ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సహోదరులారాG80 , యీ సంగతి మీకుG5209 తెలియకుండుటG50 నాకిష్టముG2309 లేదుG3756 . అదేదనగాG3754 , మనG2257 పితరుG392 లందరుG3956 మేఘముG3507 క్రిందG5259 నుండిరిG2258 . వారందరునుG3956 సముద్రముG2281 లోG1223 నడచిపోయిరిG1330 ;
2
అందరునుG3956 మోషేనుG375 బట్టిG1519 మేఘముG3507 లోనుG1722 సముద్రముG2281 లోనుG1722 బాప్తిస్మముపొందిరిG907 ;
3
అందరుG3956 ఆత్మసంబంధమైనG4152 ఒకేG846 ఆహారమునుG1033 భుజించిరిG5315 ;
4
అందరుG3956 ఆత్మసంబంధమైనG4152 ఒకేG846 పానీయమునుG4188 పానము చేసిరిG4095 . ఏలయనగా తమ్మును వెంబడించినG190 ఆత్మసంబంధమైనG4152 బండలోనిదిG4073 త్రాగిరిG4095 ; ఆ బండG4073 క్రీస్తేG5547 .
5
అయితేG235 వారిలోG846 ఎక్కువమందిG4119 దేవునిG2316 కిష్టులుగా ఉండకపోయిరిG2106 గనుక అరణ్యముG2048 లోG1722 సంహరింపబడిరిG2693 .
6
వారు ఆశించినG1937 ప్రకారముG2531 మనముG2248 చెడ్డవాటినిG2556 ఆశించకుండునట్లుG1938 ఈ సంగతులుG5023 మనకుG2257 దృష్టాంతములుగాG5179 ఉన్నవిG1096 .
7
జనులుG2992 తినుటకునుG5315 త్రాగుటకునుG4095 కూర్చుండిG2523 ,ఆడుటకుG3815 లేచిరిG450 . అని వ్రాయబడిG1125 నట్లుG5613 వారిలోG846 కొందరిG5100 వలెG2531 మీరు విగ్రహారాధకులైG1496 యుండG1096 కుడిG3366 .
8
మరియుG2532 వారిG846 వలెG2531 మనము వ్యభిచరింపకG4203 యుందము; వారిలోG846 కొందరుG5100 వ్యభిచరించి నందునG4203 ఒక్కG3391 దినముG2250 ననేG1722 యిరువది మూడువేలమందిG140 కూలిరిG4098 .
9
మనముG1598 ప్రభువునుG5547 శోధింపక యుందముG3366 ; వారిలోG846 కొందరుG5100 శోధించిG3985 సర్పములG3789 వలనG5259 నశించిరిG622 .
10
మీరు సణుగG1111 కుడిG3366 ; వారిలోG846 కొందరుG5100 సణిగిG1111 సంహారకునిG3644 చేతG5259 నశించిరిG622i9 .
11
ఈ సంగతులుG5023 దృష్టాంతములుగాG5179 వారికిG1565 సంభవించిG4819 , యుగాంG165 తమందున్నG5056 మనకుG2257 బుద్ధి కలుగుటకైG3559 వ్రాయబడెనుG1125 .
12
తాను నిలుచుచున్నాననిG2476 తలంచుకొనువాడుG1380 పడG4098 కుండునట్లుG3361 జాగ్రత్తగా చూచుకొనవలెనుG991 .
13
సాధారణముగా మనుష్యులకుG442 కలుగు శోధనG3986 తప్ప మరి ఏదియుG3756 మీకుG5209 సంభవింపలేదుG2983 . దేవుడుG2316 నమ్మదగినవాడుG4103 ; మీరు సహింపగలిగినంతకంటెG1410 ఎక్కువగాG5228 ఆయన మిమ్మునుG5209 శోధింపG3985 బడనియ్యడుG3756 . అంతేకాదు, సహింపగలుగుటకుG5297 ఆయన శోధనG3986 తోకూడG4862 తప్పించుకొను మార్గమునుG1545 కలుగజేయునుG4160 .
14
కాబట్టి నాG3450 ప్రియులారాG27 , విగ్రహారాధనG1495 కుG575 దూరముగా పారిపొండిG5343 .
15
బుద్ధిమంతులతోG5429 మాటలాడినట్లుG5613 మీతో మాటలాడుచున్నానుG3004 ; నేను చెప్పుG5346 సంగతిని మీరేG5210 ఆలోచించుడిG2919
16
మనము దీవించుG2127 ఆశీర్వచనపుG2129 పాత్రలోనిదిG4221 త్రాగుట క్రీస్తుG5547 రక్తములోG129 పాలుపుచ్చుకొనుటయేG2842 గదాG3780 ? మనము విరుచుG2806 రొట్టెG740 తినుట క్రీస్తుG5547 శరీరములోG4983 పాలుపుచ్చుకొనుటయేG2842 గదాG3780 ?
17
మన మందరము ఆ యొకటేG1520 రొట్టెG740 లోG1537 పాలుపుచ్చుకొనుచున్నాముG3348 ; రొట్టెG740 యొక్కటేG1520 గనుక అనేకులమైన మనముG4183 ఒక్కG1520 శరీరమైయున్నాముG4983 .
