బైబిల్

  • రోమీయులకు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కాబట్టిG1352 తీర్పుG2919 తీర్చు మనుష్యుడాG5599 G444 , నీ వెవడవైననుG3956 సరే నిరుత్తరుడవైG379 యున్నావు. దేనివిషయములోG3739 ఎదుటివానికిG2087 తీర్పుG2919 తీర్చుచున్నావో దాని విషయములో నీవేG4572 నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావుG2632 ; ఏలయనగాG1063 తీర్పుG2919 తీర్చు నీవును అట్టి కార్యములనేG846 చేయుచున్నావుG4238 కావా?

2

అట్టి కార్యములుG5108 చేయుG4238 వారిమీదG1909 దేవునిG2316 తీర్పుG2917 సత్యమునుG225 అనుసరించినదేG2596 అని యెరుగుదుముG1492 .

3

అట్టి కార్యములుG5108 చేయువారికిG4238 తీర్పుG2919 తీర్చుచు వాటినేG846 చేయుచున్నG4160 మనుష్యుడాG444 G5599 , నీవుG4771 దేవునిG2316 తీర్పుG2917 తప్పించుకొందువనిG1628 అనుకొందువాG3049 ?

4

లేదాG2228 , దేవునిG2316 అనుగ్రహముG5543 మారుమనస్సుG3341 పొందుటకు నిన్నుG4571 ప్రేరేపించుచున్నదనిG71 యెరుగకG50 , ఆయనG848 అనుగ్రహైG5544 శ్వర్యమునుG4149 సహనమునుG463 దీర్ఘశాంతమునుG3115 తృణీకరించుదువాG2706 ?

5

నీG4675 కాఠిన్యమునుG4643 , మార్పు పొందనిG279 నీ హృదయమునుG2588 అనుసరించిG2596 , ఉగ్రతG3709 దినమందుG2250 , అనగా దేవునిG2316 న్యాయమైన తీర్పుG1341 బయలుపరచబడుG602 దినమందు నీకు నీవేG4572 ఉగ్రతనుG3709 సమకూర్చుకొనుచున్నావుG2343 .

6

ఆయన ప్రతివానికిG1538 వానిG846 వాని క్రియలG2041 చొప్పునG2596 ప్రతిఫలమిచ్చునుG591 .

7

సత్‌G18 క్రియనుG2041 ఓపికగాG2596 చేయుచుG5281 , మహిమనుG1391 ఘనతనుG5092 అక్షయతనుG861 వెదకువారికిG2212 నిత్యG166 జీవముG2222 నిచ్చును.

8

అయితేG1161 భేదములు పుట్టించిG2052 , సత్యమునకుG225 లోబడకG544 దుర్నీతికిG93 లోబడువారిమీదికిG3982 దేవుని ఉగ్రతయుG2372 రౌద్రమునుG3709 వచ్చును.

9

దుష్క్యార్యముG2556 చేయుG2716 ప్రతిG3956 మనుష్యునిG444 ఆత్మకుG5590 , మొదటG4412 యూదునికిG2453 గ్రీసుదేశస్థునికికూడG1672 , శ్రమయుG2347 వేదనయుG4730 కలుగును.

10

సత్‌క్రియG18 చేయుG2038 ప్రతివానికిG3956 , మొదటG4412 యూదునికిG2453 గ్రీసుదేశస్థునికిG1672 కూడG2532 , మహిమయుG1391 ఘనతయుG5092 సమాధానమునుG1515 కలుగును.

11

దేవునికిG2316 పక్షపాతముG4382 లేదుG3756 . ధర్మశాస్త్రములేకG460 పాపముG264 చేసినవారందరుG3745 ధర్మశాస్త్రములేకయేG460 నశించెదరుG622 ;

12

ధర్మశాస్త్రముG3551 కలిగినవారై పాపముG264 చేసినవారందరుG3745 ధర్మశాస్త్రాG3551 నుసారముగాG1223 తీర్పుG2919 నొందుదురు.

13

ధర్మశాస్త్రముG3551 వినువారుG202 దేవునిG2316 దృష్టికిG3844 నీతిమంతులుG1342 కారుG3756 గానిG235 ధర్మశాస్త్రమునుG3551 అనుసరించి ప్రవర్తించువారేG4163 నీతిమంతులుగాG1344 ఎంచబడుదురు.

14

ధర్మశాస్త్రముG3551 లేనిG2192 G3361 అన్యజనులుG1484 స్వాభావికముగాG5449 ధర్మశాస్త్రG3551 సంబంధమైనG3588 క్రియలనుG3588 చేసినయెడలG4160 వారు ధర్మశాస్త్రముG3551 లేనివారైననుG2192 G3361 , తమకు తామేG1438 ధర్మశాస్త్రమైనట్టున్నారుG3551 G1526 .

