ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మీG5213 లోG1722 జారత్వమున్నదనిG4202 వదంతి కలదుG191 . మీలో ఒకడుG5100 తన తండ్రిG3962 భార్యనుG1135 ఉంచుకొన్నాడటG2192 . అట్టిG5108 జారత్వముG4202 అన్యజనులG1484 లోనైననుG1722 జరుగదు.
G3761
2
ఇట్లుండియుG2532 , మీరుG5210 ప్పొంగుచున్నారేG5448 గానిG3123 మీరెంత మాత్రము దుఃఖపడిG3996 యీలాటిG5124 కార్యముG2041 చేసినవానినిG4160 మీG5216 లోG3319 నుండిG1537 వెలివేసినవారుG1808 కారుG3780 .
3
నేనుG1473 దేహవిషయమైG4983 దూరముగాఉన్ననుG548 ఆత్మవిషయమైG4151 సమీపముగా ఉండిG3918 , మీతోకూడ ఉండినట్టుగానేG3918 యిట్టి కార్యముG5124 ఈలాగు చేసినవానినిగూర్చిG3779 యిదివరకేG2235 తీర్పు తీర్చియున్నానుG2919 .
4
ఏమనగా, ప్రభువైనG2962 యేసుG2424 దినG2250 మందుG1722 వాని ఆత్మG4151 రక్షింపబడునట్లుG4982 శరీరేచ్ఛలుG4561 నశించుటG3639 కైG1519 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 నామమునG3686 మీరును,
5
నాG1699 ఆత్మయుG451 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 బలముG1411 తోG4862 కూడివచ్చినప్పుడుG4863 , అట్టి వానినిG51008 సాతానునకుG4567 అప్పగింపవలెనుG3860 .
6
మీరుG5216 అతిశయపడుటG2745 మంచిదిG2570 కాదుG3756 . పులిసినపిండిG2219 కొంచెమైననుG3398 ముద్దంG5445 తయుG3650 పులియజేయుననిG2220 మీరెరుG1492 గరాG3756 ?
7
మీరుG2075 పులిపిండి లేనివారుG106 గనుక క్రొత్తG3501 ముద్దG5445 అవుటకై ఆG3588 పాతదైనG3820 పులిపిండినిG2219 తీసిపారవేయుడిG1571 . ఇంతేకాక క్రీస్తుG5547 అను మనG2257 పస్కాపశువుG3957 వధింపబడెనుG2380
8
గనుకG5620 పాతదైనG3820 పులిపిండిG2219 తోనైననుG1722 దుర్మార్గతయుG4189 దుష్టత్వముననుG2549 పులిపిండిG2219 తోనైననుG1722 కాకుండG3366 , నిష్కాపట్యమునుG1505 సత్యముననుG225 పులియనిG106 రొట్టెతోG1722 పండుగG1858 ఆచరింతము.
9
జారులతోG4205 సాంగత్యముG4874 చేయవద్దనిG3361 నా పత్రికG1992 లోG1722 మీకుG5213 వ్రాసియుంటినిG1125 .
10
అయితే ఈG5127 లోకపుG2889 జారులG4205 తోనైననుG3588 , లోభులG4123 తోనైననుG3588 , దోచుకొనువారిG727 తోనైననుG3588 , విగ్రహారాధకులG1496 తోనైననుG3588 , ఏమాత్రమును సాంగత్యముG3843 చేయవద్దని కాదుG3756 ; ఆలాగైతేG686 మీరుG3784 లోకముG2889 లోనుండిG1537 వెళిG1831
11
ఇప్పుడైతేG3570 , సహోదరుడG80 నబడినG3687 వాడెవడైననుG5100 జారుడుగానిG4205 లోభిగానిG4123 విగ్రహారాధకుడుగానిG1496 తిట్టుబోతుగానిG3060 త్రాగుబోతుగానిG3183 దోచుకొనువాడుగానిG727 అయియున్నయెడలG1437 , అట్టివానితోG5108 సాంగత్యముG4874 చేయకూడదుG3361 భుజింపG4906 నుకూడదనిG3366 మీకుG5213 వ్రాయుచున్నానుG1125 .
12
వెలుపలివారికిG1854 తీర్పుతీర్చుటG2919 నాకేలG5101 ? వెలుపలివారికిG1854 దేవుడేG2316 తీర్పుతీర్చునుG2919 గానిG1161
13
మీరు లోపటివారికిG2080 తీర్పుతీర్చువారుG2919 గనుకG2532 ఆ దుర్మార్గునిG4190 మీలోG5216 నుండిG1537 వెలివేయుడిG1808 .