ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కాబట్టిG686 యిప్పుడుG3568 క్రీస్తుG5547 యేసుG2424 నందున్నG1722 వారికిG3588 ఏ శిక్షావిధియుG2631 లేదుG3762 .
2
క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 జీవమునిచ్చుG2222 ఆత్మయొక్కG4151 నియమముG3551 పాపG266 మరణములG2288 నియమముG3551 నుండిG575 నన్ను విడిపించెనుG1659 . ఎట్లనగాG1063 ధర్మశాస్త్రముG3551 దేనిని చేయజాలకG102 పోయెనో దానినిG3739 దేవుడు చేసెనుG770 .
3
శరీరముG4561 ననుసరింపకG2596 G3361 ఆత్మG4151 ననుసరించియేG2596 నడుచుకొనుG4043 మనG2254 యందుG1722 ధర్మశాస్త్రG3551 సంబంధమైన నీతివిధిG1345 నెరవేర్చబడవలెననిG4137 పాపపరిహారముG266 నిమిత్తముG4012
4
దేవుడుG2316 తన సొంతG1438 కుమారునిG5207 పాపG266 శరీG4561 రాకారముతోG3667 పంపిG3992 , ఆయన శరీరG4561 మందుG1722 పాపమునకుG266 శిక్షG2632 విధించెను.
5
శరీరాG4561 నుసారులుG2596 శరీరG4561 విషయములమీదG3588 మనస్సుG5426 నుంతురుG5607 ; ఆత్మాG4151 నుసారులుG2596 ఆత్మG4151 విషయములమీదG3588 మనస్సుG5426 నుంతురుG5607 ; శరీరానుసారమైనG4561 మనస్సుG5427 మరణముG2288 ;
6
ఆత్మానుసారమైనG4151 మనస్సుG5427 జీవమునుG2222 సమాధానమునైG1515 యున్నది.
7
ఏలయనగాG1360 శరీరానుసారమైనG4561 మనస్సుG5427 దేవునికిG2316 విరోధమైయున్నదిG2189 ; అది దేవునిG2316 ధర్మశాస్త్రమునకుG3551 లోబడదుG5293 , ఏమాత్రమునుG1063 లోబడనేరదుG3761 G1410 .
8
కాగాG1161 శరీరG4561 స్వభావముG1722 గలవారుG5607 దేవునిG2316 సంతోషపరచG700 నేరరుG3756 .
9
దేవునిG2316 ఆత్మG4151 మీG5213 లోG1722 నివసించియున్నయెడలG3611 మీరుG5210 ఆత్మG4151 స్వభావముG1722 గలవారేG2075 గానిG235 శరీరG4561 స్వభావముG1722 గలవారుG2075 కారుG3756 . ఎవడైననుG1536 క్రీస్తుG5547 ఆత్మG4151 లేనివాడైతేG2192 G3756 వాడాయనవాడుG3778 G848 కాడుG3756 .
10
క్రీస్తుG5547 మీG5213 లోనున్నG1722 యెడలG1487 మీ శరీరముG4983 పాపG266 విషయమైG1223 మృతమైనదిG3498 గానిG1161 మీ ఆత్మG4151 నీతిG1343 విషయమైG1223 జీవముG2222 కలిగియున్నది.
11
మృతులలోG3498 నుండిG1537 యేసునుG2424 లేపినవానిG1453 ఆత్మG4151 మీG5213 లోG1722 నివసించినG3611 యెడలG1487 , మృతుG3498 లలోనుండిG1537 క్రీస్తుG5547 యేసును లేపినవాడుG1453 చావునకులోనైనG2349 మీG5216 శరీరములనుG4983 కూడG2532 మీG5213 లోG1722 నివసించుచున్నG1774 తనG848 ఆత్మG4151 ద్వారాG1223 జీవింపజేయునుG2227 .
12
కాబట్టిG3767 సహోదరులారాG80 , శరీరాG4561 నుసారముగాG2596 ప్రవర్తించుటకుG2198 మనముG2070 శరీరమునకుG4561 ఋణస్థులముG3781 కాముG3756 .
13
మీరు శరీరాG4561 నుసారముగాG2596 ప్రవర్తించినయెడలG1487 చావG599 వలసినవారైG3195 యుందురు గానిG1161 ఆత్మచేతG4151 శారీరG4983 క్రియలనుG4234 చంపినG2289 యెడలG1487 జీవించెదరుG2198 .
