బైబిల్

  • రోమీయులకు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అట్లయితేG3767 యూదునికిG2453 కలిగిన గొప్పతనG4053 మేమిG5101 ? సున్నతివలనG4061 ప్రయోజనG5622 మేమిG5101 ?

2

ప్రతిG3956 విషయమందునుG5158 అధికమేG4183 . మొదటిదిG4412 , దేవోక్తులుG2316 G3051 యూదుల పరముG4100 చేయబడెను.

3

కొందరుG5100 అవిశ్వాసులైనG569 నేమిG5101 ? వారుG848 అవిశ్వాసులైనందునG570 దేవుడుG2316 నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదుG3361 .

4

నీG4675 మాటG3056 లలోG1722 నీవు నీతిమంతుడవుగాG1344 తీర్చబడునట్లును నీవుG4571 వ్యాజ్యెమాడునప్పుడుG2919 గెలుచునట్లునుG3528 అని వ్రాయబడినG1125 ప్రకారముG2531 ప్రతిG3956 మనుష్యుడునుG444 అబద్ధికుడగునుG5583 గానిG1161 దేవుడుG2316 సత్యవంతుడుG227 కాక తీరడు.

5

మనG2257 దుర్నీతిG93 దేవునిG2316 నీతికిG1343 ప్రసిద్ధి కలుగజేసినG4921 యెడలG1487G5101 మందుముG2046 ? ఉగ్రతను చూపించుG2018 దేవుడుG2316 అన్యాయస్థుడగునాG94 ? నేనుG3709 మనుష్యG444 రీతిగాG2596 మాటలాడుG3004 చున్నాను;

6

అట్లనరాదుG3361 . అట్లయినG1893 యెడల దేవుడుG2316 లోకమునకుG2889 ఎట్లుG4459 తీర్పుG2919 తీర్చును?

7

దేవునికిG1519 మహిమG1391 కలుగునట్లు నాG1699 అసత్యముG5582 వలనG1722 దేవునిG2316 సత్యముG225 ప్రబలినG4052 యెడలG1487 నేనికనుG2089 పాపిG268 నైనట్టుG5613 తీర్పుG2919 పొందనేలG5101 ?

8

మేలుG18 కలుగుటకుG2064 కీడుG2556 చేయుదమనిG4160 మేముG2248 చెప్పుచున్నామనిG3004 , కొందరుG5100 మమ్మును దూషించిG987 చెప్పుG5346 ప్రకారముG2531 మేమెందుకు చెప్పరాదుG3361 ? అట్టివారికిG3739 కలుగుG2076 శిక్షావిధిG2917 న్యాయమేG1738 .

9

ఆలాగైనG3767 ఏమందుముG5101 ? మేము వారికంటె శ్రేష్ఠులమాG4284 ? తక్కువవారమా? ఎంతమాత్రమునుG3843 కాముG3756 . యూదులేమిG2453 గ్రీసుదేశస్థులేమిG1672 అందరునుG3956 పాపముG266 నకుG5259 లోనైయున్నారనిG1511 యింతకుముందుG1063 దోషారోపణ చేసియున్నాముG4256 .

10

ఇందునుగూర్చిG2531 వ్రాయబడినదేమనగాG1125 నీతిమంతుడుG1342 లేడుG3756 G2076 , ఒక్కడునుG1520 లేడుG3761

11

గ్రహించువాడెవడునుG4920 లేడుG3756 దేవునిG2316 వెదకువాడెవడునుG1567 లేడుG3756

12

అందరునుG3956 త్రోవG1578 తప్పి యేకముగాG260 పనికిమాలినవారైరిG889 .మేలుG5544 చేయువాడుG4160 లేడుG3756 , ఒక్కడైననుG1520 లేడుG3756 .

13

వారిG848 గొంతుకG2995 తెరచినG455 సమాధిG5028 , తమG848 నాలుకతోG1100 మోసముG1387 చేయుదురు;వారిG848 పెదవులG5491 క్రిందG5259 సర్పG785 విషమున్నదిG2447

14

వారిG3739 నోటిG4750 నిండG1073 శపించుటయుG685 పగయుG4088 ఉన్నవి.

15

రక్తముG129 చిందించుటకుG1632 వారిG848 పాదములుG4228 పరుగెత్తుచున్నవి.

16

నాశనమునుG4938 కష్టమునుG5004 వారిG848 మార్గముG3598 లలోG1722 ఉన్నవి.

17

శాంతిG1515 మార్గముG3598 వారెరుగరుG3756 G1097 .

18

వారిG848 కన్నులG3788 యెదుటG561 దేవునిG2316 భయముG5401 లేదుG3756 .