18
శరీరG4561 ప్రకారమైనG2596 ఇశ్రాయేలునుG2474 చూడుడిG991 . బలి అర్పించినవాటినిG2378 తినువారుG2068 బలిపీఠముతోG2379 పాలివారుG2844 కారాG3780 ?
19
ఇకG3767 నేను చెప్పుG5346 నదేమిG5101 ? విగ్రహార్పితములోG1494 ఏమైనG5100 ఉన్నదనియైననుG2076 విగ్రహములలోG1497 ఏమైనG5100 ఉన్నదనియైననుG2076 చెప్పెదనా?
20
లేదు గానిG235 , అన్యజనుG1484 లర్పించుG2380 బలులుG3739 దేవునికిG2316 కాదుG3756 దయ్యములకేG1140 అర్పించుచున్నారనిG2380 చెప్పుచున్నానుG3754 . మీరుG5209 దయ్యములతోG1140 పాలివారవుటG2844 నాకిష్టముG2309 లేదుG3756 .
21
మీరు ప్రభువుG2962 పాత్రలోనిదిG4221 దయ్యములG1140 పాత్రలోనిదిG4221 కూడ త్రాగనేరరుG1410 ; ప్రభువుG2962 బల్లG5132 మీద ఉన్నదానిలోను దయ్యములG1140 బల్లG5132 మీదఉన్న దానిలోను కూడ పాలుపొందG3348 నేరరుG1410 .
22
ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయనG846 కంటె మనముG2228 బలవంతుG2478 లమాG2070 ?
23
అన్ని విషయములG3956 యందు నాకుG3427 స్వాతంత్ర్యముG1832 కలదు గానిG235 అన్నియుG3956 చేయదగినవిG4851 కావుG3756 . అన్నిటియందుG3956 నాకుG3427 స్వాతంత్ర్యముG1832 కలదు గానిG235 అన్నియుG3956 క్షేమాభివృద్ధిG3618 కలుగజేయవుG3756 .
24
ఎవడునుG3367 తనకొరకేG1438 కాదు, ఎదుటి వానికొరకుG2087 మేలుచేయ చూచుకొనవలెనుG2212 .
25
మనస్సాక్షిG4893 నిమిత్తముG1223 ఏ విచారణయు చేయకG350 కటికవాని అంగడిG3111 లోG1722 అమ్మునదేదోG4453 దానిని తినవచ్చునుG2068 .
26
భూమియుG1093 దాని పరిపూర్ణతయుG4138 ప్రభునివైయున్నవిG2962 .
27
అవిశ్వాసులలోG571 ఒకడుG5100 మిమ్మునుG5209 విందునకు పిలిచినపుడుG2564 వెళ్లుటకుG4198 మీకు మనస్సుండినయెడలG2309 మీకుG5213 వడ్డించినదిG3908 ఏదోG3956 దానినిగూర్చి మనస్సాక్షి నిమిత్తముG1223 ఏ విచారణయు చేయకG350 తినుడిG2068 .
28
అయితేG1161 ఎవడైననుG5100 మీతోG5213 ఇదిG5124 బలి అర్పింపబడినదనిG1494 చెప్పినG2036 యెడలG1437 అట్లు తెలిపినవాని నిమిత్తమునుG1223 మనస్సాక్షిG4893 నిమిత్తమునుG1223 తినG2068 కుడిG3361 .
29
మనస్సాక్షిG4893 నిమిత్తమనగాG3004 నీ సొంతG1438 మనస్సాక్షిG4893 నిమిత్తము కాదుG3780 ఎదుటివానిG2087 మనస్సాక్షిG4893 నిమిత్తమే యీలాగు చెప్పుచున్నానుG3004 . ఎందుకనగా వేరొకనిG243 మనస్సాక్షినిG4893 బట్టి నాG3450 స్వాతంత్ర్యG1657 విషయములో తీర్పుతీర్చG2919 బడనేలG2444 ?
30
నేనుG1473 కృతజ్ఞతతోG5485 పుచ్చుకొనినG3348 యెడలG1487 నేనుG1473 దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానోG2168 దానిG3739 నిమిత్తముG5228 నేను దూషింపబడG987 నేలG5101 ?
31
కాబట్టిG3767 మీరు భోజనముచేసిననుG2068 పానము చేసిననుG4095 మీరేమి చేసిననుG5100 సమస్తమునుG3956 దేవునిG2316 మహిమG1391 కొరకుG1519 చేయుడిG4160 .
32
యూదులకైననుG245 , గ్రీసుదేశస్థులకైననుG1672 , దేవునిG2316 సంఘముG1577 నకైననుG3588 అభ్యంతరముG1096 కలుగజేయకుడి.
33
ఈలాగు నేనుG2504 కూడ స్వG1683 ప్రయోజనమునుG4851 కోరకG2212 , అనేకులుG3956 రక్షింపబడవలెననిG4982 వారి ప్రయోజనమునుకోరుచుG4183 , అన్ని విషయములలోG3956 అందరినిG3956 సంతోషపెట్టుచున్నానుG700 .