14
దేవునిG2316
ఆత్మచేతG4151
ఎందరుG3745
నడిపింపబడుదురోG71
వారందరుG3778
దేవునిG2316
కుమారులైG5207
యుందురుG1526
.
15
ఏలయనగాG1063 మరలG3825 భయపడుG5401 టకుG1519 మీరు దాస్యపుG1397 ఆత్మనుG4151 పొందG2983 లేదుG3756 గానిG235 దత్తపుత్రాG5206 త్మనుG4151 పొందితిరిG2983 . ఆG3739 ఆత్మ కలిగినవారమై మనము అబ్బాG5 తండ్రీG3962 అని మొఱ్ఱపెట్టుచున్నాముG2896 .
16
మనముG2070 దేవునిG2316 పిల్లలమనిG5043 ఆత్మG4151 తానేG846 మనG2257 ఆత్మతోG4151 కూడ సాక్ష్యమిచ్చుచున్నాడుG4828 .
17
మనము పిల్లలG5043 మైతేG2532 వారసులముG2818 , అనగా దేవునిG2316 వారసులముG2818 ; క్రీస్తుతో కూడG2532 మహిమపొందుటకుG4888 ఆయనతో శ్రమపడినG4841 యెడలG1487 , క్రీస్తుతోడిG5547 వారసులముG4789 .
18
మనG2248 యెడలG1519 ప్రత్యక్షముG601 కాబోవుG3195 మహిమG1391 యెదుటG4314 ఇప్పటిG3568 కాలపుG2540 శ్రమలుG3804 ఎన్నతగినవిG514 కావనిG3756 యెంచుచున్నానుG3049 .
19
దేవునిG2316 కుమారులG5207 ప్రత్యక్షతకొరకుG602 సృష్టిG2937 మిగుల ఆశతోG603 తేరి చూచుచు కనిపెట్టుచున్నదిG553 .
20
ఏలయనగాG3754 సృష్టిG2937 , నాశనమునకుG5356 లోనయినG1519 దాస్యములోG1397 నుండిG575 విడిపింపబడిG1697 , దేవునిG2316 పిల్లలుG5043 పొందబోవు మహిమగలG1391 స్వాతంత్ర్యముG1657 పొందుదునను నిరీక్షణG1680 కలదైG1909 ,
21
స్వేచ్ఛగాG1635 కాకG3756 దానిని లోపరచినవానిG5293 మూలముగాG1223 వ్యర్థపరచబడెనుG3153 .
22
సృష్టిG2937 యావత్తుG3956 ఇదిG3568 వరకుG891 ఏకగ్రీవముగాG4944 మూలుగుచుG4959 ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుముG1492 .
23
అంతేG3440 కాదుG3756 , ఆత్మయొక్కG4151 ప్రథమ ఫలములG536 నొందినG2192 మనముG848 కూడG2532 దత్త పుత్రత్వముG5206 కొరకుG553 , అనగా మనG2257 దేహముG4983 యొక్క విమోచనముకొరకుG629 కనిపెట్టుచు మనలోG848 మనముG2249 మూలుగుచున్నాముG4727
24
ఏలయనగాG1063 మనము నిరీక్షణG1680 కలిగినవారమై రక్షింపబడితివిుG4982 . నిరీక్షింపబడునదిG1680 కనబడునప్పుడుG991 , నిరీక్షణతోG1680 పనియుండదుG2076 G3756 ; తానుG5100 చూచుచున్నG991 దానికొరకుG3739 ఎవడుG5101 నిరీక్షించునుG1679 ?
25
మనము చూడనిG991 G3756 దానిG3739 కొరకు నిరీక్షించినG1679 యెడలG1487 ఓపికG5281 తోG1223 దానికొరకు కనిపెట్టుదుము.
26
అటువలెG5615 ఆత్మయుG4151 G2532 మనG2257 బలహీనతనుG769 చూచి సహాయముG4878 చేయుచున్నాడు. ఏలయనగాG1063 మనము యుక్తముగాG1163 ఏలాగుG5101 ప్రార్థనG4336 చేయవలెనో మనకు తెలియదుG1492 G3756 గానిG235 , ఉచ్చరింపG215 శక్యముకాని మూలుగులతోG4726 ఆ ఆత్మG4151 తానేG848 మనG2257 పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడుG5241 .
