చెప్పుటవలననుG1722 దేవునిG2316 బలముG1411వలననుG1722 కుడిG1188యెడమలG710 నీతిG1343 ఆయుధములుG3696 కలిగిG1223,

8

ఘనతాG1391 ఘనతలG819వలననుG1223 సుకీర్తిG2162 దుష్కీర్తులG4126వలననుG1223 దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

9

మేము మోసగాండ్రG4108మైనట్లుండియుG5613 సత్యవంతులముG227; తెలియబడనిG50వారమైనట్లుండియుG5613 బాగుగ తెలియబడినవారముG1921; చనిపోవుచున్నG599వారమైనట్లుండియుG5613 ఇదిగోG2400 బ్రదుకుచున్నవారముG2198; శిక్షింపబడినG3811వారమైనట్లుండియుG5613 చంపG2289బడనివారము;G3361

10

దుఃఖపడినG3076వారమైనట్లుండియుG5613 ఎల్లప్పుడుG104 సంతోషించువారముG5463; దరిద్రులG4434మైనట్లుండియుG5613 అనేకులకు ఐశ్వర్యముG4148 కలిగించువారముG4183; ఏమియుG2192లేనిG3367వారమైనట్లుండియుG5613 సమస్తమునుG3956 కలిగినవారముG2722.

11

ఓ కొరింథీయులారాG2881, అరమరలేకుండG4750 మీG5209తోG4314 మాటలాడుచున్నానుG455, మాG2257 హృదయముG2588 విశాలపరచబడియున్నదిG4115.

12

మీ యెడల మాG2254 అంతఃకరణము సంకుచితమైG4729 యుండలేదుG3756 గానిG1161 మీG5216 అంతఃకరణమేG4698 సంకుచితమైయున్నదిG4729.

13

మీయెడల మాకున్నG3588 అంతఃకరణమునకు ప్రతి ఫలముగాG489 మీరుG5210నుG2532 మీ హృదయములను విశాలపరచుకొనుడిG4115; మీరు నా పిల్లలG5043నిG5613 మీతో ఈలాగు చెప్పుచున్నానుG3004.

14

మీరు అవిశ్వాసులతోG571 జోడుగాG2086 ఉండG1096కుడిG3361. నీతికిG1343 దుర్ణీతిG458తోG2532 ఏమిG5101 సాంగత్యముG3352? వెలుగునకుG5457 చీకటిG4655తోG4314 ఏమిG5101పొత్తుG2842?

15

క్రీస్తునకుG5547 బెలియాలుG955తోG4314 ఏమిG1161 సంబంధముG4857? అవిశ్వాసిG571తోG3326 విశ్వాసికిG4103 పాలెక్కడిదిG3310?

16

దేవునిG2316 ఆలయమునకుG3485 విగ్రహములG1497తోG3326 ఏమిG5101పొందికG4783? మనముG5210 జీవముగలG2198 దేవునిG2316 ఆలయమైG3485 యున్నాముG2075; అందుకు దేవుడీG2316లాగుG2531 సెలవిచ్చుచున్నాడుG2036.నేను వారిG846లోG1722 నివసించిG1774 సంచరింతునుG1704, నేను వారిG846 దేవుడనైG2316 యుందునుG2071 వారుG846 నాG3427 ప్రజలైG2992యుందురుG2071.

17

కావునG1352 మీరు వారిG846 మధ్యG3319నుండిG1537 బయలువెడలిG1831 ప్రత్యేకముగా ఉండుడిG873; అపవిత్రమైనG169దానిని ముట్టG680కుడనిG3361 ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004.

18

మరియుG2532 నేనుG2504 మిమ్మునుG5209 చేర్చుకొందునుG1523, మీకుG5213 తండ్రినైG3962 యుందునుG2071, మీరుG5210 నాకుG3427 కుమారులునుG5207 కుమార్తెలునైG2364 యుందురనిG2071 సర్వశక్తిగలG3841 ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.