19

ప్రతిG3956 నోరుG4750 మూయబడునట్లునుG5420 , సర్వG3956 లోకముG2889 దేవునిG2316 శిక్షకుG5267 పాత్రమగునట్లునుG1096 , ధర్మశాస్త్రముG3551 చెప్పుచున్నG3004 వాటిG3754 నన్నిటినిG3745 ధర్మశాస్త్రమునకుG3551 లోనైనG1722 వారితోG3588 చెప్పుచున్నదనిG2980 యెరుగుదుముG1492 .

20

ఏలయనగాG1360 ధర్మశాస్త్రG3551 సంబంధమైన క్రియలG2041 మూలముగాG1537G3956 మనుష్యుడునుG4561 ఆయన దృష్టికిG1799 నీతిమంతుడనిG1344 తీర్చబడడు; ధర్మశాస్త్రముG3551 వలనG1223 పాపమనగాG266 ఎట్టిదో తెలియబడుచున్నదిG1922 .

21

ఇట్లుండగాG1161 ధర్మశాస్త్రమునకుG3551 వేరుగాG5565 దేవునిG2316 నీతిG1343 బయలుపడుచున్నదిG5319 ; దానికి ధర్మశాస్త్రమునుG3551 ప్రవక్తలునుG4396 సాక్ష్యమిచ్చుచున్నారుG3140 .

22

అది యేసుG2424 క్రీస్తునందలిG5547 విశ్వాసG4102 మూలమైనదైG1223 ,నమ్ముG4100 వారందరికిG3956 G1519 కలుగు దేవునిG2316 నీతియైయున్నదిG1343 .

23

ఏ భేదమునుG1293 లేదుG3756 ; అందరునుG3956 పాపముచేసిG264 దేవుడుG2316 అనుగ్రహించు మహిమనుG1391 పొందలేకG5302 పోవుచున్నారు.

24

కాబట్టి నమ్మువారు ఆయనG848 కృపచేతనేG5485 , క్రీస్తుG5547 యేసుG2424 నందలిG1722 విమోచనముG629 ద్వారాG1223 ఉచితముగాG1432 నీతిమంతులనిG1344 తీర్చబడు చున్నారు.

25

పూర్వముG4266 చేయబడిన పాపములనుG265 దేవుడుG2316 తన ఓరిమిG463 వలనG1722 ఉపేక్షించినందున, ఆయన తనG848 నీతినిG1343 కనువరచవలెననిG1732

26

క్రీస్తుయేసు రక్తముG129 నందలిG1722 విశ్వాసముG4102 ద్వారాG1223 ఆయనను కరుణాధారముగాG2435 బయలుపరచెనుG4388 . దేవుడిప్పటిG3568 కాలమందుG2540 తనG846 నీతినిG1343 కనబరచుG1732 నిమిత్తముG4314 , తాను నీతిమంతుడునుG1344 యేసునందుG2424 విశ్వాసముగలG4102 వానినిG3588 నీతిమంతునిగాG1342 తీర్చువాడునై యుండుటకుG1511 ఆయన ఆలాగు చేసెను.

27

కాబట్టి అతిశయకారణG2746 మెక్కడG4226 ? అది కొట్టివేయబడెనుG1576 . ఎట్టిG4169 న్యాయమునుG3551 బట్టిG1223 అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమునుG2041 బట్టియా? కాదుG3780 , విశ్వాసG4102 న్యాయమునుG3551 బట్టియేG1223 .

28

కాగాG3767 ధర్మశాస్త్రG3551 సంబంధమైన క్రియలుG2041 లేకుండG5565 విశ్వాసమువలననేG4102 మనుష్యులుG444 నీతిమంతులుగాG1344 తీర్చబడుచున్నారని యెంచుచున్నాముG3049 .

29

దేవుడు యూదులకుG2453 మాత్రమేG3440 దేవుడాG2316 ? అన్యజనులకుG1484 దేవుడు కాడాG3780 ? అవునుG3483 , అన్యజనులG1484 కునుG2532 దేవుడే.

30

దేవుడుG2316 ఒకడేG1520 గనుక, ఆయన సున్నతిG4061 గలవారిని విశ్వాసG4102 మూలముగానుG1537 , సున్నతి లేనివారినిG203 విశ్వాసముG4102 ద్వారానుG1223 , నీతిమంతులనుగాG1344 తీర్చును.

31

విశ్వాసముG4102 ద్వారాG1223 ధర్మశాస్త్రమునుG3551 నిరర్థకముG2673 చేయుచున్నామా? అట్లనరాదుG3361 ; ధర్శాస్త్రమునుG3551 స్థిరపరచుచున్నాముG2476 .

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.