15

అట్టివారిG848 మనస్సాక్షిG4893 కూడ సాక్ష్యమిచ్చుచుండగనుG4828 , వారి తలంపులుG3053 ఒక దానిమీద ఒకటిG240 తప్పుG2723 మోపుచు లేకG2228 తప్పులేదనిG629 చెప్పుచుండగను, ధర్మశాస్త్రG3551 సారముG2041 తమ హృదయముG2588 లయందుG1722 వ్రాయబడిG1123 నట్టుG3748 చూపుచున్నారుG1731 .

16

దేవుడు నాG3450 సువార్తG2098 ప్రకారముG2596 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 మనుష్యులG444 రహస్యములనుG2927 విమర్శించుG2919 దినG2250 మందుG1722 ఈలాగు జరుగును.

17

నీవుG4771 యూదుడవనిG2453 పేరుG2028 పెట్టుకొని ధర్మశాస్త్రమునుG3551 ఆశ్రయించిG1879 దేవునిG2316 యందుG1722 అతిశయించుచున్నావుG2744 కావా?

18

ఆయన చిత్తG2307 మెరిగిG1097 , ధర్మశాస్త్రG3551 మందుG1537 ఉపదేశముG2727 పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటినిG1308 మెచ్చుకొనుచున్నావుG1381 కావా?

19

జ్ఞానG1108 సత్యG225 స్వరూపమైనG3446 ధర్మశాస్త్రముG3551 గలవాడవైయుండిG2192 -నేనుG4572 గ్రుడ్డివారికిG5185 త్రోవచూపువాడనుG3595 ,

20

చీకటిG4655 లోG1722 ఉండువారికిG3588 వెలుగునుG5457 , బుద్ధిహీనులకుG878 శిక్షకుడనుG3810 , బాలురకుG3516 ఉపాధ్యాయుడనైG1320 యున్నానని నీయంతటG4572 నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావాG3756 ?

21

ఎదుటివానికిG2087 బోధించుG1321 నీవు నీకు నీవేG4572 బోధించుG1321 కొనవాG3756 ? దొంగిలG2813 వద్దనిG3361 ప్రకటించుG2784 నీవు దొంగిలెదవాG2813 ?

22

వ్యభిచరింపG3431 వద్దనిG3361 చెప్పుG3004 నీవు వ్యభిచరించెదవాG3431 ? విగ్రహములనుG1497 అసహ్యించుకొనుG948 నీవు గుళ్లను దోచెదవాG2416 ?

23

ధర్మశాస్త్రG3551 మందుG1722 అతిశయించుG2744 నీవు ధర్మశాస్త్రముG3551 మీరుటవలనG3847 దేవునిG2316 అవమానపరచెదవాG818 ?

24

వ్రాయబడినG1125 ప్రకారముG2531 మిమ్మునుG5209 బట్టియేగదాG1223 దేవునిG2316 నామముG3686 అన్యజనులG1484 మధ్యనుG1722 దూషింపబడుచున్నదిG987 ?

25

నీవు ధర్మశాస్త్రమునుG3551 అనుసరించి ప్రవర్తించుG4238 వాడవైతివాG1437 , సున్నతిG4061 ప్రయోజనకరమగునుG5623 గానిG1161 ధర్మశాస్త్రమునుG3551 అతిక్రమించుG3848 వాడవైతివాG1437 , నీG4675 సున్నతిG4061 సున్నతి కాకపోవునుG203 .

26

కాబట్టిG3767 సున్నతి లేనివాడుG203 ధర్మశాస్త్రపుG3551 నీతివిధులనుG1345 గైకొనినG5442 యెడలG1437 అతడు సున్నతి లేనివాడైG203 యుండియు సున్నతిగలవాడుగాG4061 ఎంచబడునుG3049 గదాG3780 ?

27

మరియుG2532 స్వభావమునుG5449 బట్టిG1537 సున్నతి లేనివాడుG203 ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చినయెడలG5055 అక్షరమునుG1121 సున్నతియుG4061 గలవాడవై ధర్మశాస్త్రమునుG3551 అతిక్రమించుG3848 నీకుG4571 తీర్పుG2919 తీర్చడా?

28

బాహ్యమునకుG5318 యూదుడైనవాడుG2076 యూదుడుG2453 కాడుG3756 ; శరీరG4561 మందుG1722 బాహ్యమైనG5318 సున్నతి సున్నతిG4061 కాదుG3761 .

29

అయితేG235 అంతరంగమందుG1722 యూదుడైన వాడే యూదుడుG2453 . మరియుG2532 సున్నతిG4061 హృదయG2588 సంబంధమైనదై ఆత్మG4151 యందుG1722 జరుగునదే గాని అక్షరమువలనG1121 కలుగునది కాదుG3756 . అట్టివానికిG3739 మెప్పుG1868 మనుష్యులG444 వలనG1537 కలుగదుG3756 దేవునిG2316 వలననేG1537 కలుగును.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.