ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కెంక్రేయG2747 లోG1722 ఉన్న సంఘG1577 పరిచారకురాలగుG1249 G5607 ఫీబేG5402 అను మనG2257 సహోదరినిG79 , పరిశుద్ధులకుG40 తగినట్టుగాG516 ప్రభువుG2962 నందుG1722 చేర్చుకొనిG4327 ,
2
ఆమెకుG846 మీవలనG5216 కావలసినదిG5535 ఏదైనG3739 ఉన్నయెడల సహాయముG3936 చేయవలెనని ఆమెనుగూర్చి మీకుG5213 సిఫారసుG4921 చేయుచున్నాను; ఆమెG3778 అనేకులకునుG4183 నాకునుG848 సహాయురాలైG4368 యుండెనుG1096 .
3
క్రీస్తుG5547
యేసుG2424
నందుG1722
నాG3450
జతపనివారైనG4904
ప్రిస్కిల్లకునుG4252
, అకులకునుG207
నాG3450
వందనములుG782
చెప్పుడి.
4
వారుG3748
నాG3450
ప్రాణముG5590
కొరకుG5228
తమG1438
ప్రాణములనుG5137
ఇచ్చుటకైనను తెగించిరిG5294
. మరియుG2532
, వారిG848
యింటG3624
ఉన్న సంఘమునకునుG1577
వందనములు చెప్పుడి; నేనుG1473
మాత్రముG3441
కాదుG3756
అన్యజనులలోనిG1484
సంఘములG1577
వారందరుG2956
వీరికి కృతజ్ఞులైG2168
యున్నారు.
5
ఆసియలోG882
క్రీస్తుG5547
కుG1519
ప్రథమఫలమైG536
యున్నG2076
నాG3450
ప్రియుడగుG27
ఎపైనెటుకుG1866
వందనములుG782
.
6
మీG2248
కొరకుG1519
బహుగా ప్రయాసపడినG2872
మరియకుG3137
వందనములుG782
.
7
నాకుG3450
బంధువులునుG4773
నాG3450
తోడి ఖైదీలునైనG4869
అంద్రొనీకుకునుG408
, యూనీయకునుG2458
వందనములుG782
; వీరు అపొస్తలుG652
లలోG1722
ప్రసిద్ధిG1978
కెక్కినవారై, నాకంటెG1700
ముందుగాG4253
క్రీస్తుG5547
నందున్నవారుG1096
G1722
.
8
ప్రభువుG2962
నందుG1722
నాకుG3450
ప్రియుడగుG27
అంప్లీయతునకుG291
వందనములుG782
.
9
క్రీస్తుG5547
నందుG1722
మనG2257
జత పనివాడగుG4904
ఊర్బానుకునుG3773
నాG3450
ప్రియుడగుG27
స్టాకునకునుG4720
వందనములుG782
.
10
క్రీస్తుG5547
నందుG1722
యోగ్యుడైనG1384
అపెల్లెకుG559
వందనములుG782
. అరిస్టొబూలుG711
ఇంటివారికిG3588
వందనములుG782
.
11
నాG3450
బంధువుడగుG4773
హెరోదియోనుకుG2267
వందనములుG782
. నార్కిస్సుG3488
ఇంటి వారిలో ప్రభువుG2962
నందున్నG5607
G1722
వారికిG3588
వందనములుG782
.
12
ప్రభువుG2962
నందుG1722
ప్రయాసపడుG2872
త్రుపైనాకునుG5170
త్రుఫోసాకునుG5173
వందనములుG782
. ప్రియురాలగుG27
పెర్సిసునకుG4069
వందనములుG782
; ఆమె ప్రభువుG2962
నందుG1722
బహుగాG4183
ప్రయాసపడెనుG2872
.
13
ప్రభువుG2962
నందుG1722
ఏర్పరచబడినG1588
రూఫునకుG4504
వందనములుG782
; అతనిG848
తల్లికిG3384
వందనములుG782
; ఆమె నాకునుG1700
తల్లి.
14
అసుంక్రితుకునుG799 , ప్లెగోనుకునుG5393 , హెర్మేకునుG2057 , పత్రొబకునుG3969 , హెర్మాకునుG2060 వారితోG846 కూడనున్నG4862 సహోదరులకునుG80 వందనములుG782 .