27
మరియుG1161 హృదయములనుG2588 పరిశోధించువాడుG2045 ఆత్మయొక్కG4151 మనస్సుG5427 ఏదోG5101 యెరుగునుG1492 ; ఏలయనగాG3754 ఆయన దేవునిG2316 చిత్తప్రకారముG2596 పరిశుద్దులG40 కొరకుG5228 విజ్ఞాపనముG1793 చేయుచున్నాడు.
28
దేవునిG2316 ప్రేమించువారికిG25 , అనగా ఆయన సంకల్పముG4286 చొప్పునG2596 పిలువబడినవారికిG2822 G5607 , మేలుG18 కలుగుటకైG1519 సమస్తమునుG3956 సమకూడిG4903 జరుగుచున్నవని యెరుగుదుముG1492 .
29
ఎందుకనగాG3754 తనG848 కుమారుడుG5207 అనేకG4183 సహోదరుG80 లలోG1722 జ్యేష్ఠుG4416 డగునట్లుG1511 , దేవుడెవరినిG3739 ముందు ఎరిగెనోG4267 , వారు తనG848 కుమారునితోG5207 సారూప్యముG1504 గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెనుG4309 .
30
మరియుG1161 ఎవరినిG3739 ముందుగా నిర్ణయించెనోG4309 వారినిG5128 పిలిచెనుG2564 ; ఎవరినిG3739 పిలిచెనోG2564 వారినిG5128 నీతిమంతులుగాG1344 తీర్చెను; ఎవరినిG3739 నీతిమంతులుగాG1344 తీర్చెనో వారినిG5128 మహిమ G1392 పరచెను.
31
ఇట్లుండగాG3767 ఏమందుముG5101 G2046 ? దేవుడుG2316 మనG2257 పక్షముననుండగాG5228 మనకుG2257 విరోధిG2596 యెవడుG5101 ?
32
తన సొంతG2398 కుమారునిG5207 అనుగ్రహించుటకు వెనుకతీయకG5339 G3756 మనG2257 అందరిG3956 కొరకుG5228 ఆయనను అప్పగించినవాడుG3860 ఆయనG846 తోG4862 పాటుG2532 సమస్తమునుG3956 మనG2254 కెందుకుG4459 అనుగ్రహింపడుG5483 G3780 ?
33
దేవునిచేతG2316 ఏర్పరచబడినG1588 వారిమీద నేరముG1458 మోపువాడెవడుG5101 ? నీతిమంతులుగాG1344 తీర్చు వాడు దేవుడేG2316 ;
34
శిక్షG2632 విధించువాడెవడుG5101 ? చనిపోయినG599 క్రీస్తుయేసేG5547 ; అంతే కాదుG3123 , మృతులలోనుండి లేచినవాడునుG1453 దేవునిG2316 కుడి పార్శ్వమునG1188 ఉన్నవాడును మనG2257 కొరకుG5228 విజ్ఞాపనముG1793 కూడG2532 చేయువాడునుG3739 ఆయనే
35
క్రీస్తుG5547 ప్రేమG26 నుండిG575 మనలనుG2248 ఎడబాపుG5563 వాడెవడుG5101 ? శ్రమయైననుG2347 బాధయైననుG4730 హింసయైననుG1375 కరవైననుG3042 వస్త్రహీనతయైననుG1132 ఉపద్రవమైననుG2794 ఖడ్గమైననుG3162 మనలనుG2248 ఎడబాపునాG5563 ?
36
ఇందునుG2531 గూర్చి వ్రాయబడినదేమనగాG1125 నిన్ను బట్టిG1752 దినG2250 మెల్లG3650 మేము వధింపబడినవారముG2289 వధకుG4967 సిద్ధమైన గొఱ్ఱలమనిG4263 G5613 మేము ఎంచబడినవారముG3049 .
37
అయిననుG235 మనలనుG2248 ప్రేమించినవానిG25 ద్వారాG1223 మనము వీటన్నిటిG5125 G3956 లోG1722 అత్యధిక విజయముG5245 పొందుచున్నాము.
38
మరణమైననుG2288 జీవమైననుG2222 దేవదూతలైననుG32 ప్రధానులైననుG746 ఉన్నవియైననుG1764 రాబోవునవియైననుG3195 అధికారులైననుG1411 ఎత్తయిననుG5313 లోతైననుG899 సృష్టింపబడినG2937 మరి ఏదైననుG5100 ,
39
మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుG2424 నందలిG1722 దేవునిG2316 ప్రేమG26 నుండిG575 మనలనుG2248 ఎడబాపG5563 నేరవనిG1410 రూఢిగా నమ్ముచున్నాను.