ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కాబట్టిG3767
సహోదరులారాG80
, పరిశుద్ధమునుG40
దేవునికిG2316
అనుకూలమునైనG2101
సజీవG2198
యాగముగాG2378
మీG5216
శరీరములనుG4983
ఆయనకు సమర్పించుకొనుడనిG3936
దేవునిG2316
వాత్సల్యమునుG3628
బట్టిG1223
మిమ్మునుG5209
బతిమాలుకొనుచున్నానుG3870
. ఇట్టి సేవG2999
మీకుG5216
యుక్తమైనదిG3050
.
2
మీరు ఈG5129 లోకG165 మర్యాదను అనుసరింపకG4964 G3361 , ఉత్తమమునుG18 , అనుకూలమునుG2101 , సంపూర్ణమునైG5046 యున్న దేవునిG2316 చిత్తG2307 మేదోG5101 పరీక్షించిG1381 తెలిసికొనునట్లు మీG5216 మనస్సుG3563 మారి నూతనమగుటవలనG342 రూపాంతరముG3339 పొందుడి.
3
తన్నుతాను ఎంచుకొనG5426
తగినదానిG1163
కంటెG3844
ఎక్కువగా ఎంచుకొనకG3361
, దేవుడుG2316
ఒక్కొకనికిG1538
విభజించిG3307
యిచ్చిన విశ్వాసG4102
పరిమాణG3358
ప్రకారముG5613
, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకైG4993
తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెననిG5426
, నాకుG3427
అనుగ్రహింపబడినG1325
కృపనుG5485
బట్టిG1223
మీG5213
లోG1722
నున్నG5607
ప్రతిG3956
వానితోను చెప్పుచున్నానుG3004
.
4
ఒక్కG1520
శరీరముG4983
లోG1722
మనకు అనేకG4183
అవయవముG3196
లుండిననుG2192
, ఈ అవయవముG3196
లన్నిటికినిG3956
ఒక్కటేG846
పనిG4234
యేలాగుG2509
ఉండదోG2192
G3756
,
5
ఆలాగేG3779
అనేకులమైనG4183
మనము క్రీస్తుG5547
లోG1722
ఒక్కG1520
శరీరముగాG4983
ఉండిG2070
, ఒకనికొకరముG240
ప్రత్యేకముగా అవయవములమైG3196
యున్నాము.
6
మనG2254
కనుగ్రహింపబడినG1325
కృపG5485
చొప్పునG2596
వెవ్వేరుG1313
కృపావరములుG5486
కలిగినవారమైG2192
యున్నాము గనుకG1161
,
7
ప్రవచనవరG4394
మైతేG1535
విశ్వాసG4102
పరిమాణముG356
చొప్పునG2596
ప్రవచింతము;పరిచర్యG1248
యైతేG1535
పరిచర్యG1248
లోనుG1722
,
8
బోధించువాG1321 డైతేG1535 బోధించుటG1319 లోనుG1722 , హెచ్చరించువాG3870 డైతేG1535 హెచ్చరించుటG3874 లోనుG1722 పనికలిగియుందము. పంచిపెట్టువాడుG3330 శుద్ధమనస్సుG572 తోనుG1722 , పైవిచారణG4291 చేయువాడు జాగ్రత్తG4710 తోనుG1722 , కరుణించువాడుG1653 సంతోషముG2432 తోనుG1722 పని జరిగింపవలెను.
9
మీ ప్రేమG26 నిష్కపటమైనదైG505 యుండవలెను. చెడ్డదానిG4190 నసహ్యించుకొనిG655 మంచిదానినిG18 హత్తుకొనిG2853 యుండుడి.
10
సహోదర ప్రేమG5360 విషయములో ఒకనియందొకడుG240 అనురాగముగలవారైG5387 , ఘనతవిషయములోG5092 ఒకని నొకడుG240 గొప్పగా ఎంచుకొనుడిG4285 .
11
ఆసక్తిG4710 విషయములో మాంద్యులుG3636 కాకG3361 , ఆత్మయందుG4151 తీవ్రతగలవారైG2204 ప్రభువునుG2962 సేవించుడిG1398 .
12
నిరీక్షణగలవారైG1680 సంతోషించుచుG5463 , శ్రమయందుG2347 ఓర్పుG5278 గలవారై, ప్రార్థనయందుG4335 పట్టుదలG4342 కలిగియుండుడి.
13
పరిశుద్ధులG40 అవసరములలోG5532 పాలుపొందుచుG2841 , శ్రద్ధగా ఆతిథ్యముG5381 ఇచ్చుచుండుడిG1377 .
14
మిమ్మునుG5209 హింసించువారినిG1377 దీవించుడిG2127 ; దీవించుడిG2127 గానిG2532 శపింపG2672 వద్దుG3361 .
15
సంతోషించుG5463 వారితోG3326 సంతోషించుడిG5463 ;
16
ఏడ్చుG2799 వారితోG3326 ఏడువుడిG2799 ; ఒకనితో నొకడుG240 మనస్సుకలిసిG5426 యుండుడి. హెచ్చుG5308 వాటియందు మనస్సుంచకG3361 తగ్గువాటియందుG5011 ఆసక్తులైG4879 యుండుడి. మీకు మీరేG1438 బుద్ధిమంతులమనిG5429 అనుకొనవద్దుG3361 .
17
కీడుకుG2556 ప్రతిG591 కీడెG2556 వనికినిG3367 చేయవద్దు; మనుష్యుG444 లందరిG3956 దృష్టికిG1799 యోగ్యమైనవాటినిగూర్చిG2570 ఆలోచనG4306 కలిగి యుండుడి.
18
శక్యమైతేG1487 G1415 మీG5216 చేతనైనంతG1415 మట్టుకు సమస్తG3956 మనుష్యులG444 తోG3326 సమాధానముగాG1514 ఉండుడి.
19
ప్రియులారాG27 , మీకు మీరేG1438 పగతీర్చుG1556 కొనకG3361 , దేవుని ఉగ్రతకుG3709 చోటియ్యుడిG5117 G1325 -పగతీర్చుటG1557 నాG1698 పని, నేనేG1473 ప్రతిఫలముG467 నిత్తును అని ప్రభువుG2962 చెప్పుచున్నాడనిG3004 వ్రాయబడిG1125 యున్నది.
20
కాబట్టిG3767 , నీG4675 శత్రువుG2190 ఆకలిG3983 గొనియుంటే G1437 అతనికిG846 భోజనముG5595 పెట్టుము, దప్పిG1372 గొనియుంటేG1437 దాహమిమ్ముG4222 ; ఆలాగుG5124 చేయుటG4610 వలనG1063 అతనిG848 తలG2776 మీదG1909 నిప్పులుG4442 కుప్పగాG4987 పోయుదువు.
21
కీడుG2556
వలనG5259
జయింపG3528
బడకG3361
, మేలుG18
చేతG1722
కీడునుG2556
జయించుముG3528
.