15
పిలొలొగుకునుG5378 , యూలియాకునుG2456 , నేరియకునుG3517 , అతనిG848 సహోదరికినిG79 , ఒలుంపాకునుG3652 వారితోG846 కూడG4862 ఉన్న పరిశుద్దులG40 కందరికినిG3956 వందనములుG782 .
16
పవిత్రమైనG40 ముద్దుపెట్టుకొనిG5370 యొకని కొకడుG240 వందనములుG782 చేయుడి. క్రీస్తుG5547 సంఘములన్నియుG1577 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నవి.
17
సహోదరులారాG80 , మీరుG5210 నేర్చుకొనినG3129 బోధకుG1322 వ్యతిరేకముగాG3844 భేదములనుG1370 ఆటంకములనుG4625 కలుగజేయుG4160 వారిని కనిపెట్టియుండుడనిG4648 మిమ్మునుG5209 బతిమాలుకొనుG3870 చున్నాను. వారిలోనుండిG846 తొలగిపోవుడిG1578 .
18
అట్టి వారు మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుకుG5547 కాకG3756 తమG1438 కడుపునకేG2836 దాసులుG1398 ; వారు ఇంపైన మాటలG2129 వలననుG1223 ఇచ్చకములవలననుG2129 నిష్కపటులG172 మనస్సులనుG2588 మోసపుచ్చుదురుG1818 .
19
మీG5216 విధేయతG5218 అందరికినిG3956 ప్రచురమైనదిG864 గనుకG3767 మిమ్మునుగూర్చిG1909 సంతోషించుచున్నానుG5463 . మీరుG5209 మేలుG18 విషయమై జ్ఞానులునుG4680 , కీడుG2556 విషయమైG1519 నిష్కపటులునైG185 యుండవలెనని కోరుచున్నానుG2309 .
20
సమాధానG1515 కర్తయగు దేవుడుG2316 సాతానునుG4567 మీG2257 కాళ్లG4228 క్రిందG5259 శీఘ్రముగాG1722 చితుక త్రొక్కించునుG4937 . మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీకుG5216 తోడైG3326 యుండును గాక.
21
నాG3450 జతపనివాడగుG4904 తిమోతిG5095 నాG3450 బంధువులగుG4773 లూకియG3066 యాసోనుG2394 , సోసిపత్రుG4989 అనువారును మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.
22
ఈ పత్రికG1992 వ్రాసినG1125 తెర్తియుG5060 అను నేనుG1473 ప్రభువుG2962 నందుG1722 మీకుG5209 వందనములుG782 చేయుచున్నాను.
23
నాకునుG3450 యావG3650 త్సంఘమునకునుG1577 ఆతిథ్యమిచ్చు గాయియుG1050 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నాడు. ఈG3588 పట్టణపుG4172 ఖజానాదారుడగుG3623 ఎరస్తునుG2037 సహోదరుడగుG80 క్వర్తునుG2890 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.
24
మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీకుG5216 తోడైG3326 యుండును గాక.
25
సమస్తమైనG3956 అన్యజనులుG1484 విశ్వాసమునకుG4102 విధేయులగుG5218 నట్లుG1519 , అనాదినుండిG166 రహస్యముగాG4601 ఉంచబడి యిప్పుడుG3568 ప్రత్యక్షపరచబడినG5319 మర్మముG3466 , నిత్యG166 దేవునిG2316 ఆజ్ఞG2003 ప్రకారముG2596 ప్రవక్తలG4397 లేఖనములG1124 ద్వారాG1223 వారికి తెలుపబడియున్నదిG1107 . ఈ మర్మమును అనుసరించియున్న నాG3450 సువార్తG2098 ప్రకారముG2596 గాను,
26
యేసుG2424 క్రీస్తునుG5547 గూర్చిన ప్రకటనG2782 ప్రకారముగానుG2596 , మిమ్మునుG5209 స్థిరపరచుటకుG4741 శక్తిమంతుడునుG1410
27
అద్వితీయ జ్ఞానవంతుడునైనG4680 దేవునికిG2316 ,యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 , నిరంతరముG165 మహిమG1391 కలుగునుగాక. ఆమేన్G281 .